MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • రష్మిక మందన్న పెళ్లి వార్తల వేళ.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పాత పోస్ట్ వైరల్, ఇంతకీ అందులో ఏముంది?

రష్మిక మందన్న పెళ్లి వార్తల వేళ.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పాత పోస్ట్ వైరల్, ఇంతకీ అందులో ఏముంది?

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలొస్తున్న టైంలో.. ఆమె మాజీ ప్రియుడు, నటుడు రక్షిత్ శెట్టితో జరిగిన ఎంగేజ్‌మెంట్ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. అప్పట్లో రక్షిత్ పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 23 2026, 02:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రష్మిక విజయ్ పెళ్లి
Image Credit : instagram

రష్మిక-విజయ్ పెళ్లి

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, తన బాయ్‌ఫ్రెండ్ టాలీవుడ్ రౌడీ హీరో  విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఆదివారం ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు స్టార్ కపుల్. ఇక  ఈ టైంలోనే శాండల్‌వుడ్ స్టార్ రక్షిత్ శెట్టి పేరు కూడా చర్చల్లోకి వచ్చింది. ఎందుకంటే, గతంలో రష్మికకు, రక్షిత్ శెట్టికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ పెళ్లి వరకు వెళ్లలేదు. అందుకే ఇప్పుడు రక్షిత్ పేరు మళ్లీ వినిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సోషల్ మీడియాకు దూరం
Image Credit : instagram

సోషల్ మీడియాకు దూరం

2018లో రష్మికతో బ్రేకప్ అయ్యాక, రక్షిత్ శెట్టి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఇప్పటికీ ఆయన సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. ఈ నేపథ్యంలోనే, 2018లో ఈ విషయంపై పెద్ద చర్చ జరిగినప్పుడు రక్షిత్ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.

Related Articles

Related image1
Virosh Wedding : రష్మిక మందన్న మాజీ ప్రియుడిని పెళ్లికి పిలుస్తుందా? శెట్టి గ్యాంగ్‌కు పిలుపు లేదా?
Related image2
రష్మిక మందన్న పెళ్లిపై చీప్ కామెంట్స్.. స్టార్ నటుడిపై అభిమానుల ఫైర్
36
రక్షిత్ శెట్టి ఏం చెప్పారు?
Image Credit : instagram

రక్షిత్ శెట్టి ఏం చెప్పారు?

ఆ పోస్టులో రక్షిత్ శెట్టి ఇలా రాశారు: "నేను నా పని మీద దృష్టి పెట్టాలనుకుంటున్నా. అందుకే సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంటున్నాను. దీనికి, రష్మిక మందన్నతో నా బంధానికి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి రెండింటినీ కలపకండి. మీ అంతట మీరే ఏదో ఒకటి ఊహించుకోవద్దు" అని ఆయన స్పష్టం చేశారు.
46
రష్మిక టాపిక్ తీసుకురావొద్దు
Image Credit : Instagram

రష్మిక టాపిక్ తీసుకురావొద్దు

"గౌరవనీయులారా, నేను ఇతర పనులపై దృష్టి పెట్టడానికి సోషల్ మీడియా నుండి తప్పుకుంటున్నానని ప్రకటించాను. కానీ కొన్ని విషయాలు స్పష్టం చేయడానికి మళ్లీ రావాల్సి వచ్చింది" అని రక్షిత్ వివరణ ఇచ్చారు. అదే పోస్టులో, "నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి. ఏమీ ప్రశ్నించవద్దు" అని కోరుతూ, తాను పడుతున్న బాధను పరోక్షంగా తెలిపారు.
56
రష్మిక చెప్పిన కారణం ఇదే
Image Credit : Instagram

రష్మిక చెప్పిన కారణం ఇదే

రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ రద్దయినప్పుడు, ఈ జంట గురించి చాలా చర్చ జరిగింది. కెరీర్‌పై దృష్టి పెట్టేందుకు, తల్లిదండ్రులతో చర్చించి రష్మిక ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ, అసలు కారణం ఏంటనేది మాత్రం బయటకు రాలేదు.
66
నేషనల్ క్రష్‌పై తీవ్ర ఆరోపణలు
Image Credit : Instagram

నేషనల్ క్రష్‌పై తీవ్ర ఆరోపణలు

శాండల్‌వుడ్‌లో ఎంట్రీ కోసమే రష్మిక.. రక్షిత్‌ను వాడుకున్నారనే ఆరోపణలు కూడా అప్పట్లో బలంగా వినిపించాయి. జూలై 2017లో రక్షిత్, రష్మిక నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం 'కిరిక్ పార్టీ'తోనే రష్మిక కన్నడ ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారు. కానీ, చివరికి ఆ బంధం ముగిసిపోయింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image2
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image3
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Related Stories
Recommended image1
Virosh Wedding : రష్మిక మందన్న మాజీ ప్రియుడిని పెళ్లికి పిలుస్తుందా? శెట్టి గ్యాంగ్‌కు పిలుపు లేదా?
Recommended image2
రష్మిక మందన్న పెళ్లిపై చీప్ కామెంట్స్.. స్టార్ నటుడిపై అభిమానుల ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved