పడక గదిలో నడుము ఒంపులు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న సమంత.. అంత కసి ఎందుకో?

First Published Jan 17, 2021, 9:17 AM IST

సమంత పెళ్లి కాకముందు కంటే పెళ్లైన తర్వాతే తన గ్లామర్‌ డోస్‌పెంచింది. ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో అభిమానులు సైతం షాక్‌ అయ్యేలా అందాల ఆరబోతకు తెరలేపింది. తాజాగా స్లీవ్‌ ఎలస్‌ టైట్‌ ఫిట్‌ జీన్స్ లో వయ్యారాలు పోతుంది. అభిమానులకు కవ్విస్తుంది. తాజా సమంత ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.