MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmika: పెళ్లి తర్వాత తొలిసారి పుట్టింటికి వచ్చిన రష్మికకు తండ్రి అదిరిపోయే గిఫ్ట్..!

Rashmika: పెళ్లి తర్వాత తొలిసారి పుట్టింటికి వచ్చిన రష్మికకు తండ్రి అదిరిపోయే గిఫ్ట్..!

Rashmika: రౌడీ హీరో విజయ్ దేవర కొండను వివాహం చేసుకున్న తర్వాత రెండు నెలలకు రష్మిక తన పుట్టింటికి వెళ్లింది. అయితే.. ఆమెకు వాళ్ల పేరెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప బహుమతిని ఇచ్చారు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 10 2026, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
విజయ్   రష్మిక..
Image Credit : X

విజయ్ - రష్మిక..

రష్మిక మందన్నా తెలుగింటి కోడలుగా మారింది. విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకొని అప్పుడే రెండు నెలలు కావస్తోంది. ఉదయ్ పూర్ లో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్యలో ఈ జంట వివాహం చేసుకోగా.. హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసి.. సినీ, రాజకీయ ప్రముఖులను విందుకు ఆహ్వానించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పుట్టింటికి రష్మిక..
Image Credit : Instagram

పుట్టింటికి రష్మిక..

కాగా, వివాహం జరిగిన రెండు నెలల తర్వాత రష్మిక తన భర్త విజయ్ తో కలిసి తన స్వస్థలమైన కొడగుకు వచ్చారు. తన పుట్టిన రోజు కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. పెళ్లి తర్వాత మొదటిసారి అక్కడికి రావడంతో.. అక్కడి వారి కోసం ఒక ప్రత్యేక విందు( రిసెప్షన్ ) కూడా ఏర్పాటు. ఈ రిసెప్షన్ లో రష్మిక తమ కొడగు సంస్కృతీ, సంప్రదాయల ప్రకారం ముస్తాబయ్యారు. కొడవ శైలి చీరను ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా కూడా మారాయి.

33
రష్మికకు ఖరీదైన బహుమతి..
Image Credit : Asianet News

రష్మికకు ఖరీదైన బహుమతి..

విజయ్ కూడా.. తెలుగు, నలుపు కాంబినేషన్ లో సూట్ ధరించారు. అంతేకాదు అక్కడి ప్రజలను ఆకట్టుకునేలా కన్నడ భాషలో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సంగతి పక్కన పెడితే.. తొలిసారి తమ ఇంటికి వచ్చినందుకు విజయ్- రష్మికలకు వాళ్ల పేరెంట్స్ అరుదైన బహుమతిని గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. రష్మిక తండ్రి మదన్ మందన్నా.. తన కుమార్తెకు కడనూరు సమీపంలో అన్ని హంగులతో కూడిన ‘ Serenity’ అనే బంగళాను బహుమతిగా ఇచ్చారు. ఈ బంగళా రిజిస్ట్రేషన్ ప్రక్రియ విరాజ్ పేట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పూర్తి అయ్యింది. ఈ బంగళాను అధికారికంగా రష్మిక పేరు మీదకు మార్చడం విశేషం.

ఇదిలా ఉండగా, పెళ్లి తర్వాత విజయ్, రష్మిక జంటగా కనిపించబోతున్న తాజా చిత్రం రణబలి. ఈ సినిమాలో కూడా వీరిద్దరూ భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhagyashri Borse: నాలుగు సినిమాలు ఫట్, ఐదో సినిమాతో షేక్ చేసిన భాగ్యశ్రీ.. చందమామలా వెలిగిపోతోందిగా
Recommended image2
Bollywood New Actors: రణ్‌బీర్ కపూర్ లాగా ఈ ఐదుగురు కుర్ర హీరోలు బాలీవుడ్‌ను ఏలబోతున్నారా?
Recommended image3
Emo Emo Idi: కట్టిపడేస్తున్న మేక రోషన్‌ ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్.. శైలేష్‌ కొలనులో కొత్త యాంగిల్‌
Related Stories
Recommended image1
Emotional: ఈ పాట వింటే.. బండరాయి లాంటి మనిషి కంట కూడా నీరు రావాల్సిందే..!
Recommended image2
Hi Nanna: నాని సూపర్ హిట్ సినిమా ‘హాయ్ నాన్న’ ఆ సినిమా కి కాపీనా? మక్కీ టూ మక్కీ దింపేశారుగా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved