ప్రియుడిని కన్ఫమ్ చేసిన `ఆర్ఎక్స్ 100` బ్యూటీ.. బర్త్ డే లవ్(ఫోటో వైరల్)
First Published Dec 5, 2020, 3:03 PM IST
`ఆర్ఎక్స్ 100` చిత్రంతో టాలీవుడ్లో పాపులర్ అయ్యింది పాయల్ రాజ్పుత్. ఈ తెల్లతోలు పిల్ల టాలీవుడ్లో హాట్ హీరోయిన్గా పేరుతెచ్చుకుంది. తాజాగా తన బర్త్ డే స్పెషల్గా తన ప్రియుడిని కన్ఫమ్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

`ఆర్ఎక్స్ 100`లో హాట్ అందాలను ఆరబోసి కుర్రకారు కలల రాణిగా నిలిచింది పాయల్. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తుంది.

శనివారం ఈ బ్యూటీ తన పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె ప్రియుడు, నటుడు సౌరబ్ దింగ్రా ట్విట్టర్ వేదికగా విషెస్ తెలిపారు. అంతేకాదు `హ్యాపీ బర్త్ డే మై లవ్` అని పేర్కొన్నాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?