MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • దీపికా పదుకొనే ఫస్ట్ క్రష్ ఆ హీరోనే..రూమ్ నిండా ఆ హీరోవి పెద్ద పెద్ద పోస్టర్లు ఉండేవట, ఎవరో తెలుసా..?

దీపికా పదుకొనే ఫస్ట్ క్రష్ ఆ హీరోనే..రూమ్ నిండా ఆ హీరోవి పెద్ద పెద్ద పోస్టర్లు ఉండేవట, ఎవరో తెలుసా..?

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు దీపికా పదుకునే.. ఇక ఆమె తన గురించి కొన్ని విషయాలు ఓ మీడియా సంస్థతో పంచుకుంది. తన ఫస్ట్ క్రష్ ఎవరో వెల్లడించింది బ్యూటీ. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 17 2024, 12:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దీపికా పదుకునే బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం తగ్గని అందం, ఇమేజ్, స్టార్ డమ్ తో బాలీవుడ్ లో దూసుకుపోతోంది దీపిక. రణ్ వీర్ సింగ్ తో పెళ్ళి తరువాత కూడా ఏమాత్రంతగ్గేది లేదు అంటోంది దీపిక. పెళ్ళి తరువాత కూడా బోల్డ్ సీన్స్  విషయంలో వెనకడుగు వేయడం లేదు దీపిక. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి కొన్ని విషయాలు పంచుకుంది బ్యూటీ. ఆమె మాట్లాడుతూ.. ఉదయం తన దినచర్య వేడి నీటితో స్టార్ట్ అవుతుంది అన్నారు. కెరీర్ బిగినింగ్ లో చాలా కష్టాలు పడ్డాను. షూటింగ్ లో అలిసిపోయి..క్యాబ్ లోనే నిద్రపోయేదాన్ని.. నేను వచ్చేవరకూ అమ్మకు టెన్షన్ తప్పేది కాదు అన్నారు.

నయనతార వాచ్ కాస్ట్ వైరల్.. స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాదేమో.. లగ్జరీ వస్తువులు వాడుతున్న లేడీసూపర్ స్టార్.. 

36

అంతే కాదు నేను..చెల్లి నిరాడంబరంగానే పెరిగాము.. చాలా సింపుల్ గా పెంచారు మాతల్లీ తండ్రులు..మేము కూడా మా పిల్లల్ని అలానే పెంచాలి అనుకుంటున్నాము. నాతో పాటు నా భర్త రణ్ వీర్ కూడా చాలా సింపుల్ గా ఉంటారు. పెద్దగా ఆర్భాటాలకు వెళ్ళరు. సాధారణ దీపికాలాగే ఉండాలని అనుకుంటాను, మా బంధువులు కూడా నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నావు అంటుంటారు అని అన్నారు దీపిక. 
 

46
Image: Getty Images

Image: Getty Images

దీపికా పదుకొనే ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా.. లియోనార్డో డికాఫ్రియో.. అవును ఆ హాలీవుడ్ హీరో అంటే ఆమెకు పిచ్చంట. తనతో పాటు తన చెల్లికి కూడా ఆహీరో అంటే క్రష్ అంటోంది దీపికా.  ఆ హీరో పెద్ద పెద్ద పోస్టర్లు తమ రూమ్ నిండా అంటించేవారట. ఇక టాలీవుడ్ లో ఆమెకు నచ్చిన హీరో అంటే మహేష్ బాబు అని చెప్పేసింది దీపిక.     

56

ఇక నేను.. రణ్ వీర్ చాలా బిజీగా ఉంటామ్. ఎవరి షూటింగ్స్ వారివి.. ఇక మాకు టైమ్ దొరికితే.. ఇంట్లో కబుర్లు చెప్పుకూంటూ గడిపేస్తాం.. రోజంతా కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాం. ఇక ఇద్దరికి డాన్స్ అంటే ఇష్టం. మంచి పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తూనే ఉంటాం. అలా అర్ధరాత్రి  వరకూ డాన్స్ చేసిన సంరద్భాలు ఉన్నాయి. ఒక్కోసారి తెల్లవారుజామున 4గంటల వరకూ కూడా డాన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి అన్నారు దీపిక. 

66

తీరిక దొరికితే ఇంటిపనులు చేసుకోవడనాకి ఇష్టపడుతుందట దీపిక. ఇక తనకు చాలా ఇష్టమైన పండగ హోలీ అని అంటోంది దీపిక. ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యింది బ్యూటీ. ప్రభాస్ సరసన కల్కీ సినిమాలో నటిస్తోంది. ఈమూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image2
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image3
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved