MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anchor Rashmi: 15 ఏళ్లు ఎమోషనల్‌ కమిట్‌మెంట్‌ కావాలి.. రష్మి గౌతమ్ ఇంట్రెస్టింగ్‌ స్టేట్‌మెంట్‌

Anchor Rashmi: 15 ఏళ్లు ఎమోషనల్‌ కమిట్‌మెంట్‌ కావాలి.. రష్మి గౌతమ్ ఇంట్రెస్టింగ్‌ స్టేట్‌మెంట్‌

డాగ్స్ లవర్‌ అయిన రష్మి గౌతమ్‌ ఇటీవల వాటి కోసం ఫైట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే పది, పదిహేనేళ్లు ఎమోషనల్‌, ఫైనాన్షియల్‌ కమిట్‌మెంట్‌ ఇవ్వగలిగితేనే ఆడప్ట్ చేసుకోవాలని తెలిపింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 21 2026, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కుక్కల రక్షణ కోసం పోరాడుతున్న రష్మి గౌతమ్‌
Image Credit : youtube/@pressclub

కుక్కల రక్షణ కోసం పోరాడుతున్న రష్మి గౌతమ్‌

యాంకర్‌ రష్మి గౌతమ్‌ పెట్‌ లవర్‌ అనే విషయం తెలిసిందే. ఆమె జంతువుల విషయంలో ఎంతో ప్రేమగా ఉంటారు. వాటి రక్షణ కోసం పోరాడుతున్నారు. ఇటీవల సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు విషయంలో అభ్యంతరం తెలియజేస్తున్నారు. కుక్కలను ప్రత్యేక షెల్టర్లకి తరలించాలనే నిర్ణయంపై అభ్యంతరం చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ప్రెస్‌ క్లబ్‌లో ప్రెస్‌ మీట్‌ని నిర్వహించారు. ఇందులో రేణు దేశాయ్‌ ఫైర్‌ అయ్యింది. ఈ సందర్భంగా రష్మి గౌతమ్‌ కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
15ఏళ్లు ఎమోషనల్‌ కమిట్‌మెంట్‌ కావాలి
Image Credit : Instagram/Rashmi Gautam

15ఏళ్లు ఎమోషనల్‌ కమిట్‌మెంట్‌ కావాలి

ఈ నేపథ్యంలో తాజాగా రష్మి గౌతమ్‌ పెట్‌ డాగ్స్ విషయంలో మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 15, ఇరవై ఏళ్లు ఎమోషనల్‌ బాండింగ్‌ అవసరం ఉందని చెప్పారు. ఆమె మాట్లాడుతూ, కుక్కల విషయంలో రూల్స్ ఉన్నాయని, కానీ వాటిని పాటించడం లేదని తెలిపింది. వాటికి సరైన బర్త్ కంట్రోల్‌ లేదు. సరైన వ్యాక్సినేషన్‌ లేదని చెప్పింది. `అసలు మూగ జీవాలు మన నుంచి ఏం ఆశిస్తున్నాయి, వెండినా, గోల్డ్ నా, ప్రాపర్టీనా, డబ్బులా? మన నుంచి అవి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నాయి. కనీసం ఫుడ్‌ కూడా ఆశించడం లేదు. మనం పడేసే ఫుడ్‌ తింటున్నాయి. అవి కూడా చెత్త కుప్పలో ఏరుకొని తింటాయి. షాప్‌ క్లీన్‌ చేసే నీళ్లు తాగుతున్నాయి. షెల్టర్‌ కూడా లేదు. చెట్ల కింద పడుకుందామంటే చెట్లని కూడా నరికేస్తున్నారు. ఎండకి మూలుగుతూ రోడ్డు పక్కని ఏదో ఒక మూలకు పడి ఉంటాయి. అవి మన నుంచి ఏం ఆశిస్తున్నాయని, వాటిని పట్టుకొని ఎక్కడో పడేయడానికి. అయితే వాటిని తీసుకెళ్లండి, కానీ మంచి షెల్టర్‌లో వేయండి. సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పుని మేం కూడా గౌరవిస్తాము. పాటిస్తాము. కానీ వాటికి వరల్డ్ క్లాస్‌ షెల్టర్లు ఉండాలి` అని తెలిపింది రష్మి.

Related Articles

Related image1
Chiranjeevi: చిరుకి కూతురు దొరికింది.. ఏకంగా మేనల్లుడి లవర్‌నే పట్టుకున్నారా?
Related image2
Balakrishna నే నా వారసుడు, 39 ఏళ్ల క్రితమే ప్రకటించిన ఎన్టీఆర్.. అసలు తేడా కొట్టింది ఇక్కడే
35
డాగ్స్ నిపెంచుకోవాలంటే ఈ పని చేయాల్సిందే
Image Credit : our own

డాగ్స్ నిపెంచుకోవాలంటే ఈ పని చేయాల్సిందే

ఆమె ఇంకా మాట్లాడుతూ, కుక్కలు అన్ని ఉన్నాయంటే అదొక యుద్ధభూమి. అవి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోవు, ఫైట్‌ చేసుకుంటాయి. ఈ క్రమంలో కొన్ని చనిపోతాయి. డాగ్స్ ని సరిగ్గా సెపరేట్‌ చేయాలి. వాటిని సరిగా చూసుకోవాలి, మెడికల్‌ కేర్‌ ఇవ్వాలి. అవన్నీ జరిగితే మేం కూడా సుప్రీంకోర్ట్ ని సపోర్ట్ చేస్తాము` అని చెప్పింది రష్మి. ఈ సందర్భంగా ఆమె మరో ఆసక్తికర కామెంట్‌ చేసింది. కొందరు డాన్స్ ని క్యూట్‌గా ఉన్నాయని ఇంట్లోకి తెచ్చుకుని పెంచుకుంటారు. ఆ తర్వాత రోడ్డుపైన వదిలేస్తున్నారు. వాటి విషయంలో రష్మి గౌతమ్‌ స్పందిస్తూ, మీరు 10-15ఏళ్లు ఎమోషనల్‌, ఫైనాన్షియల్‌ కమిట్‌మెంట్‌ ఇస్తేనే వాటిని పెంచుకోవాలని తెలిపింది.

45
లైసెన్స్ ఉన్న షాప్‌లోనే కొనాలి
Image Credit : youtube/@teluguone

లైసెన్స్ ఉన్న షాప్‌లోనే కొనాలి

ఫారెన్‌ బ్రీడ్‌ కావాలంటే లైసెన్స్ ఉన్న వారి నుంచే తీసుకోవాలి. మన ఇండియాలో లక్షల పెట్ షాప్స్ ఉన్నాయి. కానీ వాటిలో 20 మాత్రమే రిజిస్టర్‌ లైసెన్స్ ఉన్న పెట్‌ షాప్స్ ఉన్నాయి. ఫారెన్‌ బ్రీడ్‌ కావాలంటే వారి లైసెన్స్ ని చెక్‌ చేయండి. దాని(డాగ్‌) హిస్టరీని చెక్‌ చేయండి. ఆ కుక్క ఎక్కడి నుంచి వచ్చిందో చెక్‌ చేయాలి. దాని మదర్‌ ఎలా ఉందనేది కూడా మీరు తెలుసుకోవాలి, దాని రెస్పాన్సిబులిటీ కూడా మీరే తీసుకోవాలి. అంతిమంగా 15-20ఏళ్లు ఎమోషనల్‌, ఫైనాన్షియల్‌ కమిట్‌మెంట్‌ ఇవ్వగలిగితేనే కుక్కలను ఇంట్లోకి తెచ్చుకోండి` అని తెలిపింది.

55
పిల్లల్ని కరవడంపై రష్మి గౌతమ్‌ కామెంట్‌
Image Credit : youtube/@pressclub

పిల్లల్ని కరవడంపై రష్మి గౌతమ్‌ కామెంట్‌

ఇక రోడ్డుపై చిన్న పిల్లలను కుక్కలు కరవడానికి సంబంధించి రష్మి మాట్లాడుతూ, పేద, కార్మికుల పిల్లల్ని కుక్కలు కరుస్తున్నాయని అంటున్నారు. ఆ పిల్లలకు  ఎందుకు రోడ్డుపై వదిలేస్తుంది. వారికోసం ప్రభుత్వం డే కేర్‌ సెంటర్లని ఏర్పాటు చేయోచ్చు కదా, వారి రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి కదా. అది వదిలేసి పిల్లల్ని కుక్కలు కరుస్తున్నాయని చెప్పడం సరికాదు అని చెప్పింది రష్మి. ఈ విషయంలో తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది తెలిపింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రష్మీ గౌతమ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఎన్టీఆర్, కృష్ణ లాగా దమ్మూ ధైర్యం లేక కాదు.. ఆ అవకాశం వచ్చినా చిరంజీవి ఎందుకు వదులుకున్నారు ?
Recommended image2
Gang Leader: చిరంజీవి గ్యాంగ్‌ లీడర్‌తో పోటీపడి చిత్తైపోయిన సూపర్‌ స్టార్‌ కృష్ణ, కృష్ణంరాజు.. రాజేంద్రప్రసాద్‌ రాక్‌
Recommended image3
Allu Arjun: లేడీ డైరెక్టర్ ను ఇంటికి పిలిచి మరీ తిట్టిన అల్లు అర్జున్, కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు?
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరుకి కూతురు దొరికింది.. ఏకంగా మేనల్లుడి లవర్‌నే పట్టుకున్నారా?
Recommended image2
Balakrishna నే నా వారసుడు, 39 ఏళ్ల క్రితమే ప్రకటించిన ఎన్టీఆర్.. అసలు తేడా కొట్టింది ఇక్కడే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved