MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? ఆమె పేరు తెలిస్తే షాక్ అవుతారు.

మహేష్ బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? ఆమె పేరు తెలిస్తే షాక్ అవుతారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు 50 ఏళ్లు వస్తున్నా... ఇప్పటికీ అమ్మాయిల మనసుల్లో కలల రాకుమారుడిగానే ఉన్నాడు. మహేష్ బాబు ను పిచ్చిగా ప్రేమించే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. వారంతా ఇప్పటికీ  సూపర్ స్టార్ ను ప్రేమిస్తూనే ఉంటారు. అయితే మరి ఇంత మంది ప్రేమను సాధించిన మహేష్ బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 24 2025, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మహేష్ బాబు ఎప్పటికప్పుడు కొత్తలుక్క్ లో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తుంటాడు. ఆయన కలర్, గ్లామర్, స్టైల్ ఫిట్ నెస్ 50 ఏళ్ళు వస్తున్నా.. ఇప్పటికీ యంగ్  లుక్క్ లోనే ఉన్నాడు మహేష్ బాబు. కుర్ర హీరోలు కూడా కుళ్లుకునేలా ఉన్న మహేష్.. సినిమా సినిమాకు ఇంకా వయస్సు తగ్గించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వర్కౌట్లు, డైట్ ప్లాన్స్ తో తన యవ్వనాన్ని కాపాడుకుంటున్నాడు మహేష్. అంతే కాదు ఆయన అభిమానులు సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అయితే ఇంత మందికి మహేష్ బాబు అంటే ఇష్టం కదా..? మరి మహేష్ బాబు ఫస్ట్ లవ్ ఎవరికి సొంతం. ఆయన ఫస్ట్ క్రష్ ఎవరు? సూపర్ స్టార్ ఫస్ట్ ఎవరిని ప్రేమించాడు. ఈ విషయం ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో  వెల్లడించాడు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? మహేష్ బాబు చాలా చిన్న వయస్సులో ఇండస్ట్రీలోకి వచ్చాడు. బాల నటుడిగా చాలా సినిమాలు చేశాడు. కొన్నాళ్ల గ్యాప్ తరువాత ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన టైమ్ లోనే ఆయన ప్రేమలో పడ్డాడు. 
 

34
mahesh babu, namratha, rajamouli

mahesh babu, namratha, rajamouli

కెరీర్ బిగినింగ్ లోనే మహేష్ బాబు తన తో వంశీ సినిమాలో మీరోయిన్ గా నటించిన నమ్రత శిరోధ్కర్ ను ప్రేమించాడు. తన కంటే వయస్సులో పెద్దదైనా సరే ఆమెనే పెళ్లి చేసుకున్నాడు మహేష్. దాదాపు ఐదేళ్లపాటు  ప్రేమించుకున్న ఈ జంట చాలా సింపుల్ గా ముంబయ్ లో పెళ్లి చేసుకున్నారు. అయితే మహేష్ బాబు లైఫ్ లో ఫస్ట్ క్రష్ ఆయన వైఫ్ నమ్రతానే. ఈ విషయం ఆయనే వెల్లడించారు. తానను చూడగానే ప్రేమలో పడిపోయాను అని మహేష్ అన్నారు.  
 

44

26 సంవత్సరాల వయస్సులో తొలిసారి నమ్రతతో ప్రేమలో పడ్డానని ఆయన అన్నారు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే మహేష్ సినిమాలో నమ్రత నటిస్తే చూడాలని ఉందంటూ ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ పాన్ వరల్డ్ మూవీతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో 1000 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా చేస్తున్నాడు మహేష్. అమెజాన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కతున్న ఈసినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
మహేష్ బాబు ఘట్టమనేని
Latest Videos
Recommended Stories
Recommended image1
Youtube: 15 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌.. తండ్రి ప్రేమ‌ను ఇంత‌కంటే గొప్పగా వ‌ర్ణించగ‌ల‌మా
Recommended image2
Maheshbabu Reality: మహేష్‌ బాబు రియాలిటీ బయటపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. ఆయనతో వ్యవహారం అలా ఇలా ఉండదట
Recommended image3
Killer Movie Accident: ఎస్‌జే సూర్య సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం, ఒకరి మృతి.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved