అరుదైన ఫోటోలుః కృష్ణ, చిరంజీవి, పవన్‌, ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, వెంకీ, బన్నీ, చరణ్‌లతో రవితేజ..

First Published Jan 26, 2021, 9:19 AM IST

మాస్‌ మహారాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు రవితేజ. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా చిన్న చిన్న పాత్రలు, నెగటీవ్‌ రోల్స్ చేసుకుంటూ స్టార్‌ హీరోగా ఎదిగారు. నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు. నేడు(మంగళవారం) రిపబ్లిక్‌ డే సందర్భంగా రవితేజ.. కృష్ణ, చిరంజీవి, పవన్‌, ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, వెంకీ, బన్నీ, చరణ్‌, నానిలతో అరుదైన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.