MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 50 ఏళ్ల మహేష్ బాబు, 65 ఏళ్ల నాగార్జున యంగ్ లుక్ సీక్రెట్ ఏంటి, గ్లామర్, ఫిట్ నెస్ కోసం ఏం తింటారు?

50 ఏళ్ల మహేష్ బాబు, 65 ఏళ్ల నాగార్జున యంగ్ లుక్ సీక్రెట్ ఏంటి, గ్లామర్, ఫిట్ నెస్ కోసం ఏం తింటారు?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ ఏడాది 50 ఏళ్లు వస్తాయి, కింగ్ నాగార్జున్ కు 65 ఏళ్లు వచ్చాయి. అయినా సరే ఫిట్ నెస్ విషయంలో కాని, గ్లామర్ విషయంలో కాని తగ్గేదే లేదు అంటున్నారు. ఏమాత్రం ముడతలు పడని స్కిన్, ఫేస్ లో తగ్గని గ్లో, అవసరం అయితే సిక్స్ ప్యాక్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు ఇద్దరు హీరోలు. ఇంతకీ ఆ గ్లామర్ ను వాళ్లిద్దరు ఎలా కాపాడుకుంటున్నారు. ఇంతకీ వీళ్లిద్దరు ఏం తింటారు? లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా? 

3 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 23 2025, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నాగార్జున, మహేష్ బాబు ఇద్దరు ఇద్దరే.. ప్రతీ ఏడాది నెంబర్ మాత్రమే పెరుగుతోంది కాని.. వీరి వయస్సు మాత్రం ఇంకా 30 దగ్గరే ఆగిపోయింది. నాగార్జునకు 65 ఏళ్లు వచ్చాయి. మహేష్ బాబుకు ఈ ఏడాది 50 ఏళ్ళు వస్తాయి. అయినా సరే ఇంకా 30 ఏళ్ళ యంగ్ హీరోల మాదిరి ఉంటారు ఇద్దరు. ఆ ఫిట్ నెస్ కాని, గ్లామర్ కాని, కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ, తగ్గేదే లే అంటున్నారు ఇద్దరు స్టార్లు.

వీరిద్దరు ఇలా ఉండటానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఫిట్ నెస్  విషయంలో, వర్కౌట్ విషయంలో, ఫుడ్ విషయంలో కొన్ని నియమాలు పాటిస్తారు  ఇద్దరు హీరోలు. దానితో పాటు వారి జీన్స్ కూడా యంగ్ గా ఉండటానికి ఒక కారణం అని చెప్పవచ్చు. 

Also Read: సంపూర్ణేష్ బాబు కు అనారోగ్య సమస్యలు ఉన్నాయా, అందుకే సినిమాలు చేయడం లేదా? క్లారిటీ ఇచ్చిన కామెడీ హీరో

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు విషయం చూసుకుంటే మహేష్ బాబు కలర్, ఫిట్ నెస్ కు లేడీ ఫ్యాస్స్ ఫిదా అయిపోతుంటారు. ఇప్పుడంటే సూపర్ స్టార్ అంటున్నారు కాని.. మహేష్ బాబుకు ముందు ప్రిన్స్ అన్న పేరు ఉండేది, ఆ విషయం అందరికి తెలుసు.

ఇక 40 ఏళ్లు దాటిన వయస్సులో  కూడా మహేష్ బాబు  మహర్షి లాంటి సినిమాల్లో స్టూడెంట్ పాత్రలు చేశాడంటే, ఆయన మెయింటేనెస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మహేష్ బాబు ఫుడ్ హ్యాబిడ్స్ గురించి ఓ సందర్భంలో చెప్పారు.

ఆయన డైరీ పదార్ధాలు అస్సలు ముట్టుకోరు. పాలు, పెరుగు, నెయ్యి, బ్రెడ్, పీజ్జా, ఇలా ఏది ఆయన తినరు. ఇక మిగతా అన్ని తింటారు కాని, మితంగా తింటారు. ఏదైనా ఒకటి రెండు కంటే ఎక్కవ తీసుకోరట. 

Also Read: నయనతార వల్ల 50 కోట్లు నష్టపోయిన నెట్‌ఫ్లిక్స్‌ ? అసలు సంగతి ఏంటంటే?

35

అంతే కాదు తాను తినే ఫుడ్ లో  ఆయిల్ కూడా చాలా తక్కువగా ఉండేట్టు చూసుకుంటారట మహేష్ బాబు. దాంతో పాటు మహేష్ బాబు ఇంట్లోనే కళ్లు చెదిరే హైటెట్ జిమ్ ఉంది, స్విమ్మింగ్ ఫూల్ ఉంది. రోజు క్రమం తప్పకుండా వర్కౌట్లు, స్విమ్మింగ్  చేస్తుంటారు మహేష్.

ఫుడ్ విషయంలో జాగ్రత్త, రోజు వారి వ్యాయామాలు, ఫ్యామిలీ నుంచి వచ్చిన జీన్స్ మహేష్ బాబును యంగ్ లుక్ లో ఉంచడానికి ఉపయోగపడుతున్నాయి. ఇక రాజమౌళి సినిమా కోసం తాజాగా మహేష్ బాబు చేంజ్ చేసుకున్న లుక్ అయితే మెస్మారైజింగ్ గా ఉంది. ఇక మహేష్ అయితే ఎప్పటికీ ముసలోడు అవ్వడేమో అన్నట్టుగా ఉన్నారు.  

Also Read: సినిమాకు 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఖరీదైన విలన్ ఎవరో తెలుసా?

45

ఇక కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన టాలీవుడ్ మన్మధుడు. ప్రస్తుతం 65 ఏళ్ల వయస్సులో కూడా నాగార్జున మన్మధుడే. ఎందుకంటే ఆయన్నుమరిపించేంతగా రొమాంటిక్ హీరో మరొకరు రాలేదు టాలీవుడ్ లో. అంతే కాదు నాగార్జున కూడా అదే ఫిట్ నెస్ ను, గ్లామర్ ను మెయింటేన్ చేస్తూ.. ఇప్పటికీ హ్యాండ్సమ్ గానే కనిపిస్తున్నారు.

ఈ వయస్సులో కూడా నాగార్జునకు లేడీ ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గలేదు. నాగార్జున మాత్రం కడుపునిండా తింటారట. నచ్చిన ఫుడ్ తింటారు, కాని దానికి తగ్గట్టు గా వర్కౌట్ కూడా చేస్తారు కింగ్. రోజు ఉదయాన్నే వ్యాయామాలు చేస్తే.. బాడీ మెటబాలిజం కరెక్ట్ గా పనిచేస్తుందంటారు నాగార్జున.

Also Read: ప్రభాస్ లాంటి కొడుకు కావాలంటున్న స్టార్ హీరోయిన్ ఎవరు?

55

అంతే కాదు నాగార్జున ఫుడ్ లో రోజు పప్పు, నెయ్యి, బ్రౌన్ రైస్, రెండు రకాల ఆకుకూరలు పక్కాగా ఉంటాయట. చికెన్, పిష్ కూడా  ఎక్కువగా తీసుకుంటారు నాగార్జున. ఇక రోజు నైట్ పడుకోబోయే ముందు ఒక స్వీట్ తినకపోతే ఆయనకు అస్సలు నిద్రపట్టదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నాగార్జున. అయితే ఆయిల్ ఫుడ్ ను చాలా తక్కువగా తీసుకుంటారు స్టార్ సీనియర్ హీరో. మనం రోజువారి తినే ఆయన్ లో ఓ 10 పర్సంట్ కూడా ఆయన తినరట. అది నాగార్జున ఆరోగ్య రహస్యాలలో ఒకటి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఏ విషయంలో కూడా టెన్షన్ తీసుకోకుండా ఉండటం.. నాగార్జున హెల్త్ అండ్ హ్యాండ్సమ్ లైఫ్ స్టైల్ సీక్రేట్. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
అక్కినేని నాగార్జున
మహేష్ బాబు ఘట్టమనేని
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Recommended image2
Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే
Recommended image3
Nayanthara: నా జీవితంలో తరచుగా సమస్యలు అందుకే.. ఓపెన్ అయిన నయనతార!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved