సంజనా గల్రానీ సీక్రెట్‌ మ్యారేజ్‌.. కారణం చెప్పిన `సర్దార్‌ గబ్బర్‌సింగ్‌` బ్యూటీ

First Published Jun 5, 2021, 4:49 PM IST

శాండల్‌వుడ్‌ డ్రగ్స్ రాకెట్‌లో అరెస్ట్ అయిన హీరోయిన్‌ సంజనా గల్రానీ రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారడంతో సంజల వివరణ ఇచ్చింది. తాను ఎందుకు సీక్రెట్‌గా వివాహం చేసుకోవాల్సి వచ్చిందో తెలిపింది.