MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళిలో ఉన్న ఒకే ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా..? స్టార్ హీరోలు చెప్పేది ఇదే..?

రాజమౌళిలో ఉన్న ఒకే ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా..? స్టార్ హీరోలు చెప్పేది ఇదే..?

టాలీవుడ్ రేంజ్ ను ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ లెవల్ కు తీసుకెళ్ళిన దర్శకుడు రాజమౌళి. తెలుగు సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన జక్కన్న లో ఓ చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉందట. అదేంటో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 17 2024, 05:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రాజమౌళి..  ఆయన టాలీవుడ్ ను ప్రపంచ సినిమా పటంలో అగ్రగామిగా నిలబెట్టిన దర్శకుడు. మన తెలుగు సినిమాను తక్కువ చేసిన బాలీవుడ్ ను  కూడా పక్కన కూర్చో బెట్టి.. ఇండియన్ సినిమా అంటే తెలుగుసినిమానే అనేలా చేసిన దర్శకధీరుడు. అందుకే రాజమౌళి పెరు చెప్పగానే సినిమాను ప్రేమించేవారికి తెలియకుండానే  గూస్ బంప్స్  వచ్చేస్తాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ట్రెండ్ కు తగ్గట్టు సినిమాలలో మార్పులు చేసుకుంటూ.. ఇండస్ట్రీకి ఖ్యాతి తెచ్చి దర్శకుడు మాత్రం రాజమౌళి అనే చెప్పాలి.  రాజమౌళి ఒక రకంగం చెప్పాలంటే.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసాడు . సినిమా ఫ్లాప్ అవ్వకుండా డైరెక్ట్ చేయడంలో నెంబర్ వన్ డైరెక్టర్ ఆయనే అనిపించుకున్నాడు. 

దీపికా పదుకొనే ఫస్ట్ క్రష్ ఆ హీరోనే..రూమ్ నిండా ఆ హీరోవి పెద్ద పెద్ద పోస్టర్లు ఉండేవట, ఎవరో తెలుసా..?
 

36

రాజమౌళి గురించి చాలా విషయాలు చాలా మందికి తెలియవు. ఇక ఆయన ఇంత సింపుల్ గా మెయింటేన్ చేస్తుంటారు.. ఎంత సంపాదించి ఉంటారు. ఇక ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్రేట్స్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. అందులో రాజమౌళికి ఉన్న ఏకైక బ్యాడ్ హ్యాబిట్ గురించి నెట్టింట వార్త హైలెట్ అవుతోంది. 
 

హైపర్ ఆది లేడీస్ హాస్టల్ లో ఉన్నాడా..? జబర్దస్త్ స్టార్ కమెడియన్ చెప్పిన టాప్ సీక్రేట్

46

తెలుగు ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసిన  డైరెక్టర్ రాజమౌళి . అయితే అంత దర్శకుడు జక్కన్నకి కూడా ఒక బ్యాడ్ హాబిట్ ఉంది.  రాజమౌళి పనిరాక్షసుడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయనకు పని అయిపోవాల్సిందే. ఈ విషయంలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. గట్టిగా పిండి కావల్సింది రాబట్టుకుంటాడట. 
 

56

ఈ విషయాన్ని ఆయనతో  వర్క్ చేసిన హీరో అంటుంటారు. కొన్ని సన్నివేశాలు ఎన్ని టేకులు తీసుకుంటారో లెక్కే లేదు. అంత కమిట్మెంట్ తో చేస్తాడు కాబట్టే సినిమాలు ఆరేంజ్ లో ఉంటాయి. ఉదాహరణకు నాటు నాటు సాంగ్ లో ఇద్దరు హీరోల స్టెప్పులు సింక్ అవ్వడం కోసం ఎన్ని టేకులు తీసుకున్నారో లేక్కే లేదట. చివరకు రెండో సారి చేసిన టేక్ ను ఒకే చేసి షాక్ ఇచ్చారట జక్కన్న. 
 

66

అంత పర్ఫెఫ్ట్ గా ఉంటారు కాబట్టే.. అది నచ్చనివారు దాన్నిబ్యాడ్ హ్యాబిట్ అంటారు. కాని అంత కష్టపడితేనే.. ఆయన ఆస్కార్ రేంజ్ కు వెళ్ళారన్న సంగతి అందరికి తెలిసిందే. ఇకప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వర్ల్డ్ సినిమాకు రెడీ అవుతున్నాడు రాజమౌళి. అమెజాన్ అడ్వెంచర్ స్టోరీతో ఈసినిమా తెరకెక్కబోతున్నట్టుసమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ilaiyaraaja: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఇళయరాజాకు అరుదైన గౌరవం.. పోస్టల్ స్టాంప్ రిలీజ్
Recommended image2
kayadu lohar: కయాదు లోహర్ పేరులో ఇంత అర్థం ఉందా? జెన్ జీ బ్యూటీలో మైథాలజీ యాంగిల్
Recommended image3
Mahaveer Karna First Look: పౌరాణిక యోధుడిగా రాఘవ లారెన్స్.. ఫస్ట్ లుక్ ఎలా ఉంది, రిలీజ్ ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved