MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Suman: చరిత్రలో నిలిచిపోయిన సినిమా.. సుమన్ ని పక్కన పెట్టి మోహన్ బాబుతో చేసి ఉంటే అట్టర్ ఫ్లాప్

Suman: చరిత్రలో నిలిచిపోయిన సినిమా.. సుమన్ ని పక్కన పెట్టి మోహన్ బాబుతో చేసి ఉంటే అట్టర్ ఫ్లాప్

నటుడు సుమన్ ఒకప్పుడు హీరోగా రాణించారు. ఆ తర్వాత క్యరెక్టర్ రోల్స్ లో మెరిసారు. సుమన్ కీలక పాత్రలో నటించిన ఒక చిత్రం చరిత్రలో నిలిచిపోయింది. ఆ సినిమా ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 25 2026, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సుమన్ సినిమాలు
Image Credit : Asianet News

సుమన్ సినిమాలు

ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో పోటీగా హీరో సుమన్ సినిమాలు చేశారు. కానీ తన జీవితంలో జరిగిన ఒక సంఘటన వల్ల సుమన్ కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది. ఆ తర్వాత కూడా సుమన్ హీరోగా సినిమాలు చేశారు కానీ స్టార్ డమ్ అందుకోలేకపోయారు. హీరోగా సినిమాలు చేస్తూనే క్యారెక్టర్ రోల్స్ లో కూడా మెరిశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాఘవేంద్ర రావు దర్శకత్వం
Image Credit : Asianet News

రాఘవేంద్ర రావు దర్శకత్వం

సుమన్ నటించిన క్యారెక్టర్ రోల్స్ లో ఒక సినిమా మాత్రం చాలా ప్రత్యేకం. ఆ మూవీ మరేదో కాదు.. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన అన్నమయ్య చిత్రం. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

Related Articles

Related image1
'ఓం శాంతి శాంతి శాంతిః' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Related image2
చిరంజీవి హీరోయిన్లలో రాంచరణ్ కి బాగా నచ్చింది ఎవరో తెలుసా..అలాంటి నటి ఉంటే హీరోలకు పెద్ద బూస్ట్
35
అన్నమయ్య మూవీ
Image Credit : stockPhoto

అన్నమయ్య మూవీ

ఈ మూవీలో నాగార్జున అన్నమయ్యగా నటించగా.. సుమన్ వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించారు. రాఘవేంద్ర రావు ఈ చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం చాలా మంది నటుల్ని అనుకున్నారట. కానీ సుమన్ ముక్కు, ముఖం చూసి ఆ పాత్రకి ఇతడే కరెక్ట్ అని భావించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు మహా రాజు పాత్రలో నటించారు.

45
ఆ మిస్టేక్ చేయబోయిన రాఘవేంద్ర రావు
Image Credit : youtube/etv alitho saradaga show

ఆ మిస్టేక్ చేయబోయిన రాఘవేంద్ర రావు

ఒక దశలో రాఘవేంద్ర రావు.. మోహన్ బాబుని వెంకటేశ్వర స్వామిపాత్రలో.. సుమన్ ని మహారాజు పాత్రలో నటింపజేయాలి అనుకున్నారట. మోహన్ బాబు ముఖం కూడా వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించేందుకు సరిపోతుంది అని ఆ టైంలో తాను అనుకున్నట్లు రాఘవేంద్ర రావు తెలిపారు. అలా చేసి ఉంటే పెద్ద రిస్క్ అయ్యేది.

55
పెద్ద రిస్క్ అన్నారు
Image Credit : google

పెద్ద రిస్క్ అన్నారు

అసలు ఈ చిత్రంలో నాగార్జునని హీరోగా అనుకున్నప్పుడే అందరూ ఈ సినిమా రిస్క్ అని అన్నారు అంటూ రాఘవేంద్ర రావు తెలిపారు. కానీ అభిమానులంతా వెంకటేశ్వర స్వామి పాత్రకు సుమన్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని ప్రశంసలు కురిపించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image3
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Related Stories
Recommended image1
'ఓం శాంతి శాంతి శాంతిః' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Recommended image2
చిరంజీవి హీరోయిన్లలో రాంచరణ్ కి బాగా నచ్చింది ఎవరో తెలుసా..అలాంటి నటి ఉంటే హీరోలకు పెద్ద బూస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved