MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Ajith Kumar: 2027 వరకు కార్ రేసింగ్, షూటింగ్ గ్యాప్‌లో ట్రాక్‌పైకి.. స్టార్ హీరో షెడ్యూల్ ఇదే!

Ajith Kumar: 2027 వరకు కార్ రేసింగ్, షూటింగ్ గ్యాప్‌లో ట్రాక్‌పైకి.. స్టార్ హీరో షెడ్యూల్ ఇదే!

హీరో అజిత్ కుమార్ రాబోయే ఏడాది కార్ రేసింగ్ షెడ్యూల్‌ను ఆయన మేనేజర్ సురేష్ చంద్ర తన ఎక్స్ (X) ఖాతాలో విడుదల చేశారు. అటు సినిమాలు.. ఇటు రేసులను అజిత్ ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 16 2026, 10:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అజిత్‌కుమార్ రేసింగ్
Image Credit : stockPhoto

అజిత్‌కుమార్ రేసింగ్

తమిళ స్టార్ హీరో, ప్రొఫెషనల్ కార్ రేసర్ అజిత్ కుమార్ మళ్లీ రేసింగ్ ట్రాక్‌పైకి వచ్చారు. ఈ వార్త ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆయన మేనేజర్ సురేష్ చంద్ర ఈ విషయంపై ఇచ్చిన సమాచారం అభిమానుల్లో జోష్ నింపింది.

From the desk of Ajith Kumar Racing comes the official Ajith Redant Racing Calendar 2026–27. 🏁🔥

A new season. New challenges. One passion for speed.
Gear up for an electrifying year of racing as the journey continues on tracks across the world. 🏎️💨#AjithKumar… pic.twitter.com/DyqtXUCFIN

— Ajithkumar Racing (@Akracingoffl) March 15, 2026

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అజిత్ కుమార్ రేసింగ్ (AKR) ప్రయాణం
Image Credit : Instagram/@shaliniajithkumar2022

అజిత్ కుమార్ రేసింగ్ (AKR) ప్రయాణం

'అజిత్ కుమార్ రేసింగ్' (AKR) పేరుతో సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకున్న అజిత్.. దుబాయ్, అబుదాబి, మలేషియా, యూరప్ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ఏడాదికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ఆయన టీమ్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం, 2026 మార్చి 20 నుంచి 2027 జనవరి 17 వరకు ఆయన టీమ్ పలు కార్ రేసుల్లో పాల్గొననుంది.

Related Articles

Related image1
Oscar Awards 2026 : 98వ ఆస్కార్ అవార్డు విజేతలు వీరే.. ఎవరెవరిని వరించిందంటే?
Related image2
Oscars Awards కి నామినేట్ అయిన ఇండియన్ సినిమాలు, అవార్డు సాధించిన మూవీస్ ఎన్నో తెలుసా?
34
సినిమాలు.. రేసులు బ్యాలెన్స్ చేస్తూ..
Image Credit : Asianet News

సినిమాలు.. రేసులు బ్యాలెన్స్ చేస్తూ..

అజిత్ వరుసగా రేసుల్లో పాల్గొంటుండటంతో, ఆయన తర్వాతి సినిమా పరిస్థితి ఏంటని అభిమానులు ఆందోళన చెందారు. దీనిపై అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర స్పష్టత ఇచ్చారు. 'అజిత్ కుమార్ ఈ ఏడాది కొత్త సినిమాలో నటిస్తున్నారు. కార్ రేసుల మధ్య గ్యాప్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది' అని ఆయన తెలిపారు. రాబోయే ఏడాది కార్ రేస్ షెడ్యూల్‌ను కూడా ఆయన విడుదల చేశారు.

44
అజిత్ నెక్ట్స్ మూవీ..
Image Credit : Fan page Instagram

అజిత్ నెక్ట్స్ మూవీ..

ఇటీవల అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆయన సినిమాలతో పాటు రేస్ ట్రాక్‌పైనా సత్తా చాటేందుకు సిద్ధమవ్వడం అభిమానులను ఉత్సాహపరుస్తోంది. అజిత్ తర్వాతి సినిమా AK64కు ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఒకటి, రెండు నెలల్లో వస్తుందని భావిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image2
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image3
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Related Stories
Recommended image1
Oscar Awards 2026 : 98వ ఆస్కార్ అవార్డు విజేతలు వీరే.. ఎవరెవరిని వరించిందంటే?
Recommended image2
Oscars Awards కి నామినేట్ అయిన ఇండియన్ సినిమాలు, అవార్డు సాధించిన మూవీస్ ఎన్నో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved