MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హైపర్ ఆది లేడీస్ హాస్టల్ లో ఉన్నాడా..? జబర్దస్త్ స్టార్ కమెడియన్ చెప్పిన టాప్ సీక్రేట్

హైపర్ ఆది లేడీస్ హాస్టల్ లో ఉన్నాడా..? జబర్దస్త్ స్టార్ కమెడియన్ చెప్పిన టాప్ సీక్రేట్

తన జీవితంలో జరిగిన అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి గురించి వెల్లడించాడు జబర్థస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది. కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించాడు ఆది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 16 2024, 10:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హైపర్ ఆది..ఒకప్పుడు మారుమూల పల్లెటూరిలో సరదాగా సెటైర్లు వేస్తూ.. ఊళ్ళో అందరిని నవ్విస్తూ గడిపేసిన సాధారణ వ్యక్తి. కాని ఇఫ్పుడు తెలుగు రాష్ట్రాలలో ఆయన పంచ్ వేస్తూ సామాన్యులతో పాటు.. సెలబ్రిటీల్ కూడా నవ్వని వారంటూ లేదు. అప్పుడు ఊళ్ళో నలుగురిని నవ్వించిన ఆది వెనకాల బోలెడు కష్టాలు ఉన్నాయి. కాని అప్పుడు ఆది కామెడీ టైమింగ్.. సరదాగా వేసే పంచ్ లే ఆదికి బలంగా మారాయి. సంపాదనకు మార్గాన్ని అందించాయి.

విశాల్ రాజకీయ ప్రకటన, విజయ్ దళపతి పై పోటీ చేయబోతున్నారా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
dhee promo

dhee promo

జబర్థస్త్ లో సాధారణ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి..టీమ్ లీడర్ గా ఎదిగి.. టాలీవుడ్ కు చేరాడు హైపర్ ఆది. ప్రస్తుతం జబర్థస్త్ ను వదిలిపెట్టినా.. మల్లెమాల లో జరిగే ప్రతీ కార్యక్రమంలో ఆది కనిపించాల్సిందే. ఇక బుల్లితెరపై.. వెండితెరపై తనకంటూ స్టార్ ఇమేజ్ ను సాధించిన హైపర్ ఆది.. తాజాగా తాను కెరీర్ బిగినింగ్ లో పడిన ఇబ్బందుల గురించిప్రస్తావించాడు.
 

 

36

జబర్థస్త్ కు రాకముందు.. జబర్థస్త్ కు వచ్చిన తరువాత తన లైఫ్ ను ప్రస్తావిస్తూ.. కొన్ని సీక్రేట్స్ ను కూడా పంచుకున్నాడు ఆది. హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో చేతిలో డబ్బులు లేక.. ఉండటానికి ప్లేస్ లేక ఇబ్బందిపడ్డానన్నాడు ఆది. అప్పుడు తనకుతెలిసిన వాళ్ళు లేడీస్ హాస్టల్ నడిపిస్తుంటే.. అందులో ఉండటానికి అవకాశం ఇచ్చారట. 
 

నెలకు 4 వందలు, అప్పులపాలయ్యాను.. జబర్దస్త్ గడ్డం నవీన్ ఇంత కష్టంలో ఉన్నాడా..?

46

తనమీద నమ్మకంతో లేడీస్ హాస్టల్ లో ఒక రూమ్ ఇచ్చాడట. పైన హాస్టల్ ఉంటే.. కింద తాను ఉండేవాడిని అన్నారు ఆది. ఇకలేడీస్ మధ్య ఉండటం చాలా ఇబ్బందిగా ఉండేదని.. అందుకే .. వారు తినడానికి కిందికి వచ్చే సమయంలో తాను రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకునేవాడట. వాళ్ళు అంతా వెళ్ళిపోయిన తరువాత మాత్రమే బయటకు వచ్చేవాడట. లేదంటే లేడీస్ తినే టైమ్ కు ఆది బయటకు వెళ్ళిపోయేవాడట. 
 

56

అలా చాలా కాలం ఇబ్బందిగా లైఫ్ ను నెట్టుకొచ్చాడట ఆది. ఊళ్ళో తనకు ఉన్న ఇబ్బందులు.. తన కెరీర్ నిలబడటానికి సరిపడా డబ్బులు జబర్థస్త్ వల్లే వచ్చాయంటున్నాడు ఆది. అంతే కాదు తాను కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు కూడా తన ఇబ్బందులుతీరలేదట. సెకండ్ లీడ్ పొజిషన్ వచ్చిన తరువాతే తన లైఫ్ మారిపోయింది అన్నారు ఆది. 
 

రతికా రోజ్ కు బంపర్ ఆఫర్, ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బ్యూటీ..

66

ప్రస్తుతం ఆది స్టార్ స్టేటస్ తో టాప్ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. ఇక ఆది ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆది  పడిన కష్టాల గురించి ఆయన ఫ్యాన్స్అయ్యో అనుకుంటున్నారు. 

 

ధనుష్ వర్సెస్ ఐశ్వర్య రజినీకాంత్, విడాకులపై కోర్టు కీలక ఆదేశాలు, ఏం జరుగుతోంది..?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved