MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సల్మాన్‌, రష్మిక, కాజల్‌.. `సికందర్` మూవీ ఆర్టిస్ట్ ల ఆస్తులు ఎంతో తెలుసా? వామ్మో వేల కోట్లు

సల్మాన్‌, రష్మిక, కాజల్‌.. `సికందర్` మూవీ ఆర్టిస్ట్ ల ఆస్తులు ఎంతో తెలుసా? వామ్మో వేల కోట్లు

`సికందర్` సినిమా విడుదలైంది. ఉగాది పండగ రోజు ఈ మూవీ ఆడియెన్స్ ముందుకొచ్చిది. కానీ నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంటుంది. మరి ఈ సినిమాలో నటించిన ఆర్టిస్ట్ ల వద్ద ఉన్న ఆస్తులేంతో తెలుసా?

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 31 2025, 09:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

డైరెక్టర్ ఎ. ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'సికందర్' మార్చి 30న రిలీజ్ అయింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, సత్యరాజ్ ఇంకా చాలామంది నటులు ఉన్నారు. ఈ సినిమా నటుల్లో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులున్నాయో మీకు తెలుసా...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

సల్మాన్ ఖాన్

సినిమాలో సంజయ్ రాజ్ కోట్ అలియాస్ సికందర్ పాత్రలో నటించిన సల్మాన్ ఖాన్ దగ్గర దాదాపు రూ.2900 కోట్ల ఆస్తి ఉందని చెబుతున్నారు. బాలీవుడ్‌లో రిచ్చెస్ట్ హీరోల్లో సల్మాన్‌ ఒకరు. 

38

రష్మిక మందన్న

'సికిందర్'లో సల్మాన్ ఖాన్ భార్య సాయిశ్రీ రాజ్ కోట్ పాత్రలో రష్మిక మందన్న నటిస్దితుంది. ఆమె దగ్గర దాదాపు రూ.66 కోట్ల రూపాయల ఆస్తి ఉందని సమాచారం.

48

కాజల్ అగర్వాల్

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా నటించిన కాజల్ అగర్వాల్ 'సికిందర్'లో వైదేహి రంగాచారి పాత్రలో కనిపించింది. ఈమెది సర్‌ప్రైజింగ్‌ రోల్‌.   కాజల్‌  దగ్గర దాదాపు రూ.83 కోట్ల రూపాయల ఆస్తి ఉందని సమాచారం.

58

సత్యరాజ్

సినిమాలో ముఖ్య విలన్ మంత్రి ప్రధాన్ పాత్రలో కనపడుతున్న సత్యరాజ్ దగ్గర దాదాపు 80 కోట్ల రూపాయల ఆస్తి ఉందని చెబుతున్నారు.

68

ప్రతీక్ బబ్బర్

'సికిందర్'లో ప్రతీక్ బబ్బర్ సత్యరాజ్ కొడుకు అర్జున్ ప్రధాన్ పాత్రను పోషించాడు. అతని దగ్గర 17-42 కోట్ల రూపాయల ఆస్తి ఉందని అంచనా.

78

శర్మన్ జోషి

సినిమాలో శర్మన్ జోషి సల్మాన్ ఖాన్ స్నేహితుడు అమర్ పాత్రను పోషించాడు. శర్మన్ దగ్గర 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తి ఉందని చెబుతున్నారు.

88

సంజయ్ కపూర్

సంజయ్ కపూర్ 'సికిందర్'లో నిషా (అంజని ధావన్) తండ్రి పాత్రలో ఉన్నాడు. అతని దగ్గర దాదాపు 99 కోట్ల రూపాయల ఆస్తి ఉందని సమాచారం.

read more: నాగార్జున, బాలయ్య కలసి నటించాలనుకున్న భారీ మల్టీస్టారర్ చిత్రం, మధ్యలో చెడగొట్టిన హీరో ఎవరో తెలుసా ?

also read: ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369, ఈ చిత్రానికి గుండెకాయ ఏంటో తెలుసా.. తరుణ్, రాశిపై బాలయ్య కామెంట్స్

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
బాలీవుడ్
రష్మిక మందన్న

Latest Videos
Recommended Stories
Recommended image1
Cannes 2026: గ్రీన్ గౌన్‌లో అదరగొట్టిన అదితి రావు హైదరి.. రాయల్ లుక్‌తో అప్సరసలా, వైరల్ ఫొటోస్
Recommended image2
Pradeep Kotte: ఒక్క సినిమాతో లైఫే మారిపోయింది.. తిమ్మరాజుపల్లి టీవీ నటుడు డబుల్‌ డ్యూటీ తెలిస్తే షాకే
Recommended image3
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved