MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anna Lezhneva: చిరంజీవి, నాగబాబును పవన్ కళ్యాణ్ భార్య ఏమని పిలుస్తుందో తెలుసా? షాక్ అవుతారు

Anna Lezhneva: చిరంజీవి, నాగబాబును పవన్ కళ్యాణ్ భార్య ఏమని పిలుస్తుందో తెలుసా? షాక్ అవుతారు

మెగా ఫ్యామిలీలో అన్నదమ్మల అనుబంధం గురించి ప్రత్యేకగా చెప్పనక్కర్లేదు. మెగా బ్రదర్స్ ఎంత ప్రేమగా ఉంటారో తెలిసిందే. వారి భార్యలు కూడా కలిసి మెలిసి ఉంటారు. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా చిరంజీవి, నాగబాబును ఏమని పిలుస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 14 2026, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మెగా ఫ్యామిలీ అనుబంధం..
Image Credit : our own

మెగా ఫ్యామిలీ అనుబంధం..

చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీలో తన మెగా సామ్రాజ్యాన్నే క్రియేట్ చేశారు. పదిమందికి పైగా హీరోలు, నిర్మాతలు, బిజినెస్ మెన్, పొలిటిషియన్లు.. ఇలా చిరంజీవి ఒక్కడితో మొదలై.. ఇప్పుడు సౌత్ లో అతి పెద్ద సినిమా,రాజకీయ కుటుంబంగా మెగా ఫ్యామిలీ ఎదిగింది. చిరంజీవితో పాటు నాగబాబు,పవన్ కళ్యాణ్ ముగ్గురు చాలా ప్రేమగా ఉంటారు. 

అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచారు. వీరే కాదు వారి వారసులు కూడా ఎంతో ప్రేమతో కలిసి మెలిసి ఉంటారు. ఈ ముగ్గురు హీరోల భార్యల మధ్య కూడా మంచి అనుబంధం ఉంటుంది. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లోజినోవా ఫారెనర్ అయినా సరే.. ఆమెను తమ కుటుంబంలో కలుపుకుని ప్రేమగా చూసుకుంటుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇన్ స్టా గ్రామ్ లోకి రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ భార్య..
Image Credit : Asianet News

ఇన్ స్టా గ్రామ్ లోకి రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ భార్య..

పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా ఈమధ్య కాలంలోనే ఇన్ స్టా గ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చీ రావడంతోనే ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు వచ్చారు. తన కుటుంబం గురించి, భార్త పవన్ కళ్యాణ్ గురించి రకరకాల పోస్ట్ లను ఆమె అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. రీసెంట్ గా ఆమె పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ ను కూడా షేర్ చేశారు. అంతే కాదు గంలో ఆమె మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుతో తన అనుబంధాన్ని పంచుకుంటూ గతంలో ఓ పోస్ట్ కూడా ఆమె పెట్టారు.

Related Articles

Related image1
Ram Charan: రామ్ చరణ్ కు స్మోకింగ్ అలవాటు ఉందా? మెగా పవర్ స్టార్ వెల్లడించిన షాకింగ్ విషయాలు
Related image2
Chiranjeevi: రామ్ చరణ్ తండ్రిని మించిపోయాడా? కష్టంగా ఉందంటూ చిరంజీవి సంచలన కామెంట్స్..
34
చిరంజీవి నాగబాబుని ఏమని పిలుస్తుందంటే?
Image Credit : Asianet News

చిరంజీవి నాగబాబుని ఏమని పిలుస్తుందంటే?

అన్నా లెజినోవా చిరంజీవిని, నాగబాబుని ఏమని పిలుస్తుందో తెలుసా? ఫారెనర్ అవ్వడంతో తెలుగు పిలుపులు, వరసలు ఆమెకు తెలిసి ఉండవు. మరి భర్త అన్నలను ఆమె పిలచిన పిలుపుకు అందరు ఫిదా అయ్యారట. పవన్ కళ్యాణ్ ఇద్దరిని అన్నయ్య అని పిలుస్తుండటం చూసి.. ఆమె కూడా చిరుని అన్నయ్య అని.. నాగబాబుని చిన్నన్నయ్య అని పిలిచేదట. 

తన కు అన్నదమ్ములు లేకపోవడంతో.. వారినే సోదరులుగా భావించింది అన్నా. చిరంజీవి నాగబాబు కూడా అన్నా లెజినోవాను చెల్లెలు కంటే ఎక్కువగా చూసుకుంటుంటారు. ఈ అనుబంధం గురించి అన్నా లెజినోవా గతంలో ఓ పోస్ట్ కూడా పెట్టారు.

44
అన్నా లెజినోవా పోస్ట్ లో ఏముంది?
Image Credit : Asianet News

అన్నా లెజినోవా పోస్ట్ లో ఏముంది?

ఇన్ స్టా గ్రామ్ లో కొత్తలో మెగా బ్రదర్స్ తనతో ఎంత ప్రేమగా ఉంటారో తెలుపుతూ అన్నా లెజినోవా ఓ పోస్ట్ ను షేర్ చేశారు. ''నిరంతరం ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు చూపిస్తూ ఉండే మెగా ఫ్యామిలిలోకి 15 ఏళ్ల క్రితం అడుగుపెట్టాను. కొత్తలో ఇంటి సభ్యులతో ఎలా ఉండాలో.. ఎవరిని ఎలా పిలవాలో అర్థమయ్యేది కాదు. దాంతో నా భర్తను అడిగాను.వాళ్లను ఎలా పిలుస్తున్నారో గమనించి.. చిరంజీవిని అన్నయ్య అని, నాగబాబుని చిన్నన్నయ్య అని పిలిచేదాన్ని. 

మొదట మామూలుగా అన్నయ్య అని పిలిచా. ఆ తర్వాతే ఆ బంధం గొప్పతనం తెలిసింది. మరోలా కూడా పిలవచ్చని తెలిసింది. తర్వాత నేను బావగారు అని పిలవడం అలవాటు చేసుకున్నా. నాకు సోదరులు లేరు.. కానీ, ఈ బంధం నాకు చిరంజీవి, నాగబాబు రూపంలో ఇద్దరు సోదరులను ఇచ్చింది’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ తో మెగా అభిమానులంతా అన్నా లెజినోవా మంచితనానికి ఫిదా అవుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishna: విజయనిర్మలని పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ తల్లి ఏం చేశారో తెలుసా..ఆమె చెప్పిన ఒక్క మాటతో
Recommended image2
Nani: ఎన్టీఆర్ హీరోయిన్ పై కన్నేసిన నాని.. కన్నడ బ్యూటీకి టాలీవుడ్ లో మరో గోల్డెన్ ఛాన్స్..
Recommended image3
Chiranjeevi: రామ్ చరణ్ తండ్రిని మించిపోయాడా? కష్టంగా ఉందంటూ చిరంజీవి సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Ram Charan: రామ్ చరణ్ కు స్మోకింగ్ అలవాటు ఉందా? మెగా పవర్ స్టార్ వెల్లడించిన షాకింగ్ విషయాలు
Recommended image2
Chiranjeevi: రామ్ చరణ్ తండ్రిని మించిపోయాడా? కష్టంగా ఉందంటూ చిరంజీవి సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved