MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఓటీటీలో ధురంధర్.. షాక్‌లో అభిమానులు, ఆ 10 నిమిషాలు ఏం జరిగింది? కారణం ఏంటో తెలుసా?

ఓటీటీలో ధురంధర్.. షాక్‌లో అభిమానులు, ఆ 10 నిమిషాలు ఏం జరిగింది? కారణం ఏంటో తెలుసా?

రణ్‌వీర్ సింగ్ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ధురంధర్.  థియేటర్ లో  వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు సడెన్‌గా ఓటీటీలో రిలీజ్ అయింది. కానీ అభిమానులకు మాత్రం ఓ ట్విస్ట్ తప్పలేదు. ఇంతకీ ఏంటది.? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 30 2026, 01:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ధురంధర్ ఓటీటీ రిలీజ్..
Image Credit : Instagram

ధురంధర్ ఓటీటీ రిలీజ్..

రణ్‌వీర్ సింగ్ నటించిన ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్  ధురంధర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం తర్వాత ఓటీటీలో విడుదలైంది. నిర్మాతలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ రాత్రి 12 గంటల నుంచి సినిమా స్ట్రీమింగ్ మొదలవడంతో అభిమానులకు ఇది సర్‌ప్రైజ్‌గా మారింది. ఓటీటీలోకి వచ్చాక, ఈ సినిమాతో అభిమానులకు ఓ షాక్ తగిలినట్టు అయ్యింది. ఈసినిమా డ్యూరేషన్ విషయంలో ఓ చర్చ తెరపైకి వచ్చింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
ధురంధర్ నిడివి తగ్గించారా..?
Image Credit : Facebook

ధురంధర్ నిడివి తగ్గించారా..?

నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ కోసం  ధురంధర్  నిడివి తగ్గించారా అనే కొత్త చర్చ ఫిల్మ్ సర్కిల్ లో మొదలైంది. థియేటర్లలో 'ధురంధర్' సినిమా నిడివి 3 గంటల 34 నిమిషాలు. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా నిడివి 3 గంటల 25 నిమిషాలుగా చూపిస్తోంది. అంటే దాదాపు 9-10 నిమిషాలు తక్కువ. ఈ తేడా అభిమానులను గందరగోళానికి గురిచేసింది. నిర్మాతలు కొన్ని సీన్లు తీసేశారా లేక ఇది టెక్నికల్ సమస్యా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

Related Articles

Related image1
కార్తీక దీపం డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? సీరియల్స్ ద్వారా నిరుపమ్ పరిటాల ఎంత ఆస్తి సంపాదించాడంటే?
Related image2
ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా? రెబల్ స్టార్ లంచ్ మెనూ లో ఏముంటాయంటే?
34
సౌత్ ను టార్గెట్ చేసిన మేకర్స..
Image Credit : Facebook

సౌత్ ను టార్గెట్ చేసిన మేకర్స..

థియేటర్లలో 'ధురంధర్  హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో దీన్ని హిందీ, తమిళం, తెలుగు ఆడియోలలో కూడా చూడొచ్చు. ఇది సౌత్ ఇండియాలో ఆదరణ సాధిస్తుందని టీమ్ అంతా  ఆశిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ అయినా.. 'ధురంధర్ ఇంకా థియేటర్లలో నడుస్తూనే ఉంది.

44
துரந்தர் வசூல்
Image Credit : Facebook

துரந்தர் வசூல்

2025 డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా, ఇండియాలో రూ.900 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లు వసూలు చేసింది. ఓటీటీ రిలీజ్ బాక్సాఫీస్ వసూళ్లను ప్రభావితం చేస్తుందో లేదో చూడాలి. ధురంధర్ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా సారా అర్జున్ నటించింది. ఆమె తెలుగులో 'నాన్న' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఈ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఓటీటీ
తెలుగు సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ileana Mother: తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు, ఇలియానా వల్గర్ గా కనిపించిన మూవీ.. నాకేం సంబంధం లేదు
Recommended image2
వెంకటేష్ హీరోయిన్ ఆస్తి.. ఆమె భర్త ఆస్తికంటే ఎక్కువా..? ఎవరి ఆస్తి ఎంత?
Recommended image3
Salman Khan: కెరీర్‌లో ఒక్క స్క్రిప్ట్ కూడా చదవలేదు.. భాయ్ చెప్పిన షాకింగ్ నిజం!
Related Stories
Recommended image1
కార్తీక దీపం డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? సీరియల్స్ ద్వారా నిరుపమ్ పరిటాల ఎంత ఆస్తి సంపాదించాడంటే?
Recommended image2
ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా? రెబల్ స్టార్ లంచ్ మెనూ లో ఏముంటాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved