MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Nainika: రియల్ ఎస్టేట్ యాడ్ అన్నారు, కానీ దాని కోసం నాకు రేటు ఫిక్స్ చేశారు.. బిగ్ బాస్ నైనికా సంచలనం

Nainika: రియల్ ఎస్టేట్ యాడ్ అన్నారు, కానీ దాని కోసం నాకు రేటు ఫిక్స్ చేశారు.. బిగ్ బాస్ నైనికా సంచలనం

బిగ్ బాస్ ఫేమ్ డ్యాన్సర్ నైనికా టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు, తనను ఎదురైనా ఒక చేదు సంఘటనని ఆమె రివీల్ చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 30 2026, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ బాస్ నైనికా
Image Credit : Asianet News

బిగ్ బాస్ నైనికా

డ్యాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా నైనికా అనసూరు గుర్తింపు పొందింది. ఢీ షోతో ఆమెకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్ 8లో నైనికా పాల్గొంది. సోషల్ మీడియాలో కూడా నైనికా తన గ్లామర్, డ్యాన్స్ తో భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాలీవుడ్ లో చీకటి కోణం
Image Credit : Instagram/Nainika Anasuru

టాలీవుడ్ లో చీకటి కోణం

ఓ ఇంటర్వ్యూలో నైనికా మాట్లాడుతూ టాలీవుడ్ లో ఉన్న చీకటి కోణాలని బయటపెట్టింది. ఇండస్ట్రీ స్మూత్ ప్లేస్ ఏమీ కాదు. ఇక్కడ డార్క్ థింగ్స్ చాలా జరుగుతున్నాయి. కొత్తవాళ్లకు ఈ ప్లేస్ నరకం అనే చెప్పాలి. నేను అయితే నాకు కూతురు పుడితే ఇండస్ట్రీకి పంపను. నాకు చెల్లి ఉన్నా కూడా వద్దని చెబుతా. నేను కళ్లారా కొన్ని చీకటి సంఘటనలు చూశాను అని నైనికా సంచలన వ్యాఖ్యలు చేశారు.

35
రియల్ ఎస్టేట్ యాడ్, నీ రేటు ఇదే అంటూ వల్గర్ గా
Image Credit : Instagram/Nainika Anasuru

రియల్ ఎస్టేట్ యాడ్, నీ రేటు ఇదే అంటూ వల్గర్ గా

కొత్తగా వచ్చే అమ్మాయిలని డైరెక్ట్ గా కాంప్రమైజ్ అడుగుతారు. నాకు ఒక షాకింగ్ సంఘటన ఎదురైంది. ఒకరు నాకు ఫోన్ చేసి యాడ్ షూట్ చేయాలి అని అన్నారు. ఏ బ్రాండ్ అని అడిగా. ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ చాలా రిచ్ పీపుల్ ఉన్నారు అని చెప్పారు. బడ్జెట్ బాగానే ఉంటుంది కదా అని ఒకే చెప్పా. ఆ తర్వాత అతడు మీ పర్సనల్ రేటు ప్రకారమే రెమ్యునరేషన్ ఇస్తాం అని చెప్పాడు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి.

45
ఫోటో కింద రేటు పెట్టారు
Image Credit : Instagram/Nainika Anasuru

ఫోటో కింద రేటు పెట్టారు

పర్సనల్ రేటు ఏంటి ? అని అడిగితే మీరు పర్సనల్ గా కలవాల్సి ఉంటుంది. మీరు ఫోటో కింద రేటు పెట్టి వైరల్ చేస్తున్నారు కదా. దాని గురించే చెబుతున్నా అని అన్నాడు. అలాంటివి అస్సలు చేయను అని ఫోన్ పెట్టేశాను అని నైనికా పేర్కొంది.

55
అలాంటి అవకాశాలు అవసరం లేదు
Image Credit : Instagram/Nainika Anasuru

అలాంటి అవకాశాలు అవసరం లేదు

నన్ను ఎవరైనా కమిట్మెంట్ అడిగితే వెంటనే నో చెప్పేస్తా. అలాంటి ప్రాజెక్ట్ లో నాకు అవకాశం అవసరం లేదు. నీకు ట్యాలెంట్ ఉంది, అనుభవం ఉంది కాబట్టి నాకు నచ్చింది నేను చేయొచ్చు. కమిట్మెంట్స్ కి తలొగ్గాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా వచ్చే అమ్మాయిల పరిస్థితి మాత్రం దారుణం అని నైనికా పేర్కొంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే
Recommended image2
Peddi Ticket Price: పెద్ది కలెక్షన్లకు పెద్ద దెబ్బ.. తెలంగాణలో నో టికెట్ హైక్స్, రికార్డులు కష్టమేనా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved