సమంత ఆస్తి ఎన్ని కోట్లు, నెలకు ఆమె ఎంత సంపాదిస్తుందో తెలుసా?
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది సమంత. దాదాపు 15 ఏళ్ళుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ బ్యూటీ ఎంత ఆస్తి సంపాదించిందో తెలుసా?

సమంత ఆస్తి:
15 ఏళ్ల నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది సమంత. సినిమాలు తో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, రకరకాల బిజినెస్ ల ద్వారా ఆమె కోట్లు సంపాదిస్తోంది.
Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈసారి రెండు నెలలు ముందే సందడి
సమంత ఆస్తిపై విడాకుల ప్రభావం:
సమంత, నాగ చైతన్య 2017లో పెళ్లి చేసుకున్నారు. 2021లో విడిపోయారు. విడాకుల గురించి చాలా రూమర్స్ వచ్చాయి. అంతే కాదు త్వరలో ఆమె రెండో పెళ్ళి కూడా చేసుకుంటుంది అని టాక్ గట్టిగా వినిపిస్తోంది.
Also Read: చిరంజీవి కొరియోగ్రఫీ చేసిన ఏకైక సాంగ్ ఏ సినిమాలో తెలుసా?
సమంత ఆదాయం:
సమంత ఒక్కో సినిమాకు రూ.3.5 నుంచి 5 కోట్లు తీసుకుంటుందని సమాచారం. వెబ్ సిరీస్ కోసం అయితే 10 కోట్ల వరకూ తీసుకుంటుందట. ఇక సమంత ఆస్తి మొత్తం 100 కోట్ల పైనే ఉంటుందని సోషల్ మీడియా సమాచారం.
Also Read: 700 సినిమాల్లో నటించిన హీరోయిన్, 40 ఏళ్లలో రెండు పెళ్లిళ్లు, తాగుడికి బానిసైన స్టార్ నటి ఎవరు?
సమంత పెట్టుబడులు:
ఇక ఈ బ్యూటీ సినిమాలను మాత్రమే నమ్ముకోలేదు. సమంత రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టింది. ఆమె దగ్గర డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్, సీ-ఫేసింగ్ ఇల్లు కూడా ఉన్నాయట.
Also Read: విజయ్ దళపతి, సూర్య ఇద్దరు రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదో తెలుసా?
సమంత కార్ల కలెక్షన్:
సమంత దగ్గర BMW 7-సిరీస్, జాగ్వార్ XF, ఆడి Q7, మెర్సిడెస్ బెంజ్ G63 AMG కార్లు ఉన్నాయి. ఆమెకు లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం కూడా.
సమంత బిజినెస్:
సమంత చాలా బ్రాండ్లలో పెట్టుబడులు పెట్టింది. పిల్లల చదువు కోసం కూడా సపోర్ట్ చేస్తుంది. ఎన్నో సమాజ సేవలు చేస్తోంది. క్లాత్, జ్యూవ్వెలర్రీ బిజినెస్ లో కూడా ఇన్వెస్ట్ చేసిందని సమాచారం.