బ్లౌజ్ వేసుకోకుండా కెమెరాముందు తెగించిన శివాత్మిక రాజశేఖర్.. పోటెత్తుతున్న ఎద ఎత్తులతో క్రేజీ పోజులు.. వైరల్
స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలో అడపాదడపా సంచలనాలకు తెరలేపుతుంది. అక్కడ శివానీ చాలా వరకు పద్ధతిగా కనిపిస్తే, తాను మాత్రం బౌండరీలు బ్రేక్ చేస్తూ అందరికి షాకిస్తుంటుంది.
శివాత్మిక ఇప్పుడు మరోసారి ఇంటర్నెట్‌ని బ్లాస్ట్ చేసింది. ఆమె క్రేజీగా ఫోటో షూట్ చేసింది. కళ్లలో కసి, మొహంలో విరహం, బాడీలో కవ్వింపులతో క్రేజీగా కెమెరాకి పోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. దీంతో ఈ పిక్స్ ఇంటర్నెట్‌లో బ్లాస్ట్ అవుతూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి.
ఇందులో శివాత్మిక బ్లౌజ్ లేకుండానే కెమెరాకి పోజులిచ్చింది. ఆమె ఎద ఎత్తులను చూపిస్తూ మరింతగా రెచ్చగొడుతుంది. సెగలు రేపేలా ఆమె ఫోటోలు దిగడం విశేషం. ఇప్పుడీ బ్యూటీ సోషల్ మీడియాని షేక్ చేస్తూ అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంది.
శివాత్మిక రాను రాను విజృంభిస్తుంది. ఆమె రోజు రోజుకి డోస్ పెంచుతుంది. స్కిన్ షో చేస్తుంది. కమర్షియల్ హీరోయిన్ల మాదిరిగా తాను కూడా రెచ్చిపోతుంది. కెమెరా ముందు తెగిస్తూ ఆమె ఫోటో షూట్ చేయడం ఆశ్చర్యపరుస్తుంది. నెటిజన్లని షాక్‌కి గురి చేస్తుంది.
అయితే అవకాశాలు లేనప్పుడు హీరోయిన్లు ఇలాంటి హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తుంటారు. లేదంటే ఏదైనా మేగజీన్ల కోసం చేస్తుంటారు. ఏదైనా ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడమే. ఇప్పుడు హోమ్లీ బ్యూటీగా ఉండే శివాత్మిక కూడా అదే రూట్ ఫాలో కావడమే ఇక్కడ విశేషం.
శివాత్మిక రాజశేఖర్ ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తుంది. `విక్రమ్` ఫేమ్ అర్జున్ దాస్‌తో కలిసి ఆమె నటిస్తుంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీతో మరోసారి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
ఇదిలా ఉంటే శివాత్మిక.. అంతకు ముందు తెలుగులో `రంగమార్తాండ` చిత్రంలో నటించింది. ఇందులో రాఘవరావు కూతురుగా మెప్పించింది. చాలా సహజంగా నటించి మెప్పించింది. ప్రశంసలందుకుంది.
మరోవైపు అంతకు ముందు `పంచతంత్రం`లనూ కాసేపు మెరిసింది. హుందాగా కనిపించింది. అయితే నటిగా శివాత్మికకి మంచి మార్కులు పడుతున్నాయి. కెరీర్ బిగినింగ్‌లోనే ఇలాంటి ప్రశంసలు దక్కడం విశేషమనే చెప్పాలి.
`దొరసాని` చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలోనూ దొర కూతురు పాత్రలో ఒదిగిపోయింది. పాత్రలో జీవించి అలరించింది. మొదటి చిత్రంతోనే అందరి చూపు తనవైపు తిప్పుకుంది.