MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • రష్మిక మందన్నకు అరుదైన గౌరవం, నేషనల్ క్రష్ కి ఇంటర్నేషనల్ గుర్తింపు..

రష్మిక మందన్నకు అరుదైన గౌరవం, నేషనల్ క్రష్ కి ఇంటర్నేషనల్ గుర్తింపు..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ సినిమాలో హీరోయిన్లందరిలో చాలా స్పెషల్ అనిపించుకున్న రష్మిక.. ఈసారి అంతర్జాతీయ స్థాయిలో ఘనత సాధించింది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 04 2026, 09:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రష్మిక మందన్నకు అరుదైన గౌరవం..
Image Credit : Rashmika Mandanna

రష్మిక మందన్నకు అరుదైన గౌరవం..

నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న మరోసారి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. జపాన్‌లో అత్యంత ఘనంగా నిర్వహించే ‘క్రంచీరోల్ యానిమే అవార్డ్స్’ వేడుకలో వరుసగా రెండోసారి ప్రెజెంటర్‌గా వ్యవహరించే అవకాశం ఆమెకు లభించింది. ఈ అవకాశంతో రష్మిక మందన్న రెండు సార్లు ఈ స్టేజ్ పై ప్రెజెంటర్‌గా నిలిచిన తొలి భారతీయ సినీ ప్రముఖురాలిగా రికార్డు సృష్టించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హాలీవుడ్ ప్రముఖులతో కలిసి
Image Credit : Instagram/@rashmika_mandanna

హాలీవుడ్ ప్రముఖులతో కలిసి

ఇప్పటికే 2024లో ఈ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొని మెప్పించిన రష్మిక, మరోసారి అదే స్టేజ్ పై మెరవనున్నారు. యానిమేటెడ్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లలో ప్రతిభ కనబరిచిన కళాకారులకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ ఏడాది 10వ ఎడిషన్ అవార్డ్స్ వేడుక మే 23న జపాన్ రాజధాని టోక్యోలో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో రష్మిక హాలీవుడ్ ప్రముఖులతో కలిసి విజేతలకు అవార్డులు అందజేయనున్నారు.

34
జపాన్ లో రష్మికకు అభిమానులు...
Image Credit : Rashmika Mandanna instagram

జపాన్ లో రష్మికకు అభిమానులు...

రష్మికకు జపాన్‌లో ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. దానికి కారణం ‘పుష్ప’ సినిమాలో ఆమె పోషించిన శ్రీవల్లి పాత్ర ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆ సినిమాలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుని, ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీంతో అక్కడ కూడా ఆమెకు విపరీతమైన అభిమానులు ఏర్పడ్డారు.ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం రష్మిక ‘మైసా’, ‘రణబలి’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ రెండు సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

44
విజయ్ దేవరకొండతో ప్రేమ, పెళ్లి..
Image Credit : Asianet News

విజయ్ దేవరకొండతో ప్రేమ, పెళ్లి..

టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిన రష్మిక మందన్న.. ఆతరువాత వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. తనతో రెండు సినిమాల్లో నటించిన విజయ్ దేవరకొండతో ప్రేమలో పడ్డ రష్మిక.. రీసెంట్ గా విజయ్ ను పెళ్లాడింది. ఇద్దరు కలిసి జంటగా..ముచ్చటగా మూడో సినిమాలో నటిస్తున్నారు. రణబలి సినిమాలో ఈ ఇద్దరు తారలు కలిసి కనిపించబోతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varanasi Update: మహేష్‌ `వారణాసి` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. అప్పట్నుంచే అసలైన పండగ షురూ
Recommended image2
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Recommended image3
Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Related Stories
Recommended image1
ఏఎన్నార్, శోభన్ బాబు ను ర్యాగింగ్ చేసి.. ఏడిపించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
4000 కోట్ల సినిమా, సాయిపల్లవి, రణ్‌బీర్, యష్ ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved