MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ - రష్మిక.. చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపిన కొత్త జంట

Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ - రష్మిక.. చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపిన కొత్త జంట

పెళ్లి తర్వాత నటుడు విజయ్ దేవరకొండ, తన భార్య రష్మిక మందన్న, కుటుంబ సభ్యులతో కలిసి తన సొంతూరు తుమ్మన్‌పేటకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడి విద్యార్థులకు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 14 2026, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సినిమా పనుల్లో బిజీగా విజయ్ ‌ రష్మిక
Image Credit : Youtube/ T Series

సినిమా పనుల్లో బిజీగా విజయ్ ‌- రష్మిక

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇద్దరు కలిసి కూడా ఓ సినిమా చేస్తున్నారు. ఒక వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి సాయం చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
స్కాలర్‌షిప్‌ల పంపిణీ
Image Credit : X

స్కాలర్‌షిప్‌ల పంపిణీ

విజయ్-రష్మిక దంపతులు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంచుతున్నారు. ఈ ఏడాది మొదట్లో పెళ్లి కాగానే విజయ్ తన సొంతూరు తుమ్మన్‌పేటకు వెళ్లినప్పుడు ఈ హామీ ఇచ్చారు.

Related Articles

Related image1
Anna Lezhneva: చిరంజీవి, నాగబాబును పవన్ కళ్యాణ్ భార్య ఏమని పిలుస్తుందో తెలుసా? షాక్ అవుతారు
Related image2
Chiranjeevi: రామ్ చరణ్ తండ్రిని మించిపోయాడా? కష్టంగా ఉందంటూ చిరంజీవి సంచలన కామెంట్స్..
36
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా
Image Credit : Asianet News

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా

ఆ పర్యటనలో, అచ్చంపేట డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాలల టాపర్లకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని విజయ్ మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటూ 'ది దేవరకొండ ఫౌండేషన్' ద్వారా 44 స్కూళ్ల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నారు.
46
విద్యార్థులకు విజయ్ సూచనలు
Image Credit : Vijay deverakonda FB

విద్యార్థులకు విజయ్ సూచనలు

9, 10వ తరగతులకు చెందిన మొత్తం 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ జంట ఆర్థిక సాయం అందించారు. గురువులు, తల్లిదండ్రుల మాట విని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
56
గ్రామస్థుల ఘన స్వాగతం
Image Credit : instagram

గ్రామస్థుల ఘన స్వాగతం

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం జూన్ 14న విజయ్ తన భార్య రష్మికతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని తన సొంతూరు తుమ్మన్‌పేటకు వెళ్లారు. అక్కడ గ్రామస్థులు ఈ కొత్త దంపతులకు ఘన స్వాగతం పలికారు.
66
పూర్తి ఖర్చులు భరిస్తామని హామీ
Image Credit : X

పూర్తి ఖర్చులు భరిస్తామని హామీ

అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులకు 'ది దేవరకొండ ఫౌండేషన్' ద్వారా ఉన్నత చదువులకు అవసరమైన పూర్తి ఖర్చులను విజయ్, రష్మిక భరించనున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Anna Lezhneva: చిరంజీవి, నాగబాబును పవన్ కళ్యాణ్ భార్య ఏమని పిలుస్తుందో తెలుసా? షాక్ అవుతారు
Recommended image2
Krishna: విజయనిర్మలని పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ తల్లి ఏం చేశారో తెలుసా..ఆమె చెప్పిన ఒక్క మాటతో
Recommended image3
Nani: ఎన్టీఆర్ హీరోయిన్ పై కన్నేసిన నాని.. కన్నడ బ్యూటీకి టాలీవుడ్ లో మరో గోల్డెన్ ఛాన్స్..
Related Stories
Recommended image1
Anna Lezhneva: చిరంజీవి, నాగబాబును పవన్ కళ్యాణ్ భార్య ఏమని పిలుస్తుందో తెలుసా? షాక్ అవుతారు
Recommended image2
Chiranjeevi: రామ్ చరణ్ తండ్రిని మించిపోయాడా? కష్టంగా ఉందంటూ చిరంజీవి సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved