MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369, ఈ చిత్రానికి గుండెకాయ ఏంటో తెలుసా.. తరుణ్, రాశిపై బాలయ్య కామెంట్స్

ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369, ఈ చిత్రానికి గుండెకాయ ఏంటో తెలుసా.. తరుణ్, రాశిపై బాలయ్య కామెంట్స్

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో చిరస్థాయిగా ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయే చిత్రం ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం 1991లో విడుదలయింది. దాదాపు 34 ఏళ్ళ తర్వాత ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 31 2025, 07:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో చిరస్థాయిగా ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయే చిత్రం ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం 1991లో విడుదలయింది. దాదాపు 34 ఏళ్ళ తర్వాత ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. రీ రిలీజ్ కి కూడా ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Balakrishna

Balakrishna

ఆ సమయంలో లారీ డ్రైవర్, నారీ నారీ నడుమ మురారి లాంటి చిత్రాలు చేస్తున్నాను. కానీ ప్రేక్షకులకు కొత్తదనం అందించాలని కోరుకున్నట్లు బాలయ్య తెలిపారు. అప్పుడే తన వద్దకి ఆదిత్య 369 చిత్రం నా దగ్గరకి వచ్చింది. సింగీతం శ్రీనివాసరావుపై నమ్మకంతో ఈ చిత్రం చేసినట్లు బాలయ్య తెలిపారు. ఎందుకంటే ఇది తొలి టైం ట్రావెల్ మూవీ. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వెన్నెముకగా నిలిచారు. నాన్నగారి సినిమాలు చూశాను. కాబట్టి శ్రీకృష్ణ దేవరాయలు పాత్ర నాకు కొట్టిన పిండి అనిపించింది. 

35

అప్పటి జనరేషన్ కి ఆదిత్య 369 చిత్రం చాలా అడ్వాన్డ్ మూవీ. అన్ స్టాపబుల్ షో ద్వారా, సినిమాల ద్వారా నేను రెండు జనరేషన్స్ కి కనెక్ట్ అయ్యాను. ఇప్పటి తరం పిల్లలు ఆదిత్య 369 చిత్రం చూడాలి. తప్ప కూడా ఎంజాయ్ చేస్తారు అని బాలకృష్ణ తెలిపారు. 

45
Balakrishna

Balakrishna

పద్మభూషబ్ అవార్డుపై కూడా బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్మభూషణ్ నాకు లేటుగా ఇచ్చారని కొంతమంది అంటున్నారు. కాదు.. కరెక్ట్ టైంకే ఇచ్చారు అని బాలయ్య తెలిపారు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనే మాట మన వంటబట్టదు. వరుసగా నాలుగు హిట్లు వచ్చాయి. మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలిచా. అన్ స్టాపబుల్ షో చేస్తున్నా. క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అని బాలయ్య అన్నారు. ఈ చిత్రానికి గుండెకాయ లాంటి పాత్ర శ్రీకృష్ణ దేవరాయలు అని అన్నారు. టైం ట్రావెల్ మూవీస్ లో బెస్ట్ మూవీ ఆదిత్య 369 అని బాలయ్య తెలిపారు. 

55
Aditya 369

Aditya 369

ఈ చిత్రంలో నటించిన నటీనటుల గురించి మాట్లాడుతూ.. చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన హీరో తరుణ్, రాశి గురించి బాలయ్య ప్రత్యేకంగా ప్రస్తావించారు. అప్పుడు వాళ్లంతా చిన్న పిల్లలు అని బాలయ్య తెలిపారు. హీరోయిన్ మోహిని అయితే పుస్తకాలు తెచ్చుకుని సెట్స్ లో చదువుకునేది. ఆ అమ్మాయి ఆ టైంలో పరీక్షలకు ప్రిపేర్ అవుతూ నటించింది అని బాలయ్య తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవిని పేరు పెట్టి పిలిచే ఏకైక కమెడియన్, పవన్ కళ్యాణ్ 'అన్నయ్య' అని పిలుచుకునే నటుడు ఎవరో తెలుసా?
Recommended image2
Irumudi Day 7 Collections: టాక్సిక్‌ సునామీ ముందు గట్టిగా నిలబడ్డ రవితేజ.. ఇరుముడికి ఊహించని వసూళ్లు
Recommended image3
Rajasekhar: టాలీవుడ్ ని షేక్ చేసిన మూవీ, ఓవర్ యాక్షన్ అంటూ స్టార్ హీరో పరువు తీసిన కూతుళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved