రష్మీ అందాలు దాచలేక ఇబ్బంది పడుతున్న చిన్న గౌను... వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

First Published Apr 21, 2021, 1:22 PM IST

హాట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్స్ లా ఉంటుంది యాంకర్ రష్మీ గౌతమ్. ఈ యంగ్ యాంకర్ ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ కావలిసిందే. బుల్లితెరపై కూడా సోకులు నాన్ స్టాప్ గా చూపించవచ్చని నిరూపించింది రష్మీ.