రష్మిక మందన్నా సెక్సీ వర్కౌట్‌.. `నన్ను చూసి నేర్చుకోండి` అంటోందీ బ్యూటీ..

First Published Dec 3, 2020, 5:44 PM IST

రష్మిక మందన్నా ఫిట్‌ నెట్‌ విషయంలో అందరికి స్ఫూర్తిగా నిలుస్తుంది. అత్యంత ఫిట్‌గా ఉంటూ చలాకీగా, చురుకుగా, బబ్లీగా సిల్వర్‌ స్ర్కీన్‌పై మెస్మరైజ్‌ చేస్తుందీ బ్యూటీ. తాజాగా ఆమె చేస్తున్న సెక్సీ వర్కౌట్‌ నెటిజన్లని అలరిస్తుంది. అంతేకాదు రష్మిక తనని చూసి ఇన్‌స్పైర్‌ కావాలని చెబుతోంది. 

ఈ ఏడాది వరుసగా రెండు హిట్లతో యమా క్రేజీగా నిలిచింది రష్మిక మందన్నా.

సంక్రాంతికి మహేష్‌బాబు సరసన నటించిన `సరిలేరు నీకెవ్వరు`తో భారీ బ్లాక్‌ బస్టర్‌ని సొంతం చేసుకుంది.

ఆ తర్వాత నితిన్‌తో చేసిన `భీష్మ` సైతం భారీ విజయాన్ని సాధించింది.

దీంతో రష్మిక తనది గోల్డెన్‌ లెగ్‌ అనిపించుకుంటుంది.

ఇక లాక్‌ డౌన్‌ టైమ్‌లో రిలాక్స్ అయిన ఈ బ్యూటీ షూటింగ్‌ల్లో పాల్గొనాల్సిన టైమ్‌ ఆసన్నమైంది.

ప్రస్తుతం ఆమె `పుష్ప` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది.

ఇందులో రష్మిక మందన్నా కూడా పాల్గొనాల్సి ఉంది.

అందుకోసం బాడీ వర్కౌట్‌పై దృష్టిసారించింది.

నిజానికి రష్మిక ఆల్వేస్‌ ఫిట్‌గానే ఉంటుంది. తన బాడీ స్లిమ్‌గా, ఫిట్‌గానే ఉంటుంది.

తనకి వర్కౌట్స్ కొత్తగా కాదు. రెగ్యూలర్‌గానే చేస్తుంటుంది.

అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వర్కౌట్‌ వీడియోని అభిమానులతో షేర్‌ చేసింది.

ఇందులో తన స్టామినా ఏంటో చాటింది. కంటిన్యూగా వర్కౌట్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది.

ఈ సందర్భంగా రష్మిక స్పందిస్తూ, `వర్కౌట్‌ చేయడానికి మీకు ప్రేరణ అవసరమా? నన్ను చూసి నేర్చుకోండి` అని పోస్ట్ పెట్టింది.

ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. రష్మిక స్టామినాకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం రష్మిక.. `పుష్ప`తోపాటు తెలుగులో శర్వానంద్ సరసన `ఆడాళ్లూ మీకు జోహార్లు` సినిమాలో నటిస్తుంది. ఇది ఈ మధ్యే ప్రారంభమైంది.

రష్మిక ఇటీవల సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.

ఆమెకి సంబంధించిన డిఫరెంట్‌ ఫోటోలను డిజైనింగ్‌ యాడ్‌ చేసి పంచుకుంటుంది. అవి బాగా ఆకట్టుకుంటున్నాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?