MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • Prabhas: అసలు ప్రభాస్ ఎవరు ? నాకు చిరంజీవి, చీను భర్త మాత్రమే తెలుసు.. స్టార్ హీరోకి ఫ్యూజులు ఎగిరిపోయాయి

Prabhas: అసలు ప్రభాస్ ఎవరు ? నాకు చిరంజీవి, చీను భర్త మాత్రమే తెలుసు.. స్టార్ హీరోకి ఫ్యూజులు ఎగిరిపోయాయి

ముంబైలో చిత్ర పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తి తెలుగు హీరోతో అసలు ప్రభాస్ ఎవరు అని అడిగారట. మహేష్ బాబు గురించి ఆయన చేసిన కామెంట్స్ ఏంటో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 11 2025, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాహుబలికి ముందు తెలుగు సినిమా వేరు
Image Credit : Youtube/T Series Telugu, Instagram/srivenkateswaracreations

బాహుబలికి ముందు తెలుగు సినిమా వేరు

 బాహుబలి ముందు వరకు తెలుగు సినిమా పరిస్థితి వేరుగా ఉండేది. అప్పటికి పాన్ ఇండియా మార్కెట్ ఇంకా ఓపెన్ కాలేదు.  దీనితో తెలుగు సినిమాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్ మాత్రమే ఉండేది. బాహుబలి రిలీజ్ అయ్యాక తెలుగు సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఒక్కసారిగా పాన్ ఇండియా చిత్రాలు పెరిగాయి. నార్త్ లో తెలుగు సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ క్రెడిట్ మొత్తం రాజమౌళిదే అని చెప్పడం లో సందేహం లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అదే రాజమౌళి గొప్పతనం 
Image Credit : Instagram/Rana Daggubati

అదే రాజమౌళి గొప్పతనం 

ఇదే విషయం గురించి రానా దగ్గుబాటి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి బడ్జెట్ గురించి పట్టించుకోరు. సినిమాకి ఎంత టైం పడుతుంది అనేది ఆలోచించరు. ఆయన మైండ్ లో ఒక గొప్ప ప్రోడక్ట్ తయారు చేయాలి అనేది మాత్రమే ఉంటుంది. అదే ఇతర దర్శకులకు, రాజమౌళి కి తేడా అని రానా అన్నారు. 

35
ప్రభాస్ ఎవరు అని అడిగారు 
Image Credit : Instagram/Rana Daggubati

ప్రభాస్ ఎవరు అని అడిగారు 

బాహుబలి రిలీజ్ కాకముందు తెలుగు నటుల గురించి కూడా ముంబై వాళ్లకు పూర్తిగా అవగాహన లేదు. బాహుబలి ప్రమోషన్స్ కోసం ముంబైకి వెళ్లాం. అక్కడ ఒక ప్రముఖ వ్యక్తిని కలిశాం. బాహుబలి గురించి చెబుతుంటే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. ఇంతకీ బాహుబలి పాత్రలో ఎవరు నటిస్తున్నారు అని అడిగారు. ప్రభాస్ అని చెప్పా. అసలు ప్రభాస్ ఎవరు అని అడిగారు ? నేను చిన్నపాటి షాక్ కి గురయ్యాయి. అప్పటికి హిందీలో నేను కొన్ని సినిమాలు చేశాను కాబట్టి వాళ్ళకి తెలుసు. ప్రభాస్ గురించి తెలియదు. 

45
సూపర్ స్టార్ ని చీను భర్త అంటూ.. 
Image Credit : instagram / namrata shirodkar

సూపర్ స్టార్ ని చీను భర్త అంటూ.. 

మిర్చి చూశారా అని అడిగా.. లేదు అన్నారు.. ఛత్రపతి చూశారా అంటే లేదు అన్నారు. ఆయన మాట్లాడుతూ నాకు తెలుగులో కొందరు ఓల్డర్ యాక్టర్స్ చిరంజీవి, వెంకటేష్ లాంటి వాళ్ళు తెలుసు. ఈ తరం హీరోల్లో నాకు తెలిసింది చీను భర్త మాత్రమే అన్నారు. నాకు మైండ్ బ్లాక్ అయింది. చీను భర్త ఎవరు అని అడిగితే.. నమ్రత శిరోద్కర్ భర్త అని అన్నారు. నాకు దిమ్మ తిరిగిపోయింది. వీళ్ళకి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ విధంగా తెలుసా అని అనుకున్నా. ముంబై వాళ్ళు నమ్రతని చీను అని పిలుస్తారట.  

55
బాలీవుడ్ సూపర్ స్టార్లని మించేలా.. 
Image Credit : youtube/bahubali movie

బాలీవుడ్ సూపర్ స్టార్లని మించేలా.. 

బాహుబలికి ముందు ప్రభాస్ ఎవరో కూడా ముంబై వాళ్లకు సరిగ్గా తెలియదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్లని మించే స్థాయిలో ప్రభాస్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే
Recommended image2
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image3
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Related Stories
Recommended image1
2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు
Recommended image2
Nandamuri Balakrishna: గత 25 ఏళ్లలో బాలకృష్ణ బిగ్గెస్ట్ హిట్ ఏదో తెలుసా.. 32 సినిమాలు చేస్తే 10 హిట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved