MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Soundarya: బాలకృష్ణకు తల్లిగా సౌందర్య, పవర్ ఫుల్ రోల్ రిజెక్ట్ చేసిన నటి, ఆ పాత్ర ఎవరు చేశారో తెలుసా?

Soundarya: బాలకృష్ణకు తల్లిగా సౌందర్య, పవర్ ఫుల్ రోల్ రిజెక్ట్ చేసిన నటి, ఆ పాత్ర ఎవరు చేశారో తెలుసా?

వెండి తెరపై నందమూరి బాలకృష్ణ, సౌందర్యకి విపరీతంగా క్రేజ్ ఉంది. వీరిద్దిరూ హిట్ జోడీనే. కానీ.. బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన సౌందర్య.. ఆయనకు తల్లిగా నటించాల్సి వస్తే రిజెక్ట్ చేశారని మీకు తెలుసా? 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 01 2026, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Soundarya
Image Credit : Asianet News

Soundarya

నందమూరి బాలకృష్ణ స్టార్ హీరోగా ఇప్పటికీ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. వరస హిట్లతో దూసుకుపోతున్న ఆయన తన కెరీర్ లో ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో చెన్నకేశవ రెడ్డి కూడా ఒకటి.ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. బాలయ్య ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చే చిత్రాల్లో ఇది కూడా ఉంటుంది.

వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య డ్యూయర్ రూల్ చేశారు. రెండు పాత్రల్లోనూ ఆయన అదరగొట్టారు. అయితే, ఈ సినిమాలో తండ్రి పాత్ర చెన్నకేశవ రెడ్డికి భార్యగా, కొడుకు భరత్ రెడ్డికి తల్లిగా టుబు పవర్ ఫుల్ రూల్ లో నటించి మెప్పించారు. కానీ, ఈ పాత్ర వెనక ఒక పెద్ద ట్విస్ట్ ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సౌందర్య రిజెక్ట్ చేశారా?
Image Credit : Asianet News

సౌందర్య రిజెక్ట్ చేశారా?

నిజానికి, దర్శకుడు వివి వినాయక్ , నిర్మాత ఈ పవర్ ఫుల్ మదర్ క్యారెక్టర్ కోసం మొదట మహానటి సౌందర్యను సంప్రదించినట్లు సమాచారం. సౌందర్య చేస్తే ఆ పాత్ర చాలా బాగుంటుందని డైరెక్టర్ నమ్మారు. కానీ.. ఈ పాత్ర చేయడానికి సౌందర్య అంగీకరించలేదు. అప్పటికీ, సౌందర్య లీడ్ రోల్స్ గా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆ సమయంలో తల్లి పాత్రలో నటిస్తే.. మళ్లీ అన్నీ అలాంటి పాత్రలు వస్తాయని భావించి ఉండొచ్చు. అందుకే.. ఆ పాత్ర చేయడానికి ఆమె ఒప్పుకోలేదు.

33
టబు ఎంట్రీ..
Image Credit : facebook.com/tabuofficial

టబు ఎంట్రీ..

సౌందర్య నో చెప్పడంతో, ఆ అవకాశం బాలీవుడ్ బ్యూటీ టబు వద్దకు వెళ్ళింది. టబు ఆ పాత్రలోని వెయిటేజీని గుర్తించి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినిమాలో ఆమె నటన, బాలయ్యతో ఉన్న సీన్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సీమ బ్యాక్‌డ్రాప్‌లో ఆమె ప్రదర్శించిన గాంభీర్యం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
జీవితంలో ఎంత క‌ష్ట‌మైనా రానీ.. ఒక్క‌సారి ఈ పాట వింటే మీ ఆలోచ‌న మార‌డం ఖాయం
Recommended image2
Rajiv Kanakala: అల్లు అర్జున్ మాట లెక్క చేయకుండా.. భారీగా నష్టపోయిన రాజీవ్ కనకాల, బన్ని ఏం చెప్పాడు?
Recommended image3
Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?
Related Stories
Recommended image1
Tabu: చిరంజీవితో ఇండస్ట్రీ హిట్‌ కోల్పోయిన టబు, కొంప ముంచిన స్టార్‌ హీరోయిన్‌.. లేదంటే టాలీవుడ్‌ క్వీన్‌ తనే
Recommended image2
Bala Krishna: బాలయ్య ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved