MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Ranveer Singh Numerology: రణ్‌వీర్ సింగ్ జాతకాన్ని మార్చిన నెంబర్‌ 6.. ధురంధర్‌ హీరో సక్సెస్‌కి కారణమిదేనా?

Ranveer Singh Numerology: రణ్‌వీర్ సింగ్ జాతకాన్ని మార్చిన నెంబర్‌ 6.. ధురంధర్‌ హీరో సక్సెస్‌కి కారణమిదేనా?

Ranveer Singh Numerology: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ వరుస విజయాల వెనుక ఓ రహస్యం ఉంది. అదే న్యూమరాలజీ. ఆయన జీవితంలో నంబర్ 6కి ఉన్న ప్రత్యేక సంబంధం ఏంటి? ఆ అంకె ఆయన జాతకాన్ని ఎలా మార్చేసిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 27 2026, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రణ్‌వీర్ సింగ్‌కు, నంబర్ 6కు ఉన్న సంబంధం ఏంటి?
Image Credit : Ranveer Singh Instagram

రణ్‌వీర్ సింగ్‌కు, నంబర్ 6కు ఉన్న సంబంధం ఏంటి?

రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఇది కేవలం 7 రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో రణ్‌వీర్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో 'పద్మావత్', 'రామ్ లీలా', 'బాజీరావ్ మస్తానీ' వంటి చిత్రాలతోనూ ఆయన మెప్పించారు. ఆయన విజయాలకు నెంబర్‌ 6 కారణమట. మరి ఆ లింకేంటో తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నంబర్ 6తో బాలీవుడ్ ధురంధర్‌గా మారిన రణ్‌వీర్
Image Credit : Ranveer Singh Instagram

నంబర్ 6తో బాలీవుడ్ ధురంధర్‌గా మారిన రణ్‌వీర్

రణ్‌వీర్ సింగ్ 1985 జూలై 6న జన్మించారు. దీన్ని బట్టి ఆయన పుట్టిన తేదీలోని అంకెల మొత్తం (మూలాంక్) 6. ఇది శుక్ర గ్రహానికి సంబంధించింది. డబ్బు, పేరు, కీర్తి, వాహనాలు, వైవాహిక సుఖం వంటి అన్ని భౌతిక సుఖాలను శుక్రుడే ఇస్తాడు. అందుకే రణ్‌వీర్ సింగ్ విజయాల వెనుక ఆయన మూలాంక్ 6కి ప్రత్యేక సంబంధం ఉంది. ఇదే ఆయన్ను బాలీవుడ్ ధురంధర్‌గా మార్చింది. 

34
మూలాంక్ 6 ఉన్నవారి పర్సనాలిటీ ఆకర్షణీయంగా ఉంటుంది
Image Credit : Ranveer Singh Instagram

మూలాంక్ 6 ఉన్నవారి పర్సనాలిటీ ఆకర్షణీయంగా ఉంటుంది

సంఖ్యాశాస్త్రం ప్రకారం, శుక్రుడు సౌందర్యానికి ప్రతీక. అందుకే మూలాంక్ 6 ఉన్నవాళ్లు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్ల మాటతీరుతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. తక్కువ శ్రమతోనే పేరు, ప్రఖ్యాతులు సంపాదిస్తారు. కళల పట్ల వీరికి ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అందుకే మోడలింగ్, సినిమా వంటి గ్లామర్ రంగాల్లో త్వరగా సక్సెస్ అవుతారు. రణ్‌వీర్ సింగ్ జీవితం చూస్తే ఈ విషయాలన్నీ నిజమనిపిస్తాయి.

44
తమ జీవిత భాగస్వామిని తామే ఎంచుకుంటారు
Image Credit : Ranveer Singh Instagram

తమ జీవిత భాగస్వామిని తామే ఎంచుకుంటారు

మూలాంక్ 6 ఉన్నవాళ్లు తమ జీవిత భాగస్వామి విషయంలో చాలా పొసెసివ్‌ ఉంటారు. తమ పార్ట్‌నర్‌ను తామే ఎంచుకుంటారు. విశేషం ఏంటంటే, వాళ్ల పార్ట్‌నర్ కూడా వాళ్లలాగే పేరు, ప్రఖ్యాతులు ఉన్నవారై ఉంటారు. వీరికి చాలా ప్రేమ వ్యవహారాలు ఉన్నా, నిజంగా ప్రేమించిన వారిని మాత్రం జీవితాంతం వదలరు. రణ్‌వీర్ సింగ్ భార్య దీపికా పదుకొణె కూడా బాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ అన్న విషయం తెలిసిందే.


గమనిక
ఈ ఆర్టికల్‌లోని సమాచారం మత గ్రంథాలు, పండితులు, జ్యోతిష్యుల నుంచి సేకరించబడింది. మేము ఈ సమాచారాన్ని మీకు చేరవేయడానికి ఒక మాధ్యమం మాత్రమే. పాఠకులు ఈ సమాచారాన్ని కేవలం సూచనగా మాత్రమే పరిగణించాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Recommended image2
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image3
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Ram Charan: అల్లు అరవింద్‌ తన స్వార్థం కోసం రామ్‌ చరణ్‌తో సినిమాలు తీశాడా? మగధీర, ధృవ నిర్మించడం వెనుక అసలు కథ ఇదే
Recommended image2
1000 Crore Movies: 7 రోజల్లో వెయ్యి కోట్లతో దుమ్ములేపిన 'ధురంధర్ 2'.. టాప్ 10 సినిమాలు ఇవే, ఫస్ట్ ఏదంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved