MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?

Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?

Samantha నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. చైతూ తో విడాకుల తర్వాత ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరుని రెండో వివాహం చేసుకుంది. అతనితో మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందో ఆమె ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 24 2026, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Samantha Divorce
Image Credit : Samantharuthprabhuoffl/Instagram

Samantha Divorce

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుతు ప్రభు కి పరిచయం అవసరం లేదు. ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న సామ్... అక్కినేని వారసుడు నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత చాలా విమర్శలను ఎదుర్కొంది. ఈ విడాకులకు సమంతను కారణం చేస్తూ.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు.

నాగ చైతన్య- సమంతది పదేళ్ల పరిచయం. దాదాపు ఇద్దరూ ఒకేసారి కెరీర్ మొదలుపెట్టారు. పదేళ్ల స్నేహం, మూడేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికి.. వీరు 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లోనూ ఈ జోడికి విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే.. వీరు విడిపోవడానికి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. కానీ.. వీరిద్దరూ తమ జీవితంలో రెండో ప్రయాణం మొదలుపెట్టారు. నాగ చైతన్య... శోభితను పెళ్లి చేసుకున్న సంవత్సరానికి సమంత కూడా రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్నారు. కాగా.. రాజ్ తో తన పరిచయం..విడాకుల సమయంలో రాజ్ తనకు ఎలా సపోర్ట్ గా నిలపడ్డాడో సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
రాజ్ తో విడాకులు..?
Image Credit : Asianet News

రాజ్ తో విడాకులు..?

అంతేకాదు.. తాను రాజ్ నిడిమోరుతో విడిపోతున్నానంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని.. అందులో ఎలాంటి నిజం లేదని సమంత క్లారిటీ ఇచ్చింది. వోగ్ ఇండియాతో సమంత మాట్లాడుతూ.. ‘ నేను, నాగ చైతన్యతో విడిపోయినప్పుడు, నేను పూర్తిగా కుంగిపోయాను. ఆ సమయంలో మరొకరిని నమ్మే స్థితిలో నేను లేను. అసలు ఇక జీవితంలో ఇంకొకరిని నమ్ముతాను అని కూడా ఎప్పుడూ అనుకోలేదు. కానీ నా అదృష్టం మారిపోయింది. అదృష్టవశాత్తు నాకు రాజ్ లాంటి వ్యక్తి దొరికాడు. ఇప్పుడు జీవితం బాగుంది. దయచేసి పుకార్లు వ్యాప్తి చేయద్దు’ అని చెప్పారు.

రాజ్ నిర్మించిన , సమంత నటించిన "ది ఫ్యామిలీ మ్యాన్" సీజన్ 2 సెట్స్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. వారు డిసెంబర్ 1, 2025న కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో వివాహం చేసుకున్నారు.సమంత కెరీర్ విషయానికి వస్తే... చివరగా సిటాడెల్ హనీ బనీ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. ఇది అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. త్వరలోనే ఆమె నటించిన ‘ మా ఇంటి బంగారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

Related image1
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Related image2
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
సమంత రూత్ ప్రభు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Related Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Recommended image2
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved