విజయ్ దళపతి, సూర్య ఇద్దరు రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదో తెలుసా?
సౌత్ సినిమాలో స్టార్ హీరోలుగా ఉన్న సూర్య, విజయ్ దళపతి ఇద్దరు ఒక సినిమాను రిజెక్ట్ చేసి.. ఆతరువాత అయ్యే అనుకున్నారట. ఎందుకంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏది.?

vijay -suriya
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు విజయ్ దళపతి, సూర్య. తెలుగు వారికి కూడా చాలా దగ్గరైన ఈ హీరోలు ఇద్దరు ఒక సినిమా కథను రిజెక్ట్ చేశారట. కాని ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఎంటో తెలుసుకుందాం.
Also Read: చిరంజీవి కొరియోగ్రఫీ చేసిన ఏకైక సాంగ్ ఏ సినిమాలో తెలుసా?
పందెం కోడి.
ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు పందెం కోడి. లింగుస్వామి దర్శకత్వంలో 2005లో విడుదలైంది 'పందెం కోడి. విశాల్ కెరీర్‌కు ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అయ్యింది.
Also Read:బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈసారి రెండు నెలలు ముందే సందడి
లింగుస్వామి చెప్పిన రహస్యం.
మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో రాజ్‌కిరణ్, లాల్ వంటి స్టార్స్ నటించారు. ఈ సినిమా గురించి దర్శకుడు లింగుస్వామి చెప్పిన రహస్యం ఒకటి వైరల్ అవుతోంది.
తళపతి విజయ్:
ఈ సినిమా కథ ముందుగా విజయ్ దళపతికి వినిపించారట. అంతా విన్న విజయ్, సినిమాలో రాజ్‌కిరణ్ సార్ వచ్చాక నన్ను ప్రత్యేకంగా చూపించడానికి ఏముంటుంది అని అన్నాడట. దాంతో ఈసినిమాను వదిలేసుకున్నారు.
Also Read:700 సినిమాల్లో నటించిన హీరోయిన్, 40 ఏళ్లలో రెండు పెళ్లిళ్లు, తాగుడికి బానిసైన స్టార్ నటి ఎవరు?
నిరాకరించిన సూర్య:
ఇక విజయ్ వద్దరన్న తరువాత ఈ కథను సూర్య కు కూడా వినిపించాడట దర్శకుడు. కథ నచ్చినా కాని.. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో సూర్య నటించలేకపోయాడు. ఆ తర్వాత విశాల్ హీరోగా సినిమా విడుదలైంది.
Also Read: అజిత్ కార్ కు మరోసారి యాక్సిడెంట్, స్టార్ హీరో పరిస్థితి ఏంటి? ఆందోళనలో అభిమానులు,
ఇండస్ట్రీకి రావాలని ఉంది:
ఈసినిమా చేయడం వల్లే విశాల్ స్టార్ హీరోగా మారాడు. ఇందులో యాక్షన్ సీన్స్‌లో విశాల్ అదరగొట్టాడు అని ఆతరువాత విజయ్ చెప్పాడట. ఆ అబ్బాయి ఇండస్ట్రీకి రావాలని ఉంది సార్ అన్నాడట. సో ప్రస్తుతం దర్శకుడు చెప్పిన ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.