MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Rashmika Vijay Marriage: రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి రేపే? వైరల్ అవుతున్న పెళ్లి ఏర్పాట్లు వీడియో

Rashmika Vijay Marriage: రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి రేపే? వైరల్ అవుతున్న పెళ్లి ఏర్పాట్లు వీడియో

Rashmika Vijay Marriage: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం చేసుకోబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 2వ తేదీన వారి పెళ్లి జరగబోతోందని, అందుకు ఉదయపూర్ సిటీ ప్యాలెస్ లో ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఒక వీడియో బయటికి వచ్చింది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 01 2026, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విజయ్ రష్మిక పెళ్లి రేపేనా
Image Credit : Rashmika Mandanna/Instagram, Vijay Devarakonda/Instagram

విజయ్ - రష్మిక పెళ్లి రేపేనా

టాలీవుడ్ లో భారీ క్రేజ్ ఉన్న కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా. వీరు గత ఐదారేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు బయటకు తెలిసిన రహస్యమే. అయితే గతేడాది వీరికి కొద్దిమంది సమక్షంలోనే నిశ్చితార్థం కూడా అయిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని వీరిద్దరూ కూడా ఖండించలేదు. అలాగని బయటకి చెప్పలేదు. కాగా ఫిబ్రవరిలోనే వీరి పెళ్లికూడా జరగబోతున్నట్టు వార్తలు వచ్చాయి. రష్మికని ఇదే విషయం ఎన్నిసార్లు అడిగినా కూడా మీడియా నుంచి తప్పించుకుంది. కానీ అసలు విషయం చెప్పలేదు. అయితే వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 2న జరగబోతున్నట్టు ఇప్పుడు ఒక వీడియో ద్వారా తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఉదయ్ పూర్ సిటీ ప్యాలెస్ సిద్ధం
Image Credit : Rashmika Mandanna/Instagram, Vijay Devarakonda/Instagram

ఉదయ్ పూర్ సిటీ ప్యాలెస్ సిద్ధం

అందుతున్న సమాచారం ప్రకారం రాజస్థాన్లోని ఉదయపూర్ సిటీ ప్యాలెస్ లో విజయ్, రష్మిక పెళ్లికి భారీ స్థాయిలో డెకరేషన్ జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో ఇద్దరమ్మాయిలు డెకరేషన్స్ ను చూపిస్తున్నారు. ఇక్కడే ఫిబ్రవరి 2న విజయ్ - రష్మికల వివాహం జరగబోతుందని వారు చెప్పారు. భారీ స్టేజ్, పూల అలంకరణలతో ఏదో పెద్ద వేడుక జరగబోతున్నట్టు ఈ ఏర్పాట్లను చూస్తే అర్థమయిపోతుంది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mamaraazzi (@mamaraazzi)

Related Articles

Related image1
Silver Price: ఏకంగా లక్ష రూపాయలు పడిపోయిన వెండి, అదే దారిలో బంగారం కూడా
Related image2
High speed trains: హైదరాబాద్‌కు హై స్పీడు రైళ్లు, ఇక ఆ నగరాలకు 2 గంటల్లో చేరిపోవచ్చు
34
ఆ సినిమాతో ప్రేమ మొదలు
Image Credit : Rashmika Mandanna/Instagram, Vijay Devarakonda/Instagram

ఆ సినిమాతో ప్రేమ మొదలు

గత ఏడాది అక్టోబర్ మూడున హైదరాబాదులో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే రష్మిక, విజయ్ నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచే ఫిబ్రవరిలో పెళ్లి అనే వార్తలు కూడా వచ్చాయి. పెళ్లి చాలా వ్యక్తిగతంగా వారు భావించారు. అందుకే అందరినీ కాకుండా కేవలం సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఉదయ్ పూర్లో పెళ్లి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 2న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లితో ఒకటవబోతున్నారని సమాచారం. 2018లో వచ్చిన గీత గోవిందంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటి నుంచే వీరి మధ్య ఏదో మొదలైంది అనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ చిత్రంలో మళ్లీ కలిసి నటించడంతో ఇద్దరూ ప్రేమలో కూరుకుపోయారని తెలిసింది.

44
పెళ్లి రేపు కాదు
Image Credit : Rashmika Mandanna/Instagram, Vijay Devarakonda/Instagram

పెళ్లి రేపు కాదు

విజయ్ దేవరకొండ, రష్మిక సన్నిహిత వర్గాలు చెబుతున్న ప్రకారం ఇవన్నీ వదంతులేనని, ఇప్పట్లో పెళ్లి లేదని మరి కొద్ది రోజులు ఆగాలని చెబుతున్నారు. ఏది నిజమో మాత్రం రేపటితో తెలిసిపోతుంది. ఏదేమైనా ఫిబ్రవరిలో ఏదో ఒకరోజు మాత్రం వీరి పెళ్లి ఉంటుందని మాత్రం తెలుస్తోంది. కానీ వీరిద్దరూ సినిమా షూటింగులలో చాలా బిజీగా ఉన్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Silver Price: ఏకంగా లక్ష రూపాయలు పడిపోయిన వెండి, అదే దారిలో బంగారం కూడా
Recommended image2
High speed trains: హైదరాబాద్‌కు హై స్పీడు రైళ్లు, ఇక ఆ నగరాలకు 2 గంటల్లో చేరిపోవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved