సూర్యకు షాక్ ఇచ్చిన కార్తీక్ సుబ్బరాజ్, రెట్రో కథ విషయంలో ట్విస్ట్ ఇదే?
సూర్య నటించిన రెట్రో సినిమా గురించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మనసు విప్పి మాట్లాడారు. ఈ సినిమా విషయంలో ఆయన కొన్ని ట్విస్ట్ టు రివిల్ చేశారు. ఇంతకీ కార్తీక్ సుబ్బరాజ్ ఏమన్నారంటే?

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటించిన రెట్రో సినిమా. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. జయరాం, జోజు జార్జ్, సుహాసిని, ప్రకాష్ రాజ్ ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. మే 1న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
Also Read: మహేష్ బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? ఆమె పేరు తెలిస్తే షాక్ అవుతారు.
రెట్రోలో సూర్య మొదటి ఎంపిక కాదు
రెట్రో సినిమాకు సబంధించిన ఓ సీక్రేట్ ను వెల్లడించారు కార్తీక్. ఈ సినిమా సూర్య కోసం రాసిన కథ కాదు. ఆ సినిమా కథ రజనీకాంత్ కోసం రాశారట. కాని అది అనుకోకుండా సూర్యకు సెట్ అయ్యింది.
Also Read: స్టార్ హీరోయిన్ కు విలన్ గా, ప్రియుడి గా నటించిన చిరంజీవి, ఎవరా నటి?
రజనీకాంత్
ఒక గాంగ్‌స్టర్ పెళ్లయ్యాక అన్నీ మానేసి.. తన కుటుంబం కోసం బతుకుతాడు. ఇది రజనీకాంత్ కోసం రాసిన కథ. సూర్య కథలోకి వచ్చాక పెళ్లిని ప్రేమగా మార్చాను. గ్యాంగ్ స్టర్ ప్రేమలో పడ్డ తరువాత అన్నీ మానేస్తాడు.
Also Read: 50 ఏళ్ల మహేష్ బాబు, 65 ఏళ్ల నాగార్జున యంగ్ లుక్ సీక్రెట్ ఏంటి, గ్లామర్, ఫిట్ నెస్ కోసం ఏం తింటారు?
విజయ్ కథను తిరస్కరించారు
విజయ్‌కి కొన్ని కథలు చెప్పాను, కానీ నచ్చలేదు. రజనీకి ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న కథ చెప్పాను. కాని ఏ సినిమా సెట్ అవ్వలేదు అన్నారు కార్తీక్ సుబ్బరాజ్.