- Home
- Entertainment
- Shilpa Shetty Assets: శిల్పాశెట్టి అసలు పేరేంటో తెలుసా? 100 కోట్ల ఇంటితో పాటు ఆమె వాడే 5 కాస్ట్లీ వస్తువులివే!
Shilpa Shetty Assets: శిల్పాశెట్టి అసలు పేరేంటో తెలుసా? 100 కోట్ల ఇంటితో పాటు ఆమె వాడే 5 కాస్ట్లీ వస్తువులివే!
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి అసలు పేరేంటో మీకు తెలుసా? ఆమె దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన ఆస్తి ఏది? శిల్పాశెట్టికి ఎక్కడెక్కడ, ఎన్ని బంగ్లాలు ఉన్నాయో చూద్దాం.
17

Image Credit : Instagram
51 ఏళ్లు పూర్తి చేసుకున్న శిల్పాశెట్టి
బాలీవుడ్‌లోని ఫేమస్ హీరోయిన్లలో ఒకరైన శిల్పాశెట్టికి 51 ఏళ్లు నిండాయి. ఆమె 1975 మంగళూరులో పుట్టారు. శిల్ప తన కెరీర్‌ను మోడలింగ్‌తో మొదలుపెట్టి, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆమె సినిమాల్లో అరుదుగా కనిపిస్తున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
27
Image Credit : instagram
శిల్పాశెట్టి అసలు పేరు ఏంటి?
శిల్పాశెట్టి అసలు పేరు చాలా కొద్ది మందికే తెలుసు. ఆమె అసలు పేరు అశ్విని శెట్టి. సినిమాల్లోకి రాకముందు, జ్యోతిష్యుడి సలహా మేరకు ఆమె తన పేరు మార్చుకున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా, శిల్పా దగ్గరున్న 5 అత్యంత ఖరీదైన వస్తువుల గురించి ఇప్పుడు చూద్దాం.
37
Image Credit : instagram
శిల్పాశెట్టి 'కినారా' బంగ్లా
శిల్పాశెట్టి ముంబైలోని ఖరీదైన ప్రాంతమైన జుహూలో నివసిస్తున్నారు. ఇక్కడ ఆమెకు సముద్రానికి ఎదురుగా ఓ విలాసవంతమైన బంగ్లా ఉంది. ఈ బంగ్లాలో ప్రైవేట్ జిమ్, అద్భుతమైన ఇంటీరియర్, అందమైన డెకరేషన్ ఉన్నాయి. దీని విలువ సుమారు రూ.100 కోట్లు.
47
Image Credit : instagram
బుర్జ్ ఖలీఫాలో శిల్పాశెట్టి ఫ్లాట్
శిల్పాశెట్టికి దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా 19వ అంతస్తులో ఒక లగ్జరీ ఫ్లాట్ ఉంది. పెళ్లి రోజు కానుకగా ఆమె భర్త రాజ్ కుంద్రా దీన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ ఫ్లాట్ విలువ దాదాపు రూ.50 కోట్లు.
57
Image Credit : instagram
శిల్పాశెట్టి డైమండ్ రింగ్
శిల్పాశెట్టి దగ్గరున్న ఖరీదైన వస్తువుల్లో ఆమె డైమండ్ రింగ్ కూడా ఒకటి. ఎంగేజ్‌మెంట్ అప్పుడు రాజ్ కుంద్రా ఆమెకు 20 క్యారెట్ల హార్ట్-షేప్ ఉన్న నాచురల్ వైట్ డైమండ్ (సాలిటైర్) రింగ్ తొడిగారు. దీని విలువ రూ.3 కోట్లు.
67
Image Credit : instagram
శిల్పాశెట్టి ఫెరారీ పోర్టోఫినో ఎం కారు
శిల్పాశెట్టి కార్ కలెక్షన్‌లో ఫెరారీ పోర్టోఫినో ఎం కారు కూడా ఉంది. దీని ధర సుమారు రూ.4 కోట్లు. ఇది కాకుండా, ఆమె దగ్గర మెర్సిడెస్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600 లాంటి ఇతర ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.
77
Image Credit : instagram
యూకేలో శిల్పాశెట్టి బంగ్లా
శిల్పాశెట్టికి యూకేలో కూడా 'రాజ్ మహల్' పేరుతో ఒక విలాసవంతమైన బంగ్లా ఉంది. ఈ బంగ్లా విలువ సుమారు రూ.50 కోట్లు. లోపలి నుంచి చూడ్డానికి ఇది చాలా లగ్జరీగా ఉంటుంది.
Latest Videos
