MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna: బాలయ్య ను ఇంత దారుణంగా వాడుతున్నారేంట్రా బాబు.. ఫ్రీ లిక్కర్, బిర్యానీ ఎక్కడో తెలుసా?

Balakrishna: బాలయ్య ను ఇంత దారుణంగా వాడుతున్నారేంట్రా బాబు.. ఫ్రీ లిక్కర్, బిర్యానీ ఎక్కడో తెలుసా?

నందమూరి నట సింహం బాలయ్యను రకరకాలుగా వాడేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే ఆయన బ్రాండ్ ఆల్కాహాల్ గురించి అందరికి తెలిసిందే. ఇక బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఓ బార్ అండ్ రెస్టారెంట్ ప్రకటించిన ఆఫర్ కు జనాల మైండ్ బ్లాక్ అవుతోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 11 2026, 07:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలయ్య పేరుతో మీమ్స్..
Image Credit : facebook.com/OnlyForBalakrishnaFans

బాలయ్య పేరుతో మీమ్స్..

బాలకృష్ణ అంటే ఓ బ్రాండ్.. తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది అభిమానులున్న బాలకృష్ణ.. 66 ఏళ్ల వయసులో కూడా అదే మాస్ ఫాలోయింగ్ ను కొనసాగించగలుగుతున్నారు.ఈ ఏజ్ లో కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇక బాలయ్య ను ఇప్పటికే రకరకాలుగా వాడేస్తున్నారు నెటిజన్లు. ఆయన పేరుతో పలు మీమ్స్ తెగ వైరల్ అవుతుంటాయి. ‘సర్ సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏంటి..?’'   ‘’ నవ్వొద్దు.. సీరియస్ మ్యాటర్ ‘’ ఇలా బాలయ్య డైలాగ్స్ ఎన్నో మీమ్స్ గా ప్లే అవుతుంటాయి. అంతే కాదు ఆయన బ్రాండ్ ఆల్కహాల్ తో కూడా బాలయ్య బాగా పాపులర్ అయ్యాడు. ఆ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఉన్నాడు కూడా. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాలయ్య బర్త్ డే స్పెషల్ ఆఫర్..
Image Credit : Facebook/Nandamuri Balakrishna

బాలయ్య బర్త్ డే స్పెషల్ ఆఫర్..

ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఓ బార్ ప్రకటించిన స్పెషల్ ఆఫర్ కి అభిమాను మైండ్ బ్లాంక్ అవుతోంది. బాలయ్య అభిమానులను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ ఆఫర్ వల్ల.. ఆ బార్ కి జనాలు పోటెత్తారు. ఇంతకీ బార్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆఫర్లు ఏంటంటే.. ?

Related Articles

Related image1
Sreeja Konidela: చిరంజీవి చిన్న కూతురు డిప్రెషన్ నుంచి ఎలా బయటపడిందో తెలుసా? శ్రీజ కొణిదెల సంచలన పోస్ట్..
Related image2
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
35
బాలయ్య బ్రాండ్ మందుతో విందు కూడా..
Image Credit : Twitter

బాలయ్య బ్రాండ్ మందుతో విందు కూడా..

కాకినాడ బార్ లో...బాలకృష్ణకు ఇష్టమైన బ్రాండ్‌ ఆల్కాహాల్ పై ఆఫర్ ప్రకటించారు  మూడు 60 ఎంఎల్ పెగ్‌లు ఆర్డర్ చేస్తే ..ఆఫర్ కింద మరో 30 ఎంఎల్ పెగ్‌ను ఉచితంగా అందిస్తామని బార్ బయట బోర్డు పెట్టారు.. ఈ ఆఫర్ గురించి తెలిసిన వెంటనే చుట్లుపక్క జనాలు బార్ కి క్యూ కట్టినట్టు తెలుస్తోంది. అంతే కాదు.. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొనుగోలు చేసే లిక్కర్‌పై 10 శాతం డిస్కౌంట్ ఇస్తామని కూడా నిర్వాహకులు ప్రకటించారు.

45
దమ్ బిర్యానీ ఉచితంగా..
Image Credit : youtube print shot/aha unstoppable show

దమ్ బిర్యానీ ఉచితంగా..

ఇదే కాకుండాబాలయ్య అభిమానులకు మరో ప్రత్యేక ఆఫర్‌ను కూడా బార్ యాజమాన్యం ప్రకటించింది. బార్‌లో 5000 కంటే ఎక్కువ బిల్లు చేసిన వారికి 10 శాతం తగ్గింపుతో పాటు ఒక దమ్ బిర్యానీని ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. ఈ ఆఫర్ కూడా చుట్టు ప్రక్కల జనాలను, బాలకృష్ణ అభిమానులను బాగా ఆకర్షించింది.

55
బాలకృష్ణ పై అభిమానంతోనే
Image Credit : youtube/@14ReelsPlus

బాలకృష్ణ పై అభిమానంతోనే

బాలకృష్ణపై తమకున్న అభిమానంతోనే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు బార్ నిర్వాహకులు తెలిపారు. ఈ ఆఫర్ల న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మొత్తంగా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన ఫ్రీ పెగ్, లిక్కర్‌పై డిస్కౌంట్, ఫ్రీ దమ్ బిర్యానీ ఆఫర్లు చూసి.. బాలయ్య ను ఇంత దారుణంగా వాడుతున్నారు ఏంట్రా బాబు.. అని కొంతమంది నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Related Stories
Recommended image1
Sreeja Konidela: చిరంజీవి చిన్న కూతురు డిప్రెషన్ నుంచి ఎలా బయటపడిందో తెలుసా? శ్రీజ కొణిదెల సంచలన పోస్ట్..
Recommended image2
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved