MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎగసిపడుతున్న యవ్వనాలు, నాభి అందాలు, నడుము కొలతలు చూపిస్తోన్న శ్రద్ధా దాస్..

ఎగసిపడుతున్న యవ్వనాలు, నాభి అందాలు, నడుము కొలతలు చూపిస్తోన్న శ్రద్ధా దాస్..

ఢీ భామ శ్రద్దా దాస్ రోజు రోజుకు డోస్ పెంచుతోంది. సినిమాలు లేకున్నా.. సోషల్ మీడియా ఫాలోయింగ్ తో షాక్ ఇస్తోంది. ఏమాత్రం తగ్గదేలి లేదంటోంది బ్యూటీ. అటు డాన్స్ షోలో కూడా సాధ్యమైనంత వరకూ క్లీవేజ్ షో చేస్తోంది సీనియర్ బ్యూటీ. 

Mahesh Jujjuri | Published : Jun 09 2023, 07:02 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

అబ్బబ్బ శ్రద్దా దాస్.. అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా.. అంటున్నారు నెటిజన్లు. అంతలా అద్భుతాలుచేస్తోంది బాలీవుడ్ బ్యూటీ. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్న ఈ బ్యూటీ.. అక్కడ కూడా తగ్గేది లేదంటోంది. 
 

28
Asianet Image

ఏజ్ పెరుగుతున్న కరెక్ట్ సైజ్ లు మెయింటేన్ చేస్తోంది శ్రద్దా దాస్. ఎగసిపడుతున్న ఎద ఎత్తులతో పాటు.. నాభి అందాలు.. నడుము వంపులు, ముఖ్యంగా టండర్ థైస్ చూపిస్తూ.. కుర్రాళ్లను ఎంత వీలైతే అంత రెచ్చగొట్టేస్తోంది. శ్రద్దాను శ్రద్దగా చూసిన కుర్రకారు మాత్రం చలిజ్వరాలు తెచ్చుకుంటున్నారు. 
 

38
Asianet Image

ఏజ్ పెరుగుతున్నా కొద్ది.. అంతం కూడా పెరుగుతూ వస్తోంది శ్రద్దా దాస్ కు. సినిమా ఆఫర్లు తగ్గడంతో ఇటు సోషల్ మీడియాపై.. అటు బుల్లితెరపై గట్టిగా కాన్సంట్రేషన్ పెట్టింది బ్యూటీ. అందులో భాగంగా ఢీ డాన్స్ షోలో జాడ్జిగా అలరిస్తోంది. ఈ షోలో కూడా అందరి చూపు తన వైపు తిపపుకుంటుంది బ్యూటీ. 
 

48
Asianet Image

ప్రస్తుతం వెకేషన్ లో ఉంది ఢీ భామ.. అక్కడ కూడా అందాల విందు చేస్తూ.. ఎంజాయ్ చేస్తోంది. హ్యాపీగా ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ.. తన అందాల వింధుతో.. కుర్రాళ్లు ఆనందించేలా.. క్లీవేజ్ షో చేస్తోంది. తాజాగా ఆమె శేర్ చేసిన పిక్స్ కు అద్భుతమైన రెస్పాన్్ వస్తోంది. 
 

58
Asianet Image

మహారాష్ట్రలోని కనరీ ఐలాండ్స్ రిసార్ట్ అండ్‌ స్పా సెంటర్‌ వద్ద రిలాక్స్ అవుతుంది. అందులోని నీటి కొలనులో ఎండ వేడి నుంచి రిలాక్స్ అవుతుంది.ఈ వెకేషన్‌కి సంబంధించిన ఫోటోలను బ్యాక్‌ టూ బ్యాక్‌ పంచుకుంటుంది. కుర్రాళ్లని చూపు తిప్పుకోలేకుండా చేస్తుంది. 
 

68
Asianet Image

ఎప్పుడూ తన నడుము, నాభి అందాలు చూపించే ఈ భామ ఈ సారి కాస్త డిఫరెంట్‌గా థంఢర్‌ థైస్‌తో అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. ఆమె చల్లగా రిలాక్స్ అవుతూ, నెటిజన్లకి మాత్రం హీటు పుట్టిస్తుంది. 
 

78
Asianet Image

శ్రద్దా దాస్ పురువాల విందుకు కుర్రకారు విలవిలలాడిపోతున్నారు. సోషల్ మీడియా షేక్ అయ్యేలా.. అందాలు ఆరబోసుకుంటుంది  శ్రద్దా దాస్ . అందాలతో అద్భుతం చేస్తోంది. ఈసారి హీటెక్కించేలా సోకుల సునామీతో కుర్రాళ్ల మీద దండయాత్ర చేస్తోంది. 
 

88
Asianet Image

కేరీర్ విషయానికొస్తే శ్రద్ధా నటించిన నిరీక్షణ, అర్థం వంటి చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. బుల్లితెరపై మాత్రం ‘ఢీ’షోతో అలరిస్తోంది.  రీసెంట్ గా ఖాకీ : ది బిహార్ చాప్టర్ వెబ్ సిరీస్ లో నటించింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
  
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories