MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈసారి రెండు నెలలు ముందే సందడి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈసారి రెండు నెలలు ముందే సందడి

Bigg Boss Telugu Season 9: తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సీజన్ 9ను అంతకు మించి చేయబోతున్నారట. మరి ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు..? షో ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Feb 23 2025, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Bigg Boss Telugu Season 9: బిగ్ బాస్ వరల్డ్ ఫేమస్ రియాల్టీ షో. ఏ భాషలో అయినా ఈ కార్యక్రమానికి ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. హాలీవుడ్ లో బిగ్ బ్రదర్ అయితే.. ఇండియాలో బిగ్ బాస్. దాదాపు ఇండియాలో 10 భాషల్లో ఈ షో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మనందరికి తెలిసి మాత్రం హిందీలో స్టార్ట్ అయ్యి.. ఆతరువాత తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ భాషల్లో కొనసాగుతోంది. సౌత్ లో మాత్ర ముందగా కన్నడాలో స్టార్ట్ అయ్యింది. వాళ్లు 11 సీజన్లు కంప్లీట్ చేసుకుంటే.. సౌత్ లో ఇతర భాషల్లో మాత్రం 8 సీజన్లు కంప్లీట్ అయ్యాయి. 

Also Read: 700 సినిమాల్లో నటించిన హీరోయిన్, 40 ఏళ్లలో రెండు పెళ్లిళ్లు, తాగుడికి బానిసైన స్టార్ నటి ఎవరు?

25

ఈ క్రమంలో సీజన్ 5, అండ్ 6 ఆడియన్స్ ను బోరు కొట్టించగా.. రేటింగ్ అమాంతం తగ్గిపోయింది. దాంతో సీజన్ 7, 8 ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు టీమ్. కాస్త కొత్తదనం చూపించి మళ్ళీ ఆడియన్స్ లో పేరు నిలబెట్టుకున్నారు. లాస్ట్ సీజన్ 8 కూడా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అవ్వగా నిఖిల్ విన్నర్ గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదరు చూస్తున్నారు. ఇక బిగ్ బాస్ ప్రేమికులకు శుభవార్త. 

 

35

ఇక విషయానికి వస్తే మన తెలుగులో బిగ్ బాస్ తెలుగు 8 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో సీజన్ 2 తో పాటు సీజన్ 5, 6 మాత్రం ఆడియన్స్ ను కాస్త నిరాశపరిచాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1కు ఎన్టీఆర్ హోస్టింగ్ చేయగా.. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక సీజన్ 2 నాని హోస్ట్ చేయగా డిజాస్టర్ అయ్యింది. ఇక సీజన్ 3 నుంచి నాగార్జున బిగ్ బాస్ తెలుగుకు పర్మినెంట్ హోస్ట్ లా మారిపోయాడు. వరుసగా ఆయనే హోస్టింగ్ చేస్తూ వస్తున్నాడు. 
 

45
Bigg Boss House

Bigg Boss House

త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ను స్టార్ట్ చేయబోతున్నారట. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా వడపోత స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈసారి ఇంకాస్త త్వరగానే బిగ్ బాస్ ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్. వీలైతే సమ్మర్ లో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

మే ఫస్ట్ వీక్ లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ అయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఈ ప్లాన్ కాని వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ సెప్టెంబర్ 6 కి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి కంటెస్టెంట్స్ గా కాస్త స్టార్ డమ్ ఉన్నవాళ్లను ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 

55
Bigg Boss House

Bigg Boss House

సీజన్ 9 లో యాంకర్ వర్షిణి పక్కాగా ఉంటుందని సమాచారం. వీరితో పాటు ఉదయభాను కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం నడుస్తున్న డాన్స్ షోల నుంచి కూడా ఫేమస్ పర్సన్స్ ను బిగ్ బాస్ హౌస్ కు తీసుకువచ్చే ప్రయత్నంచేస్తున్నారు టీమ్. అంతే కాదు గత సీజన్ల నుంచి కూడా కొంత మంది వస్తారట.

ముఖ్యంగా సీజన్ 7, 6 నుంచి ఇద్దరేసి కంటెస్టెంట్స్ ను తీసుకుంటారని సమాచారం. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ను మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు అన్నది నిజం. కాస్త కొత్తగా కూడా ఉండేలా చూస్తున్నారట. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
నాని (నటుడు)
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
రాఘవేంద్ర రావు నుంచి కోదండరామిరెడ్డి వరకు.. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ట్విస్ట్
Recommended image2
Food from Prabhas: ఆ కొత్త హీరోయిన్‌కి ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్, చూస్తేనే నోరూరిపోతుంది
Recommended image3
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved