MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • తెలుగు స్టార్ హీరోతో సినిమా కోసం రిషబ్ శెట్టి ప్రయత్నం.. ఎవరితో చేయబోతున్నాడో తెలుసా?

తెలుగు స్టార్ హీరోతో సినిమా కోసం రిషబ్ శెట్టి ప్రయత్నం.. ఎవరితో చేయబోతున్నాడో తెలుసా?

రిషబ్ శెట్టికి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. హీరోగా కంటే దర్శకుడిగానే రిషబ్ కు మంచి ఇమేజ్ వచ్చింది. స్టార్ హీరోలు చాలామంది రిషబ్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం. రిషబ్ శెట్టి సినిమా చేయబోయే ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 18 2026, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోల హవా
Image Credit : PR handout

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోల హవా

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోల హవా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఈ హీరోలకు భారీగా డిమాండ్ పెరిగింది. దాంతో ఎక్కువ డిమాండ్ ఉన్న తెలుగు హీరోలు.. వారు చేయబోయే సినిమాల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రతి ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. వారి నుంచి వచ్చే ప్రతి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారీగా ప్లాన్ చేస్తున్న రిషబ్ శెట్టి
Image Credit : PR handout

భారీగా ప్లాన్ చేస్తున్న రిషబ్ శెట్టి

ఈ నేపథ్యంలో కన్నడ సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్‌ను ప్రారంభించి, పాన్ఇండియా స్టార్ గా మారిన రిషబ్ శెట్టి.. నెక్ట్స్ సినిమాపై భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన తెరకెక్కించిన కాంతార సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే ‘కాంతార చాప్టర్ వన్’ కూడా భారీ అంచనాల మధ్య వచ్చి.. అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ఇక రిషబ్ నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles

Related image1
నయనతార పై నోటి దురుసు.. ఎంపీకి సైలెంట్ కౌంటర్ ఇచ్చిన లేడీ సూపర్ స్టార్
Related image2
రామ్ చరణ్ ఇంద్రభవనం.. ఎన్నికోట్ల విలువ ఉంటుందో తెలుసా? ఇంటీరియర్ చూస్తే వావ్ అనాల్సిందే
35
కాంతార సక్సెస్ తో..
Image Credit : instagram

కాంతార సక్సెస్ తో..

కాంతార సక్సెస్ తో.. డైరెక్టర్ గా రిషబ్ శెట్టి కి డిమాండ్ పెరిగిపోయింది. ఆయన దర్శకత్వంలో నటించడానికి పలువురు స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఆయన తెలుగులోని ఇద్దరు ప్రముఖ హీరోలకు కథలు వినిపించినట్లు సమాచారం. అందులో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరికీ వేర్వేరు కథలను వివరించినప్పటికీ, ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులు హోల్డ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

45
రిషబ్ శెట్టి, జూనియర్ ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం..
Image Credit : Asianet News

రిషబ్ శెట్టి, జూనియర్ ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం..

రిషబ్ శెట్టి, జూనియర్ ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహ సంబంధం ఉంది. ఎన్టీఆర్ బెంగళూరుకు వెళ్లినప్పుడు రిషబ్ శెట్టిని కలుస్తారు. ఇద్దర కలిసి టూర్ వేసిన ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. అలాగే రిషబ్ శెట్టి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఎన్టీఆర్‌ను తప్పక కలుస్తారని సమాచారం. ఈ బాండింగ్ కారణంగా భవిష్యత్తులో వీరి కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కానీ ఎన్టీఆర్ కు ఉన్న బిజీ షెడ్యుల్ కు అది ఇప్పుడే సాధ్యం కాదనే చెప్పాలి.

55
అల్లు అర్జున్ తో కుదిరేనా..?
Image Credit : facebook.com/rishab.shetty.9465/

అల్లు అర్జున్ తో కుదిరేనా..?

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదే విధంగా అల్లు అర్జున్.. పాన్ వరల్డ్ వైపు చూస్తున్నాడు. ఆయన ఖాతాలో వరుసగా మూడు పెద్ద సినిమాలున్నాయి. అవి పూర్తి అయ్యే వరకూ 6ఏళ్ళకు పైగా టైమ్ పట్టే అవకాశం ఉంది. ఆ తరువాత రిషబ్ శెట్టి బన్నీ సినిమా చేస్తాడా లేదా.. అసలు ఈ సినిమాలు గట్టిగా వర్కైట్ అయితే ఐకాన్ స్టార్ ఎవరికీ అందడనే టాక్ వినిపిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
నయనతార పై నోటి దురుసు.. ఎంపీకి సైలెంట్ కౌంటర్ ఇచ్చిన లేడీ సూపర్ స్టార్
Recommended image2
రామ్ చరణ్ ఇంద్రభవనం.. ఎన్నికోట్ల విలువ ఉంటుందో తెలుసా? ఇంటీరియర్ చూస్తే వావ్ అనాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved