MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరంజీవికి నేషనల్ అవార్డు ఆల్మోస్ట్ కన్ఫర్మ్, రాజకీయం చేసి తప్పించారు..నిర్మాత కొడుకు కామెంట్స్

Chiranjeevi: చిరంజీవికి నేషనల్ అవార్డు ఆల్మోస్ట్ కన్ఫర్మ్, రాజకీయం చేసి తప్పించారు..నిర్మాత కొడుకు కామెంట్స్

చిరంజీవి ఓ సినిమాకు గాను జాతీయ అవార్డు అందుకోవాలి. కానీ చివరి నిమిషంలో చేజారింది. సౌత్ వాళ్ళు చేసిన రాజకీయం వల్లే అలా జరిగింది అని స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Oct 09 2026, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

చిరంజీవి తన కెరీర్ లో చూడని సక్సెస్ లేదు. నటుడిగా ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా ఎవ్వరికీ సాధ్యం కానీ కమర్షియల్ సక్సెస్ చూశారు. అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ ఉన్న హీరో చిరంజీవే కావడం విశేషం. కానీ చిరంజీవికి ఇంత వరకు నేషనల్ అవార్డు ఒక్కటి కూడా దక్కలేదు. భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్న చిరు నటుడిగా నేషనల్ అవార్డు సాధించలేకపోయారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి నట విశ్వరూపం
Image Credit : Asianet News

చిరంజీవి నట విశ్వరూపం

అయితే చిరంజీవి నేషనల్ అవార్డు గెలిచే స్థాయిలో నటించిన సినిమాలు లేవా అంటే.. ఉన్నాయి అనే చెప్పాలి. రుద్రవీణ, స్వయం కృషి, ఆపద్బాంధవుడు, పున్నమి నాగు, ఖైదీ లాంటి సినిమాల్లో చిరంజీవి నట విశ్వరూపం చూడొచ్చు.

35
నేషనల్ అవార్డు దక్కాల్సింది
Image Credit : Asianet News

నేషనల్ అవార్డు దక్కాల్సింది

చిరంజీవితో నిర్మాత ఏడిద నాగేశ్వర రావు స్వయం కృషి, ఆపద్భాందవుడు లాంటి కళాత్మక సినిమాలు నిర్మించారు. ఏడిద నాగేశ్వర రావు తనయుడు ఏడిద శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆపద్భాందవుడు మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆపద్బాంధవుడు మూవీకి చిరంజీవికి నేషనల్ అవార్డు రావాల్సింది అని శ్రీరామ్ అన్నారు.

45
చివరి నిమిషంలో ఎలా చేజారింది అంటే..
Image Credit : Asianet News

చివరి నిమిషంలో ఎలా చేజారింది అంటే..

మాకు ముందే సమాచారం వచ్చింది. ఆపద్బాంధవుడు సినిమాకు చిరంజీవికి జాతీయ అవార్డు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పారు. కానీ చివరి నిమిషంలో నేషనల్ అవార్డు జ్యూరీ పాలిటిక్స్ ప్లే చేశారు. పాలిటిక్స్ చేసింది నార్త్ వాళ్ళు కూడా కాదు. సౌత్ వాళ్ళే. నార్త్ లో వాళ్ళకి కావలసిన వాళ్లకు అవార్డు దక్కడం కోసం చిరంజీవిని తప్పించారు అని ఏడిద శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

55
ఆయనకు అవార్డు అవసరం లేదు
Image Credit : Asianet News

ఆయనకు అవార్డు అవసరం లేదు

ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే రాజకీయం చేసింది తమిళ వాళ్లే అని శ్రీరామ్ అన్నారు. అయినా చిరంజీవి గారికి అవార్డులు అవసరం లేదు. ఆయన ప్రేక్షకుల మనసులో ఉన్నారు. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లాంటి పెద్ద అవార్డులే పొందారు అని అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
అమల నుంచి కనక వరకు 90ల్లో ఓ వెలుగు వెలిగి.. సడెన్‌గా మాయమైన టాప్ 5 హీరోయిన్లు
Recommended image2
Mahesh Babu: షర్ట్ వెనుక సిక్స్ ప్యాక్ ఉందంటగా.. సమంత చిలిపి ప్రశ్నకు మహేష్ బాబు పంచ్ కౌంటర్.. ఇచ్చిపడేశాడుగా!
Recommended image3
Sobhan Babu: శోభన్ బాబు పిసినారి కాదు.. ఎస్పీ బాలు, కృష్ణంరాజు చెప్పిన షాకింగ్ విషయాలు
Related Stories
Recommended image1
Chiranjeevi Villain: వాచ్‌మన్ నుంచి చిరంజీవి విలన్ వరకు.. ఒక్క దెబ్బకు 10 సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నటుడు
Recommended image2
Parasuram: పూరి, త్రివిక్రమ్ తర్వాత నువ్వే అని ముంచేశారు.. కృతజ్ఞతతో ఆ హీరో తండ్రి పేరే నా కొడుక్కి పెట్టా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved