MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Rajamouli: రాజమౌళిలో ధైర్యం నింపిన సినిమా.. చిరంజీవి సినిమాతో పూర్తిగా అప్పుల్లోకి, కానీ

Rajamouli: రాజమౌళిలో ధైర్యం నింపిన సినిమా.. చిరంజీవి సినిమాతో పూర్తిగా అప్పుల్లోకి, కానీ

దర్శక ధీరుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి అంజి మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి నటించిన అంజి చిత్రం గ్రాఫిక్స్ తో అబ్బుర పరిచింది కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 15 2026, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజమౌళి సినిమాలు
Image Credit : Asianet News

రాజమౌళి సినిమాలు

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. 1300 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం రాజమౌళి సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉండే అంచనాలు వేరు. తెలుగు సినిమా స్థాయిని పాన్ వరల్డ్ రేంజ్ కి తీసుకెళ్లిన ఘనత రాజమౌళి కే దక్కుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అలాంటి వారంటే ఇష్టం
Image Credit : youtube/@ScreenRantPlus

అలాంటి వారంటే ఇష్టం

అయితే రాజమౌళి కి ఇండస్ట్రీలో స్ఫూర్తిదాయకంగా నిలిచిన కొందరు ప్రముఖులు ఉన్నారు. వారిలో ఓ వ్యక్తి గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ..కష్టపడుతూ, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ఎదిగిన వారు ఎవరైనా తనకి ఇష్టమే అని రాజమౌళి అన్నారు.

35
అరుంధతి మూవీ
Image Credit : Sun NXT

అరుంధతి మూవీ

అలాంటి వారిలో మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఒకరు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చిరంజీవి అంజి మూవీ తర్వాత చాలా డౌన్ అయ్యారు. అప్పుల్లో కూరుకుపోయారు. ఆ తర్వాత అరుంధతి సినిమాని అప్పుల్లో ఉండే ప్రారంభించారు. తక్కువ బడ్జెట్ లో అనుకున్నప్పటికీ బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడం కోసం మరింత అప్పులు చేశారు. చివరికి అరుంధతి చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చి దిద్దారు.

45
ధైర్యాన్ని ఇచ్చింది
Image Credit : our own

ధైర్యాన్ని ఇచ్చింది

సినిమా అంటే అంత ఫ్యాషన్ ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నేను ఆ పరిస్థితుల్లో ఉండి ఉంటే అంత ధైర్యం చేయగలిగే వాడిని కాదు. అరుంధతి సినిమా తనకు కూడా ధైర్యాన్ని ఇచ్చిన చిత్రం అని రాజమౌళి తెలిపారు.

55
అనుష్క క్రేజ్
Image Credit : our own

అనుష్క క్రేజ్

కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అరుంధతి చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీతో అనుష్క టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Lokesh Kanagaraj: బ్యాంక్ ఆఫీసర్ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ వరకు.. లోకేష్ కనగరాజ్ ఆస్తి ఎన్ని కోట్లంటే?
Recommended image2
120 ఏళ్ళు నిద్రపోవాల్సిన వ్యక్తి మధ్యలోనే మేల్కొంటే ? ఓటీటీలో చూడాల్సిన టాప్ 5 స్పేస్ థ్రిల్లర్ మూవీస్ ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved