MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Rashmika Mandanna: పెళ్లైన నెలకే ‘ముగ్గురం’ అయ్యాం.. రష్మిక పోస్ట్ వైరల్, ఫ్యాన్స్ క్రేజీ రియాక్షన్

Rashmika Mandanna: పెళ్లైన నెలకే ‘ముగ్గురం’ అయ్యాం.. రష్మిక పోస్ట్ వైరల్, ఫ్యాన్స్ క్రేజీ రియాక్షన్

రౌడీ హీరో రష్మిక మందన్నాతో విజయ్ దేవర కొండ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. చాలా సంవత్సరాలు ప్రేమించుకున్న ఈ జంట కన్నుల పండుగగా పెళ్లి చేసుకున్నారు. కాగా, రష్మిక పెట్టిన తాజా పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 02 2026, 08:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Vijay Rashmika
Image Credit : X@pavankumar__123

Vijay Rashmika

నేషనల్ క్రష్ రష్మిక మందన, రౌడీ హీరో విజయ్ దేవర కొండ వివాహం జరిగి నెల రోజులు దాటింది. పెళ్లై నెలరోజులు దాటినా.. వీరి పెళ్లి ఫోటోలు మాత్రం ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. పెళ్లికి వీరు ధరించిన దుస్తులు, జ్యూవెలరీ రీక్రియేట్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా రష్మిక షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఆ క్యూట్ వీడియోలో ఏముంది?
Image Credit : Rashmika mandanna/Instagram

ఆ క్యూట్ వీడియోలో ఏముంది?

రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక యానిమేటెడ్ వీడియోను షేర్ చేసింది. ఇందులో రష్మిక , విజయ్ దేవరకొండల క్యూట్ కార్టూన్ బొమ్మలు ఉన్నాయి. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆ రెండు బొమ్మల మధ్యలో ఉన్న ఒక చిన్న సన్ ఫ్లవర్ (పొద్దుతిరుగుడు పువ్వు) కార్టూన్! దీనికి రష్మిక " Now It's Us Three" అని క్యాప్షన్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ఫ్యాన్స్ క్రేజీ రియాక్షన్స్: గుడ్ న్యూస్ వచ్చేసిందా?

ఈ పోస్ట్ చూసిన వెంటనే అభిమానులు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది క్యూట్ అని కామెంట్ చేస్తుంటే.. చాలా మంది అప్పుడే రష్మిక ప్రెగ్నెంటా అనే సందేహం వ్యక్తం చేయడం గమనార్హం.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

Related Articles

Related image1
Balakrishna: బాలకృష్ణ సినిమా, నమ్మి మోసపోవడం నా తప్పే..పాన్ ఇండియా డైరెక్టర్ కి అన్యాయం జరిగిందా ?
Related image2
Soundarya: బాలకృష్ణకు తల్లిగా సౌందర్య, పవర్ ఫుల్ రోల్ రిజెక్ట్ చేసిన నటి, ఆ పాత్ర ఎవరు చేశారో తెలుసా?
33
 సన్ ఫ్లవర్ వెనుక అసలు రహస్యం ఏంటి?
Image Credit : Instagram

సన్ ఫ్లవర్ వెనుక అసలు రహస్యం ఏంటి?

అయితే, రష్మిక ఆ సన్ ఫ్లవర్‌ను దేనికి సంకేతంగా పెట్టిందనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రష్మికకు సన్ ఫ్లవర్ అంటే ఇష్టం అని, దాని గురించి కావొచ్చని అంటుంటే, మరికొందరు వారి కొత్త ప్రాజెక్ట్ లేదా బ్రాండ్ ప్రమోషన్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా, రష్మిక చేసిన ఈ చిన్న పోస్ట్ మాత్రం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
రష్మిక మందన్న

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image2
Irumudi Day 12 Collections: బాక్సాఫీసు వద్ద రవితేజ రేంజ్‌ ఏంటో చూపించిన ఇరుముడి.. హైయ్యెస్ట్ ప్రాఫిట్స్
Recommended image3
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Related Stories
Recommended image1
Balakrishna: బాలకృష్ణ సినిమా, నమ్మి మోసపోవడం నా తప్పే..పాన్ ఇండియా డైరెక్టర్ కి అన్యాయం జరిగిందా ?
Recommended image2
Soundarya: బాలకృష్ణకు తల్లిగా సౌందర్య, పవర్ ఫుల్ రోల్ రిజెక్ట్ చేసిన నటి, ఆ పాత్ర ఎవరు చేశారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved