MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jeevitha:భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నా భార్య ఏమీ అనకూడదు.. జీవిత రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్

Jeevitha:భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నా భార్య ఏమీ అనకూడదు.. జీవిత రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్

Jeevitha: భర్త తప్పు చేసినా, అక్రమ సంబంధం పెట్టుకున్నా భార్య వదిలేయకూడదా? భార్యాభర్తల సంబంధం గురించి నటి జీవితా రాజశేఖర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 22 2026, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
జీవిత రాజశేఖర్..
Image Credit : our own

జీవిత రాజశేఖర్..

ఒకప్పటి సీనియర్ నటి జీవిత గురించి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన జీవిత.. ఆ తర్వాత రాజకీయాల్లో కొంత కాలం కొనసాగారు. ఇప్పుడు.. ఆమె కూతుళ్లు శివానీ, శివాత్మిక లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా, తాజాగా.. జీవిత ఓ ఇంటర్వ్యూలో భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
భార్యాభర్తల బంధంపై కామెంట్స్...
Image Credit : Instagram/Jeevitha

భార్యాభర్తల బంధంపై కామెంట్స్...

‘ భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నా కూడా భార్య అతనిని వదిలిపెట్టకూడదు’ అని జీవిత అన్న మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ‘ భర్త భార్యని, కుటుంబాన్ని వదిలేసి.. మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుంటే.. అలాంటి వ్యక్తితో భార్య ఉండాల్సిన అవసరం లేదు. కానీ, భర్త ఏదైనా ఆకర్షణలో పడి.. భార్యకు తెలీకుండా ఎవరితో అయినా ఎఫైర్ పెట్టుకుంటే... ఆ విషయాన్ని భార్య పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతను నీకు తెలీకుండా దాచిపెడుతున్నాడు అంటే.. నీ మీద ప్రేమ ఉంది కాబట్టే. మనం ఎప్పుడూ ఒకే హోటల్ లో ఫుడ్ తినట్లేదు కదా.. ఒకే రకమైన బట్టలు వేసుకోవట్లేదు కదా.. ఇది కూడా అంతే. నా భార్యకు తెలియద్దు అని భర్త చేసిన పనిని సీరియస్ గా తీసుకొని కుటుంబాన్ని పాడుచేసుకోవద్దు. నిన్ను, నీ పిల్లలను మంచిగా చూసుకుంటే అలాంటి భర్త తప్పు చేసినా కూడా క్షమించేయాలి’ అని జీవిత ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశారు. కాగా.. ఆమె చేసిన కామెంట్స్ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

33
తండ్రి పాత్రలు చేస్తున్న రాజశేఖర్..
Image Credit : our own

తండ్రి పాత్రలు చేస్తున్న రాజశేఖర్..

ఇదిలా ఉంటే.. జీవిత తన కెరీర్ మంచి పీక్ లో ఉన్న సమయంలోనే హీరో రాజశేఖర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లో నటించింది లేదు. రాజశేఖర్ మాత్రం ఇప్పటికీ.. సినిమాలు చేస్తూనే ఉన్నారు. కొంతకాలం వరకు హీరోగా సినిమాలు చేసిన ఆయన..ఇప్పుడు హీరోలకు తండ్రి రూల్స్ కూడా చేస్తున్నారు.  రీసెంట్ గా శర్వానంద్ బైకర్ మూవీలో తండ్రి పాత్ర పోషించారు. మరోవైపు, వారి కుమార్తె లు శివానీ, శివాత్మిక.. కొన్ని సినిమాల్లో హీరోయిన్లుగా నటించారు. కానీ, పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయారు. కెరీర్ లో ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సుడిగాలి సుధీర్‌కు నిశ్చితార్థం జరిగినా.. పెళ్లి మాత్రం ఎందుకు ఆగిపోయింది?
Recommended image2
Crazy Kalyanam Day 1 Collections: టీ ఖర్చులు కూడా రాలేదు.. జైలర్‌ 2కి, రణబాలికి మధ్య నలిగిన క్రేజీ కళ్యాణం
Recommended image3
Jailer 2 Collections: డబుల్ సెంచరీ కొట్టిన జైలర్ 2 .. రజినీకాంత్ సినిమా రెండో రోజు వసూళ్లు ఇవే!
Related Stories
Recommended image1
Anant Ambani: రియలన్స్ బాధ్యతలు అప్పగించారు... అనంత్ అంబానీ ఏం చదువుకున్నాడు..?
Recommended image2
Reunion Island:మాల్దీవ్స్ ని మించిన అందమైన ఐలాండ్.. 6గంటల్లో వెళ్లిపోవచ్చు.. వీసా కూడా అవసరం లేదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved