MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Reunion Island:మాల్దీవ్స్ ని మించిన అందమైన ఐలాండ్.. 6గంటల్లో వెళ్లిపోవచ్చు.. వీసా కూడా అవసరం లేదు..!

Reunion Island:మాల్దీవ్స్ ని మించిన అందమైన ఐలాండ్.. 6గంటల్లో వెళ్లిపోవచ్చు.. వీసా కూడా అవసరం లేదు..!

Reunion Island: చుట్టూ నీరు.. మధ్యలో మాత్రమే భూ భాగం. ఐలాండ్ చూడటానికి ఎంత బాగుంటాయో కదా.. మాల్దీవ్స్, బాలీ ని మించిన ఐలాండ్ ఒకటి ఉంది. వీసా కూడా లేకుండా వెళ్లగలిగే ఈ అద్భుతమైన ప్రదేశంలో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 22 2026, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
జీవితంలో ఒక్కసారైన చూడాల్సిన ఐలాండ్..
Image Credit : Istock

జీవితంలో ఒక్కసారైన చూడాల్సిన ఐలాండ్..

ఈ కాలం యువత టూరిజాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. లాంగ్ వీకెండ్ వస్తే చాలు.. ట్రిప్ కి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ఇక, పెళ్లైన వెంటనే చాలా మంది హనీమూన్ ప్లాన్ చేసుకుంటారు. అంతక ముందు ఊటీ, షిమ్లా లాంటి ప్లేసులకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఎక్కువగా మాల్దీవ్స్, బాలీ లాంటి ప్లేసులకు ఎక్కువ మంది వెళ్తున్నారు. కానీ, మాల్దీవ్స్, బాలీ కంటే అందమైన ఐలాండ్ ఒకటి ఉంది. అదే ‘రీ యూనియన్ ఐలాండ్’. ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన ప్రదేశం ఇది. ఈ ఐలాండ్ కి వెళ్లడానికి మీకు వీసా కూడా అవసరం లేదు. కేవలం 6 గంటల్లోనే అక్కడికి చేరుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
డైరెక్ట్ ఫ్లైట్...
Image Credit : Kerala Tourism

డైరెక్ట్ ఫ్లైట్...

ఈ ఐలాండ్ వెళ్లడం చాలా కష్టం అనుకుంటే మీరు పొరపాటుపడినట్లే. ఎందుకంటే.. డైరెక్ట్ ఫ్లైట్ తో మనం అక్కడికి వెళ్లిపోవచ్చు. ఈ ఐలాండ్ కి చెన్నై నుంచి మొట్టమొదటి డైరెక్ట్ ఫ్లైట్ ని ఇండిగో ఇటీవలే ప్రారంభించింది. దీంతో మీరు చెన్నై నుంచి కేవలం 6 గంటల్లో ఈ ఐలాండ్ కి చేరుకోవచ్చు. వారానికి మూడుసార్లు ఈ స్పెషల్ విమానం ఉంటుంది. అంతేకాదు.. ఈ ఐలాండ్ కి వెళ్లడానికి మీకు వీసా కూడా అవసరం లేదు. ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా.. మీరు టికెట్స్ పది రోజుల ముందు బుక్ చేసుకుంటే సరిపోతుంది.

Related Articles

Related image1
Train Ticket: ఈ రైలు టికెట్ రూ.17లక్షలు.. అంత స్పెషల్ ఏముంది ఈ రైలులో..?
Related image2
Anant Ambani: రియలన్స్ బాధ్యతలు అప్పగించారు... అనంత్ అంబానీ ఏం చదువుకున్నాడు..?
33
ఈ ‘రీ యూనియన్ ఐలాండ్’ లో కచ్చితంగా చేయాల్సిన పనులు..
Image Credit : Istock

ఈ ‘రీ యూనియన్ ఐలాండ్’ లో కచ్చితంగా చేయాల్సిన పనులు..

హిందూ మహాసముద్రంలో దాగి ఉన్న డైమండ్ లాంటి ఈ ప్రదేశానికి మీరు ట్రిప్ కి వెళ్లాలి అనుకుంటే.. అక్కడ చూడాల్సిన ప్రదేశాలు, చేయాల్సిన పనులు ఉన్నాయి.

ఈ ఐలాండ్ లో పిటన్ డి లాఫోర్నైస్ అనే అగ్నిపర్వతం ఉంది. ఈ అగ్నిపర్వతాన్ని జీవితంలో ఒక్కసారైన చూడాల్సిందే. ఈ ప్రదేశం చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఈ అందాలను మీరు కనీసం ఫోటోల్లో కూడా బంధించలేరు. ఈ ఐలాండ్ అందాలను కళ్లారా చూడటానికి స్పెషల్ గా హెలికాప్టర్ ప్రయాణాలు కూడా ఉంటాయి. మీరు వీటిని అస్సలు మిస్ అవ్వకూడదు. హెలికాప్టర్ ఎక్కి.. పై నుంచి ఐలాండ్ ను చూసేయచ్చు. అంతేకాదు.. ఇక్కడ ప్రకృతి ని ఆస్వాదించాలంటే.. హైకింగ్ చేయాలి.మంచి థ్రిల్ ఇస్తుంది.

ఈ ఐలాండ్ లో పర్యాటకులను ఆకర్షించేందుకు పారాగ్లైడింగ్ కూడా ఉంది. సాహసయాత్ర చేయాలి అనుకుంటే.. ఇక్కడ పారా గ్లైడింగ్ చేయాల్సిందే.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ప్రయాణం
Latest Videos
Recommended Stories
Recommended image1
Anklet Designs: సరికొత్త డిజైన్ లో పట్టీలు.. ఎంత బాగున్నాయో చూడండి!
Recommended image2
Mangalsutra Designs: లేటెస్ట్ మంగళసూత్రాల డిజైన్స్..చూస్తే కొనేస్తారు
Recommended image3
Rosemary Oil: ఇలా అయితే రోజ్ మేరీ వాడకూడదు...ఈ విషయం తెలుసా మీకు?
Related Stories
Recommended image1
Train Ticket: ఈ రైలు టికెట్ రూ.17లక్షలు.. అంత స్పెషల్ ఏముంది ఈ రైలులో..?
Recommended image2
Anant Ambani: రియలన్స్ బాధ్యతలు అప్పగించారు... అనంత్ అంబానీ ఏం చదువుకున్నాడు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved