2వేలు తగ్గిన ధర.. అస్సలు మిస్సవ్వొద్దు.. బంగారం, వెండి కొనేందుకు ఇదే మంచి ఛాన్స్..

నేడు  బుధవారం 24న  ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర  భారీగా పడిపోయింది, దింతో పది గ్రాముల ధర రూ. 72,150 వద్ద ట్రేడవుతోంది.  ఇక వెండి ధర కూడా తగ్గి, ఒక కిలోకి రూ.82,900కి చేరింది.

gold rates update:Gold price slips Rs 10 to Rs 72,150, silver falls Rs 100 to Rs 82,900-sak

అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలు సహా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటనలు బంగారం ధర పెరుగుదలకు కారణం. అయితే గత  పది రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 2వేలు పెరిగింది. నేడు (బుధవారం 24న)  ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర  భారీగా పడిపోయింది. దీంతో పది గ్రాముల ధర రూ. 72,150 వద్ద ట్రేడవుతోంది.  ఇక వెండి ధర కూడా తగ్గి, ఒక కిలోకి రూ.82,900కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా  తగ్గి, 10 గ్రాములకి  రూ. 66,140కు చేరింది.  


ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరల వివరాలిలా..

ముంబైలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.66,140గా ఉంది.

కోల్‌కతాలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.66,140గా ఉంది.

హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.66,140గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,300, 

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.72,150, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,090గా ఉంది.

0115 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.1 శాతం తగ్గి ఔన్స్‌కు $2,320.19 వద్ద ఉంది.  ఏప్రిల్ 5 నుండి గత సెషన్‌లో కనిష్ట స్థాయికి చేరుకుంది. బులియన్ మార్చి నుండి ఏప్రిల్ ర్యాలీ ఏప్రిల్ 12న దాదాపు $400 పెరిగి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి $2,431.29కి చేరుకుంది.

స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.2 శాతం తగ్గి 27.24 డాలర్లకు, ప్లాటినం 0.3 శాతం పెరిగి 910.15 డాలర్లకు చేరుకోగా, పల్లాడియం 0.1 శాతం తగ్గి 1,018.50 డాలర్లకు చేరుకుంది. నేడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.28 వద్ద ఉంది.  

ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధరల వివరాలిలా..

ముంబైలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,140.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,140.

హైదరాబాద్‌లో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,140.

ఢిల్లీలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,290, 

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,140, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,990.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.82,900.

హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర రూ.86,400.

విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.90,000 

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటల నమోదు వివరాలను బట్టి అందించడం జరిగింది. ఈ ధరలు ఎప్పుడైనా మారవచ్చు. దీనికితోడు ప్రాంతాల వారిగా పసిడి, వెండి  ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనే సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios