MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Krishna: నా వల్ల కాదు, విలన్ వల్లే ఈ సినిమా సూపర్ హిట్.. కృష్ణ లా ఇంత నిజాయతీగా ఎవరైనా ఒప్పుకోగలరా ?

Krishna: నా వల్ల కాదు, విలన్ వల్లే ఈ సినిమా సూపర్ హిట్.. కృష్ణ లా ఇంత నిజాయతీగా ఎవరైనా ఒప్పుకోగలరా ?

సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కానీ ఆ సినిమా విజయానికి కారణం తాను కాదు అని, విలన్ అని కృష్ణ నిజాయతీగా ఒప్పుకున్నారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 18 2026, 09:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ స్టార్ కృష్ణ
Image Credit : Youtube/ETV

సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ నటన గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క ఏడాది లోనే కృష్ణ పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు. అప్పట్లో సీనియర్ నటుడు గిరిబాబు టాలీవుడ్ లో కమెడియన్ గా, విలన్ గా రాణించేవారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విలన్ గా గిరిబాబు
Image Credit : Asianet News

విలన్ గా గిరిబాబు

గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణ, రాధా జంటగా నటించిన దొంగోడొచ్చాడు మూవీ 1987లో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో గిరిబాబు విలన్ గా నటించారు. ఈ సినిమా రిలీజ్ కి ముందే కృష్ణ రిజల్ట్ చెప్పేశారట.

35
సినిమా హిట్ అని ముందే చెప్పిన కృష్ణ
Image Credit : Eenadu

సినిమా హిట్ అని ముందే చెప్పిన కృష్ణ

గిరిబాబుని పిలిచి ఇలా అన్నారట. ఈ సినిమా తప్పకుండా 14 వారాలు ఆడుతుంది. కేవలం నాలుగు వారాలు మాత్రమే నావల్ల ఆడుతుంది. మిగిలిన 10 వారాలు నీ వల్లే ఆడుతుంది అని గిరిబాబుని కృష్ణ ప్రశంసించారట.

45
గిరిబాబుపై కృష్ణ ప్రశంసలు
Image Credit : pinterest

గిరిబాబుపై కృష్ణ ప్రశంసలు

అంత అద్భుతంగా ఈ మూవీలో గిరిబాబు విలన్ పాత్ర ఉంటుంది. కృష్ణ గారిలా నిజాయతీగా చెప్పడానికి ఎవరికైనా గట్స్ కావాలి అని గిరిబాబు అన్నారు. ఆయన కావాలంటే.. బాగా చేశావయ్యా గిరిబాబు అని చెప్పి ఊరుకోవచ్చు. కానీ నా పాత్ర వల్లే ఈ సినిమా ఆడుతుంది అని చెప్పి ఆయన గొప్పతనం చాటుకున్నారు అంటూ గిరిబాబు గుర్తు చేసుకున్నారు.

55
గిరిబాబు డైలాగులు
Image Credit : our own

గిరిబాబు డైలాగులు

కృష్ణ గారు చెప్పినట్లుగానే దొంగోడొచ్చాడు చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ మూవీలో నేను చెప్పిన డైలాగ్స్, ఊతపదాలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రియాక్షన్ వచ్చింది అని గిరిబాబు గుర్తు చేసుకున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image2
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Related Stories
Recommended image1
Rajamouli: జక్కన్నకు విపరీతంగా నచ్చిన సీన్ అది, కానీ డిజాస్టర్.. డైరెక్టర్ ని పిలిచి ఏం చెప్పారో తెలుసా
Recommended image2
Rithu Chowdary: అంతా నా కర్మ, మోసం చేసి మరో అమ్మాయితో వెళ్ళిపోయాడు.. కెరీర్ కోసమే నవ్వుతూ బతుకుతున్నా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved