MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Rashmika Mandanna: పాన్ ఇండియా స్టార్ రష్మిక, అసలు టాలీవుడ్ లోకి ఎలా వచ్చిందో తెలుసా ?

Rashmika Mandanna: పాన్ ఇండియా స్టార్ రష్మిక, అసలు టాలీవుడ్ లోకి ఎలా వచ్చిందో తెలుసా ?

రష్మిక, విజయ్ దేవరకొండ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. దీనితో వీరిద్దరికీ సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు రష్మిక టాలీవుడ్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 25 2026, 09:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రష్మిక, విజయ్ దేవరకొండ వివాహం
Image Credit : Sun NXT

రష్మిక, విజయ్ దేవరకొండ వివాహం

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇద్దరూ ఫిబ్రవరి 26న అంటే మరికొన్ని గంటల్లోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గత కొన్నేళ్లుగా రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. చాలా గ్రాండ్ గా రష్మిక, విజయ్ ల వివాహం ఉదయ్ పూర్ జరగనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాన్ ఇండియా హీరోయిన్ గా రష్మిక
Image Credit : instagram

పాన్ ఇండియా హీరోయిన్ గా రష్మిక

రష్మిక టాలీవుడ్ లో తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతే వేగంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకుంది. పుష్ప 2, ఛావా లాంటి పాన్ ఇండియా చిత్రాలతో రష్మిక తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకుంది. కన్నడలో కెరీర్ ప్రారంభించిన రష్మిక టాలీవుడ్ లోకి సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. నాగ శౌర్య ఛలో చిత్రంతో రష్మికకి టాలీవుడ్ లో తొలి ఛాన్స్ దక్కింది.

Related Articles

Related image1
Suman: చరిత్రలో నిలిచిపోయిన సినిమా.. సుమన్ ని పక్కన పెట్టి మోహన్ బాబుతో చేసి ఉంటే అట్టర్ ఫ్లాప్
Related image2
Chiranjeevi: చిరంజీవిని పెట్టుకుని ఇలాంటి సినిమానా ? ఇది కామెడీ కాదు.. సీనియర్ రైటర్ కామెంట్స్
35
టాలీవుడ్ లో తొలి చిత్రం
Image Credit : instagram

టాలీవుడ్ లో తొలి చిత్రం

అంతకు ముందు రష్మిక కన్నడలో కిరిక్ పార్టీ అనే చిత్రంలో నటించింది. ఆ మూవీలో సాంగ్ చూసి రష్మికని ఛలో సినిమాలో హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుములు ఎంపిక చేశారు. ఛలో మూవీ సూపర్ హిట్ అయింది. ఛలో మూవీలో రష్మిక క్యూట్ లుక్స్, కామెడీ టైమింగ్ యువతని బాగా ఆకట్టుకున్నాయి. దీనితో ఆ తర్వాత రష్మిక తొలిసారి విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం చిత్రంలో నటించింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనితో టాలీవుడ్ లో రష్మిక పేరు మారుమోగింది.

45
గీత గోవిందం సినిమా
Image Credit : rashmika mandanna instagram

గీత గోవిందం సినిమా

గీత గోవిందం చిత్రంతో ఏర్పడ్డ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు కారణం అయింది. రష్మిక తెలుగులో మాత్రమే కాక బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా సత్తా చాటుతోంది.

55
విజయ్ దేవరకొండ సినిమాలు
Image Credit : instagram

విజయ్ దేవరకొండ సినిమాలు

ఇక విజయ్ దేవరకొండ కూడా భారీ చిత్రాలు చేస్తూ తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. యువతలో విజయ్ దేవరకొండకు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన అనే మూవీలో నటిస్తున్నాడు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image2
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Recommended image3
Ram Charan: 30 ఏళ్ల వయసులో రామ్ చరణ్ చేసిన పనికి.. నిర్మాత బండ్ల గణేష్ కు కన్నీళ్లు ఆగలేదు.. ఏం జరిగింది?
Related Stories
Recommended image1
Suman: చరిత్రలో నిలిచిపోయిన సినిమా.. సుమన్ ని పక్కన పెట్టి మోహన్ బాబుతో చేసి ఉంటే అట్టర్ ఫ్లాప్
Recommended image2
Chiranjeevi: చిరంజీవిని పెట్టుకుని ఇలాంటి సినిమానా ? ఇది కామెడీ కాదు.. సీనియర్ రైటర్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved