ఒక్కో ఫోజు ఒక్కో ఆటంబాంబ్, కెమెరా దగ్గరగా పెట్టి బీచ్ లో శ్రద్దా దాస్ బీభత్సం.. ఎద సంపద చూపిస్తూ..
ఆదివారం రోజు ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. సెలెబ్రిటీలైతే పార్టీలతో హంగామా చేశారు. మరికొంతమంది వెకేషన్స్ కి వెళ్లి ఎంజాయ్ చేశారు. శ్రద్దా దాస్ న్యూ ఇయర్ వేడుకల్ని గోవాలో సముద్ర తీరంలో సెలబ్రేట్ చేసుకుంది.
బోల్డ్ గా అందాలు ఆరబోస్తూ యువతని కవ్విస్తోంది శ్రద్దా దాస్. హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు.
ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి.
ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. ఇటీవల శ్రద్దా నటించిన 'ఏక్ మినీ కథ' చిత్రం మంచి విజయం సాధించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.
శ్రద్దా దాస్ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తిపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది.
ఆ తర్వాత డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తూ ఉంటుంది.
ఆదివారం రోజు ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. సెలెబ్రిటీలైతే పార్టీలతో హంగామా చేశారు. మరికొంతమంది వెకేషన్స్ కి వెళ్లి ఎంజాయ్ చేశారు. శ్రద్దా దాస్ న్యూ ఇయర్ వేడుకల్ని గోవాలో సముద్ర తీరంలో సెలబ్రేట్ చేసుకుంది. బీచ్ లో బికినీలో విహరిస్తూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పింది.
మామూలుగానే హాట్ బాంబ్ లాగా కవ్వించే శ్రద్దా దాస్ బికినీలో కనిపిస్తే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే. గ్రీన్ బికినీ టాప్ లో శ్రద్దా దాస్ గ్లామర్ విన్యాసాలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. ఆమె ఒక్కో ఫోజు ఆటంబాంబ్ ని తలపిస్తోంది. ఎద అందాలకు కెమెరా దగ్గరగా పెట్టి శ్రద్దా సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు.
ఎద సోయగాలకు కుర్రాళ్లు మైకంలో మునిగిపోతున్నారు. శ్రద్దా దాస్ వయ్యారంగా ఇచ్చిన ఈ పోజులు నెటిజన్లని మాయ చేస్తున్నాయి. శ్రద్దా దాస్ బీచ్ ఫోటోలకు నెటిజన్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
శ్రద్దా దాస్ చిన్నతనంలోనే బాడీ షేమింగ్ కి గురైందట. దీనితో తన తల్లి సలహాలు పాటిస్తూ యోగ చేసిందట. దీనితో ఇష్టమైన ఆహారం మానేయకుండానే ఇలా నాజూగ్గా మారినట్లు శ్రద్దా దాస్ పేర్కొంది.
శ్రద్దా దాస్ ప్రస్తుతం సినిమాల్లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. బోల్డ్ రోల్స్ లో నటించే అవకాశాలు ఆమెని వరిస్తున్నాయి. శ్రద్దా దాస్ వెండితెరపై అందాలు ఆరబోసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.