MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vishnupriya: ఓపెన్ గా చెప్పేసిన విష్ణుప్రియ, నా బాడీ కౌంట్ 5.. దారుణంగా ట్రోలింగ్

Vishnupriya: ఓపెన్ గా చెప్పేసిన విష్ణుప్రియ, నా బాడీ కౌంట్ 5.. దారుణంగా ట్రోలింగ్

విష్ణుప్రియ టాలీవుడ్ లో పాపులర్ యాంకర్. బిగ్ బాస్ తో కూడా గుర్తింపు పొందింది. ఇటీవల ఎక్కువగా వివాదాల్లో ఆమె పేరు వినిపిస్తోంది. తాజాగా విష్ణుప్రియ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాన్ని ఓపెన్ గా చెప్పేసింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 15 2026, 07:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Vishnupriya
Image Credit : Asianet News

Vishnupriya

ఇటీవల కొంత కాలంగా విష్ణుప్రియ తరచుగా వార్తల్లో ఉంటూనే ఉంది. ఏదో ఒక వివాదంతో విష్ణుప్రియపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. యాంకర్ గా, నటిగా టాలీవుడ్ లో విష్ణుప్రియ గుర్తింపు సొంతం చేసుకుంది. అంతకు మించేలా గ్లామర్ షోతో యువతలో పాపులర్ అయింది. అంతకు ముందు బెట్టింగ్ యాప్స్ వివాదంలో విష్ణుప్రియ తీవ్రమైన విమర్శలు అందుకుంది. ఇటీవల ఇంస్టాగ్రామ్ లో సబ్ స్క్రిప్షన్ మొదలు పెట్టి లక్షల్లో ఆదాయం పొందుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గ్లామర్ ఒలకబోస్తూ సంపాదన
Image Credit : Instagram/Vishnupriya

గ్లామర్ ఒలకబోస్తూ సంపాదన

హద్దులు దాటేలా గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ సబ్ స్క్రిప్షన్ పెంచుకుంటోంది అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే విష్ణుప్రియ ఇంస్టాగ్రామ్ ని 5 వేలమందికి పైగా సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. సబ్ స్క్రిప్షన్ చార్జెస్ 399 రూపాయలు. అనే ఆమె ఆదాయం నెలకు 20 లక్షల వరకు ఉంటోంది.

Related Articles

Related image1
Tarun to Chiru: ఈ కథలతో ఇండస్ట్రీ దద్దరిల్లే హిట్లు కొట్టారా, అస్సలు నమ్మలేరు.. తరుణ్ నుంచి చిరంజీవి వరకు
Related image2
OTT Movies: స్టెప్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రేమించుకుని రొమాన్స్ చేస్తే, ఓటీటీలోకి అడల్ట్ మూవీతో పాటు మరిన్ని
35
నా బాడీ కౌంట్ 5
Image Credit : instagram/VishnuPriya

నా బాడీ కౌంట్ 5

ఇదిలా ఉండాగా తాజాగా విష్ణుప్రియపై మరోసారి ట్రోలింగ్ మొదలయింది. తన సబ్ స్క్రైబర్ల కోసం విష్ణుప్రియ ఇంస్టాగ్రామ్ లో లైవ్ షో నిర్వహించింది. ఈ లైవ్ లో తన సబ్ స్క్రైబర్లతో అనేక విషయాలు ముచ్చటించింది. ఆడియన్స్ ఎంగేజ్ మెంట్ కోసం సోషల్ మీడియాలో సెలబ్రిటీలు హద్దులు దాటుతున్నారు. ఈ లైవ్ లో విష్ణుప్రియ తన ప్రైవేట్ విషయాలని కూడా క్యాజువల్ గా బయట పెట్టింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. నా బాడీ కౌంట్ 5 అని రివీల్ చేసింది.

45
ఓపెన్ గా చెప్పేసిన విష్ణుప్రియ
Image Credit : Asianet News

ఓపెన్ గా చెప్పేసిన విష్ణుప్రియ

ఇటీవల సోషల్ మీడియాలో 'బాడీ కౌంట్' అనే మాటని ఎంత మందితో శృగారం చేశారు అనే సంఖ్య తెలియజేసేందుకు వాడుతున్నారు. విష్ణుప్రియ ఏమాత్రం మొహమాటం లేకుండా 5 అని బదులివ్వడంతో ఆ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

55
దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Image Credit : our own

దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

నెటిజన్లు విష్ణుప్రియని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. యూజర్స్ ఎంగేజ్మెంట్ కోసం ఇలా ప్రైవేట్ విషయాలని సిగ్గులేకుంటా చెప్పుంటారా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్స్ నిజంగానే విష్ణుప్రియ వేనా కదా అనేది తెలియాల్సి ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: సూపర్‌స్టార్‌ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన రామ్‌ చరణ్‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?
Recommended image2
Sing Geetham Collection: సింగ్‌ గీతం మూవీ 3 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంత దారుణమా?
Recommended image3
Tarun to Chiru: ఈ కథలతో ఇండస్ట్రీ దద్దరిల్లే హిట్లు కొట్టారా, అస్సలు నమ్మలేరు.. తరుణ్ నుంచి చిరంజీవి వరకు
Related Stories
Recommended image1
Tarun to Chiru: ఈ కథలతో ఇండస్ట్రీ దద్దరిల్లే హిట్లు కొట్టారా, అస్సలు నమ్మలేరు.. తరుణ్ నుంచి చిరంజీవి వరకు
Recommended image2
OTT Movies: స్టెప్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రేమించుకుని రొమాన్స్ చేస్తే, ఓటీటీలోకి అడల్ట్ మూవీతో పాటు మరిన్ని
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved