MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Singer Smita: వెంకటేష్ సినిమాలో నటించి తప్పు చేశా..బలవంతంగా ఆ పాత్ర చేయించారు, సింగర్ కామెంట్స్

Singer Smita: వెంకటేష్ సినిమాలో నటించి తప్పు చేశా..బలవంతంగా ఆ పాత్ర చేయించారు, సింగర్ కామెంట్స్

ప్రముఖ సింగర్ స్మిత వెంకటేష్ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ మూవీలో నటించి తప్పు చేశా అని అన్నారు. సింగర్ స్మిత ఏ సినిమా గురించి ఆ వ్యాఖ్యలు చేశారో ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 09 2026, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Singer Smita
Image Credit : Asianet News

Singer Smita

వెంకటేష్ సినిమాలో నటించాలి అని ప్రతి నటి కోరుకుంటారు. అవకాశం వస్తే వదులుకోరు. కానీ ఒకరు మాత్రం వెంకటేష్ మూవీలో నటించి తప్పు చేశా అంటూ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఆమె ప్రొఫెషనల్ గా నటి కాదు సింగర్. ఆమె మరెవరో కాదు తెలుగులో పాప్ సింగర్ గా పాపులర్ అయినా స్మిత. పాప్ సింగర్ గా ఆమె ఒక ఊపు ఊపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాప్ సింగర్ గా క్రేజ్
Image Credit : Asianet News

పాప్ సింగర్ గా క్రేజ్

స్మిత అనేక పాప్ ఆల్బమ్స్ చేశారు. అదే విధంగా తెలుగు సినిమాల్లో పాటలు కూడా పాడారు. ఆమె ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించారు. అందులో విక్టరీ వెంకటేష్ మల్లీశ్వరి మూవీ ఒకటి. త్రివిక్రమ్ రచనలో, విజయభాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో స్మిత నెగిటివ్ రోల్ లో నటించారు. హీరోయిన్ ని చంపడమే లక్ష్యంగా ఉండే పాత్రలో స్మిత నటించడం విశేషం. పనిమనిషిగా నటిస్తూ హీరోయిన్ ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

35
ఆ మూవీలో నటించకుండా ఉండాల్సింది
Image Credit : Asianet News

ఆ మూవీలో నటించకుండా ఉండాల్సింది

ఓ ఇంటర్వ్యూలో స్మిత మల్లీశ్వరి మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా కెరీర్ లో యాక్టింగ్ ని పెద్దగా గుర్తుంచుకోవాల్సిన అంశం కాదు. ఎందుకంటే యాక్టింగ్ నేను ఇష్టం తో చేయలేదు. నేను నటించింది ఒక్క సినిమాలోనే. మరో సినిమాలో సాంగ్ చేశాను. అయినప్పటికీ వాటిని గుర్తుంచుకోకూడదు అని అనుకుంటున్నా. అసలు మల్లీశ్వరి ఎందుకు చేశానా అని అనిపిస్తూ ఉంటుంది.

45
మల్లీశ్వరిలో నటించడం ఇష్టం లేదు
Image Credit : Asianet News

మల్లీశ్వరిలో నటించడం ఇష్టం లేదు

మల్లీశ్వరి మూవీలో ఆ రోల్ లో నటించమని అడిగినప్పుడే నాకు ఇష్టం లేదు. కానీ నా చుట్టూ ఉన్నవాళ్లు, ఫ్యామిలీ మెంబర్స్ నన్ను బలవంతం చేసి ఆ సినిమా చేయించారు. అంతకు ముందు నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ వాటిని చేయకుండా ఈ చెత్త రోల్ చేయాల్సి వచ్చింది అని స్మిత పేర్కొంది. కానీ మల్లీశ్వరి మూవీలో తాను పనిచేసిన వ్యక్తులు అందరూ చాలా మంచి వాళ్ళు అని స్మిత పేర్కొన్నారు.

55
ఆట మూవీలో స్పెషల్ సాంగ్
Image Credit : Youtube/Suresh Productions

ఆట మూవీలో స్పెషల్ సాంగ్

అదే విధంగా స్మిత ఆట మూవీలో ఓ సాంగ్ లో పెర్ఫామ్ చేశారు. ఏలో ఏలో అనే పాటలో స్మిత తన డ్యాన్స్ తో అదరగొట్టారు. 2004లో విడుదలైన మల్లీశ్వరి మూవీలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hanuman Ansh Telugu Review: హనుమాన్‌ అంశ్‌ మూవీ రివ్యూ.. నీమ్‌ కరోలి బాబా జీవితం వెండితెరపై ఎలా ఉందంటే?
Recommended image2
Chakkora Movie Review: చకోర మూవీ రివ్యూ.. సరికొత్త ప్రేమ కథలోని సందేశం ఎలా ఉందంటే?
Recommended image3
Top 5 Mangli Folk Songs: యూట్యూబ్ షేక్ అంతే.. మంగ్లీ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Related Stories
Recommended image1
Parasuram: పూరి, త్రివిక్రమ్ తర్వాత నువ్వే అని ముంచేశారు.. కృతజ్ఞతతో ఆ హీరో తండ్రి పేరే నా కొడుక్కి పెట్టా
Recommended image2
Chiranjeevi: చిరంజీవికి నేషనల్ అవార్డు ఆల్మోస్ట్ కన్ఫర్మ్, రాజకీయం చేసి తప్పించారు..నిర్మాత కొడుకు కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved