MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Anant Ambani: రియలన్స్ బాధ్యతలు అప్పగించారు... అనంత్ అంబానీ ఏం చదువుకున్నాడు..?

Anant Ambani: రియలన్స్ బాధ్యతలు అప్పగించారు... అనంత్ అంబానీ ఏం చదువుకున్నాడు..?

Anant Ambani: ముకేష్ అంబానీ తన చిన్న కుమారుడికి తన వ్యాపారాల్లో చాలా కీలకమైన రియలన్స్ బాధ్యతలు మొత్తం అప్పగించేశాడు.అసలు అనంత్ అంబానీ ఏం చదివాడు..? ఎడ్యుకేషన్ బ్యాగ్రౌండ్ ఏంటి?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 22 2026, 12:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆకాశ్ అంబానీ...
Image Credit : Jio Youtube Channel

ఆకాశ్ అంబానీ...

మన దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత సుపరిచితుడో.. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ కూడా అందరికీ అంతే పరిచయం. అయితే.. అనంత్ అంబానీ తన తండ్రికి సంబంధించిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులో డైరెక్టర్ గా పని చేస్తున్నారు. 2022 నుంచి అనంత్ రిలయన్స్ ఫౌండేషన్ బోర్డులో కూడా పని చేస్తున్నారు. కేవలం.. తన కుమారుడు అనే కారణంతోనే ఇంత ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారా? లేక.. నిజంగా అర్హుడనే బాధ్యతలు అప్పగించారా? అసలు.. అనంత్ అంబానీ ఏం చదువుకున్నాడు? ఎక్కడ చదువుకున్నాడు..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అనంత్ అంబానీ విద్య అర్హత..
Image Credit : Getty

అనంత్ అంబానీ విద్య అర్హత..

ముకేష్, నీతా అంబానీ ల ముద్దుల కుమారుడు అనంత్ అంబానీ బ్రౌన్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారిక వెబ్ సైట్ ప్రకారం, అనంత్ అంబానీ అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి తన బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అనంత్ అంబానీ జంతు సంక్షేమ కార్యక్రమాల్లోనూ చాలా చురుకుగా పాల్గొంటాడు. రిలయన్స్ వెబ్ సైట్ ప్రకారం, చిన్న వయసు నుంచే జంతు సంక్షేమం పట్ల తీవ్రమైన అభిరుచిని కలిగి ఉన్నాడు. ప్రమాదంలో ఉన్న జంతువులకు పునరావాసం కల్పించడానికి, వాటి మిగిలిన జీవితంలో సంరక్షణ, గౌరవాన్ని అందించడానికి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు.

Related Articles

Related image1
Premium Rice: ఈ బియ్యం కేజీ రూ.15వేలు, ఈ కేజీ బియ్యంతో ఇంట్లోకి 3 నెలల సరుకులు కొనచ్చు..!
Related image2
Train Ticket: ఈ రైలు టికెట్ రూ.17లక్షలు.. అంత స్పెషల్ ఏముంది ఈ రైలులో..?
34
అనంత్ అంబానీకి దైవభక్తి కూడా ఎక్కువే..
Image Credit : ChatGPT

అనంత్ అంబానీకి దైవభక్తి కూడా ఎక్కువే..

అనంత్ అంబానీ కి దైవ భక్తి కూడా చాలా ఎక్కువే. రెగ్యులర్ గా ఆలయాలకు వెళ్తూ ఉంటారు. భారీ విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు. కొంత కాలం క్రితం రాజరాజేశ్వరం ఆలయానికి రూ.12కోట్లు ప్రకటించారు. ఇక.. తన 31వ పుట్టిన రోజున కేరళలోని ఓ ఆలయానికి రూ.18 కోట్ల విరాళాలు ప్రకటించారు. రాజరాజేశ్వరం, గురువాయూర్ ఆలయాలకు రూ.6కోట్ల విరాళాలు, రాజరాజజేశ్వరంలోని చారిత్రాత్మక తూర్పు గోపురం పునరుద్ధరణకు రూ.12కోట్లు, ఆలయంలోని ఏనుగుల సంరక్షణకు కూడా ఆయన భారీ విరాళాలు ఇచ్చారు.

44
ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ ఏం చదివారు..?
Image Credit : anaitashroffadajania/instagram

ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ ఏం చదివారు..?

అంబానీ పిల్లల విద్య విషయానికి వస్తే, ఆకాశ్ అంబానీ అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి అర్థశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఇక.. ఇషా అంబానీ యేల్ విశ్వవిద్యాలయం నుండి మనస్తత్వశాస్త్రం, దక్షిణాసియా అధ్యయనాలలో డబుల్ మేజర్ తో పట్టుభద్రురాలయ్యారు. స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ కూడా పూర్తి చేశారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
పెళ్లయిన మహిళలు నుదుటిన సింధూరం ఎందుకు పెట్టుకుంటారు?
Recommended image2
Oil Stains: దుస్తులపై నూనె మరకలు పడ్డాయా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా తొలగించండి
Recommended image3
Cooking Tips: అన్నం కానీ, పప్పు కానీ మాడిపోయిందా? నిమిషాల్లో ఆ మాడువాసన పోగొట్టే చిట్కా ఇది..!
Related Stories
Recommended image1
Premium Rice: ఈ బియ్యం కేజీ రూ.15వేలు, ఈ కేజీ బియ్యంతో ఇంట్లోకి 3 నెలల సరుకులు కొనచ్చు..!
Recommended image2
Train Ticket: ఈ రైలు టికెట్ రూ.17లక్షలు.. అంత స్పెషల్ ఏముంది ఈ రైలులో..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved