MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna: బాలకృష్ణ సినిమా, నమ్మి మోసపోవడం నా తప్పే..పాన్ ఇండియా డైరెక్టర్ కి అన్యాయం జరిగిందా ?

Balakrishna: బాలకృష్ణ సినిమా, నమ్మి మోసపోవడం నా తప్పే..పాన్ ఇండియా డైరెక్టర్ కి అన్యాయం జరిగిందా ?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సింహా మూవీ ఘనవిజయం సాధించింది. ఈ సినిమా విషయంలో ఓ డైరెక్టర్ మనస్తాపానికి గురయ్యారు. ఆ సంఘటన ఏంటి ? ఆ దర్శకుడు ఎవరు ? అనేది ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 01 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Simha Movie
Image Credit : Asianet News

Simha Movie

నందమూరి బాలకృష్ణ సినిమా వల్ల ఓ పాన్ ఇండియా డైరెక్టర్ కి అన్యాయం జరిగింది. బాలకృష్ణ వరుస పరాజయాల్లో ఉన్నప్పుడు తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కించిన చిత్రం సింహా. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో వచ్చిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా విషయంలో హర్ట్ అయిన డైరెక్టర్ ఎవరో కాదు.. కొరటాల శివ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రచయితగా కొరటాల రచయిత
Image Credit : Asianet News

రచయితగా కొరటాల రచయిత

కొరటాల శివ దర్శకుడు కాకముందు రచయితగా పనిచేశారు. బోయపాటి దర్శకత్వం వహించిన తొలి చిత్రం భద్రకి కూడా కొరటాల రచయిత. సింహా చిత్రానికి కూడా రచయితగా పనిచేశారట. కానీ రచయితగా కొరటాల శివకి క్రెడిట్స్ దక్కలేదట.

35
క్రెడిట్స్ విషయంలో చిన్న తప్పు
Image Credit : 14 reels plus

క్రెడిట్స్ విషయంలో చిన్న తప్పు

దీని గురించి కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అసలు సింహా మూవీ విషయంలో మీకు జరిగిన అన్యాయం ఏంటి అని ప్రశ్నించగా కొరటాల బదులిచ్చారు. క్రెడిట్స్ విషయంలో చిన్న తప్పు జరిగింది. ఇలాంటివి ప్రతి ఒక్కరి లైఫ్ లో, అన్ని రంగాల్లో జరిగే సంఘటనలే. నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి.

45
రెచ్చగొట్టాలని నాకు లేదు
Image Credit : our own

రెచ్చగొట్టాలని నాకు లేదు

నమ్మి మోసపోవడం మన తప్పు. లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ సహజం. ఇప్పుడు అందరం బావున్నాం. వ్యక్తిగతంగా వెళ్లి రెచ్చగొట్టాలని నాకు లేదు. ఆ సంఘటన వల్ల మనస్తాపం చెందిన మాట వాస్తవమే అని కొరటాల అన్నారు. ఆ సంఘటన నుంచి తాను త్వరగానే బయటపడ్డట్లు కొరటాల తెలిపారు.

55
రొటీన్ కథే అయినప్పటికీ..
Image Credit : Youtube/YuvaSudha

రొటీన్ కథే అయినప్పటికీ..

కొరటాల శివ మిర్చి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. రొటీన్ కథే అయినప్పటికీ కొరటాల శివ ప్రభాస్ ని ప్రజెంట్ చేసిన విధానం, యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించిన తీరు ప్రతి ఒక్కరినీ మెప్పించింది. ఆ తర్వాత శ్రీమంతుడు చిత్రంతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయారు. దేవర చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image2
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Recommended image3
Allu Aravind: పవన్‌ కళ్యాణ్‌ వెండితెరకు పరిచయమై 30ఏళ్లు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ నోట్‌
Related Stories
Recommended image1
రంగస్థలంలో సమంతని తీసుకోవడం నాకు ఇష్టం లేదు..లిప్ లాక్ సీన్ వెనుక ఏం జరిగిందో రివీల్ చేసిన సుకుమార్
Recommended image2
Rajamouli: జక్కన్నకి పోటీ మొదలైందా ? ఇండియన్ సినిమాలో నంబర్ 2 డైరెక్టర్ అతడేనా.. సుకుమార్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved